Techie  

(Search results - 103)
 • suicide

  Hyderabad18, Oct 2019, 8:51 AM IST

  విమానంలో భర్త తిరుపతి తీసుకెళ్లలేదని లేడీ టెక్కీ ఆత్మహత్య

  ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు హైదరాబాదులో ఆత్మహత్య చేసుకుంది. భర్త వెంకటరమణ తనను విమానంలో తిరుపతి తీసుకుని వెళ్లలేదని మనస్తాపానికి గురై ప్రవళ్లిక అనే లేడీ టెక్కీ ఉరేసుకుని మరణించింది.

 • suicide

  Hyderabad15, Oct 2019, 7:23 AM IST

  అపార్టుమెంట్ మీది నుంచి దూకి ఇన్ఫోసిస్ టెక్కీ ఆత్మహత్య

  విజయవాడకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు హైదరాబాదులోని గచ్చిబౌలిలో అపార్టుమెంట్ మీది నుించి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఇన్ఫోసిస్ లో టీమ్ లీడర్ గా పనిచేస్తున్నాడు.

 • NRI11, Oct 2019, 7:55 AM IST

  థాయిలాండ్ లో ఇండియన్ టెక్కీ మృతి... ఆఖరి చూపు కోసం..

   తమ కుమార్తె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి సహాయం చేయాలంటూ స్థానిక ఎమ్మెల్యే అలోక్ చతుర్వేదిని సహాయం కోరారు. దీంతో ఆయన వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కమల్ నాథ్, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.
   

 • NATIONAL3, Oct 2019, 10:03 AM IST

  మొదటి భార్యతో మళ్లీ పెళ్లికి.. రెండో భార్యకి తలాక్

   ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో టెక్కీగా పని చేస్తున్న జాకీర్‌ అనే వ్యక్తి చాలా కాలం క్రితం ఓ మహిళను వివాహం చేసుకున్నాడు.ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆమెకు పదేళ్ల కిందట తలాక్‌ చెప్పి విడాకులిచ్చాడు.

 • NATIONAL29, Sep 2019, 4:25 PM IST

  ఆర్ధిక ఇబ్బందులు: టెకీ కుటుంబం ఆత్మహత్య

  ఉద్యోగం కోల్పోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. ఇదే సమయంలో ఆన్ లైన్ ట్రేడింగ్ లోను నష్టాలు రావడంతో పూర్తిగా కుంగిపోయాడు. 

 • Subasree death

  NATIONAL28, Sep 2019, 10:58 AM IST

  టెక్కీ శుభశ్రీ మృతి... ఏఐఏడీఎంకే పార్టీ నేత అరెస్ట్

   సాఫ్ట్ వేర్ ఉద్యోగి శుభశ్రీ స్కూటర్ మీద వెళుతుండగా...ఓ పెద్ద పార్టీ హోర్డింగ్ వచ్చి ఆమె మీద పడింది. ఆ వెంటనే ఓ వాటర్ ట్యాంకర్ ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది.

 • Metro Viktim
  Video Icon

  Hyderabad27, Sep 2019, 7:22 PM IST

  మెట్రో నిర్వాకం: బాధితుడి వేదన ఇదీ.. పోలీసులకు ఫిర్యాదు (వీడియో)

  ప్యాట్నీకి సమీపంలో మెట్రో మొక్కలు నాటడానికి తవ్వినట్లు భావిస్తున్న గుంతలో పడి గాయపడిన సుశీల్ కుమార్ ఏషియానెట్ న్యూస్ తెలుగుతో తన వేదనను పంచుకున్నారు. ఆ ఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

 • ameerpet accident

  Districts24, Sep 2019, 8:06 AM IST

  మెట్రో స్టేషన్ లో యువతి మృతి... మార్చురీ వద్ద హై డ్రామా

  మౌనిక బంధువుల ఆందోళనతో మార్చురీ వద్ద గందరగోళం నెలకొంది.  తర్వాత అధికారులు నచ్చచెప్పడంతో.... వారు తమ ఆందోళనను విరమించారు. సాయంత్రానికి పోస్టు మార్టం సజావుగా సాగింది. అయితే... ఎక్స్ గ్రేషియా మాత్రం ఇచ్చేదీ లేనిదీ అధికారులు క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా...  మౌనిక కుటుంబసభ్యులను ప్రొఫెసర్ కోదండరాం పరామర్శించారు.
   

 • Mounika
  Video Icon

  Telangana22, Sep 2019, 8:20 PM IST

  హైదరాబాద్ మెట్రో స్టేషన్ పెచ్చులూడిపడి లేడీ టెక్కీ మృతి (వీడియో)

  అమీర్ పేట మెట్రో స్టేషన్ వద్ద నించున్న సాఫ్ట్ వేర్ ఇంజనీరు మౌనికపై పెచ్చులూడిపడ్డాయి. మెట్రో స్టేషన్ పెచ్చులూడి పడడంతో మౌనిక అక్కడికక్కడే మరణించింది. రెండు నెలల క్రితమే ఆమెకు వివాహమైంది.

 • techie

  Telangana5, Sep 2019, 4:00 PM IST

  ప్రియాంక కోసమే చంపాడు: టెక్కీ సతీష్ హత్యపై డీసీపీ

  కూకట్‌పల్లిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సతీష్ హత్య కేసులో అతని స్నేహితుడు హేమంత్‌ను అరెస్ట్ చేసినట్టుగా డీసీపీ వెంకటేశ్వరరావు  చెప్పారు.

 • techie

  Telangana5, Sep 2019, 1:41 PM IST

  టెక్కీ సతీష్ హత్యకు కారణమిదే

  కూకట్‌పల్లిలో టెక్కీ సతీష్ హత్య కేసును పోలీసులు చేధించారు.తన ప్రియురాలు సతీష్ తో  చనువుగా ఉండడం ఇష్టంలేకే హేమంత్ ఈ హత్య చేశాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.గురువారం నాడు మధ్యాహ్నం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.
   

 • techie

  Telangana3, Sep 2019, 1:10 PM IST

  టెక్కీ సతీష్ హత్య: పోలీసుల అదుపులో హేమంత్, కారణమదేనా?

  టెక్కీ సతీష్ హత్య కేసులో అతని స్నేహితుడు హేమంత్ ను  మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. సతీష్ ను తానే హత్య చేసినట్టుగా హేమంత్ ఒప్పుకొన్నాడని సమాచారం.సతీష్ ను హత్య చేసేందుకు హేమంత్ కు ఎవరెవరు సహకరించారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
   

 • Sathish

  Telangana31, Aug 2019, 11:06 AM IST

  టెక్కీ సతీష్ హత్య కేసులో ట్విస్ట్: అక్రమ సంబంధమే కారణం

  సాఫ్ట్ వేర్ ఇంజనీరు సతీష్ మిత్రుడు హేమంత్ చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సతీష్ ను చంపి, శవాన్ని హేమంత్ ముక్కలుగా చేసి పార్శిల్ చేయడానికి ప్రయత్నించాడు.

 • woman lawyer gets murderd under mysterious circumstances

  Telangana12, Aug 2019, 11:53 AM IST

  ఏడంతస్తుల భవనం పై నుంచి లిఫ్ట్ గుంతలోపడి టెక్కీ మృతి

  మనోజ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం.. ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా మనోజ్ ఏడో అంతస్తు నుంచి కింద పడి చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. కాగా అతనిది ఆత్మహత్య?, హత్యా?, ప్రమాదామా అన్న మూడు కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

 • 3 dies in fatal accident in u.p

  NRI7, Aug 2019, 12:08 PM IST

  అమెరికాలో కారు ప్రమాదం... తెలుగు టెక్కీ మృతి

  శివతేజ ఆరేళ్ల క్రితం అమెరికావెళ్లి ఎంఎస్ పూర్తి చేశాడు. తర్వాత అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. కాగా... రెండు రోజుల క్రితం తన సహచర ఉద్యోగినితో కలిసి ఆఫీసుకి కారులో బయలు దేరాడు.ఈ క్రమంలో కారు అదుపుతప్పి డివైడర్ ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శివతేజ, అతని సహచర ఉద్యోగిని ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.