Search results - 2 Results
  • 29 years old teacher plan to marry  15 years old boy

    NATIONAL24, Jul 2018, 3:06 PM IST

    15ఏళ్ల బాలుడిని ఈ 29 ఏళ్ల టీచర్ ఏం చేసిందంటే....

    పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన ఆ టీచరే దారితప్పింది. తాను పనిచేసే పాఠశాలలో చదివే ఓ విద్యార్థితో ప్రేమాయణం సాగించింది. ఈ ప్రేమ కాస్తా ముదిరి ఏకంగా ఆ మైనర్ బాలున్ని పెళ్లిచేసుకోవాలని భావించింది.  బాలుడిని తీసుకుని ఎవరికి తెలియకుండా లేచిపోయింది.   ఈ ఘటన చండీఘడ్ సమీపంలోని పతేబాద్ లో చోటుచేసుకుంది.

  • Bengaluru student bags a Rs 1.2cr annual package at Google

    NATIONAL8, Jul 2018, 4:12 PM IST

    గూగుల్ టీమ్‌లో బెంగుళూరు టెక్కీ ఆదిత్య: ఏటా 1.2కోట్ల వేతనం

      గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టీమ్‌లో బెంగుళూరుకు చెందిన ఆదిత్య అనే టెక్కీకి  చోటు దక్కింది.ఈనెల 16న ఆయన గూగులో టీమ్‌లో చేరనున్నారు. ఏడాదికి రూ.1.2కోట్ల వేతనం ఆదిత్య అందుకోనున్నారు.