Teaser Out  

(Search results - 9)
 • Kia Project X: Seltos X line teaser out, launch soon, watch video here

  AutomobileAug 18, 2021, 12:06 PM IST

  కియా మోటార్స్ లేటెస్ట్ కార్ టీజర్ అవుట్, త్వరలోనే ఇండియాలో లాంచ్.. వీడియో చూసారా..

  దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ కొత్త కారు టీజర్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. వీడియోలో కారు పేరు ప్రాజెక్ట్  ఎక్స్ అని సూచించింది. 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన కియా సెల్టోస్ ఎక్స్ లైన్‌ను ఇప్పుడు కంపెనీ పరిచయం చేస్తుందని భావిస్తున్నారు.

 • national award winning star boby simha starrer vasantha kokila teaser out arj

  EntertainmentJun 25, 2021, 5:59 PM IST

  గూస్‌బమ్స్ తెప్పిస్తున్న బాబీ సింహా `వసంత కోకిల` టీజర్..

  బాబీ సింహా హీరోగా నటిస్తున్న చిత్రం `వసంత కోకిల`. నాలభై ఏళ్ల క్రితం కమల్‌ హాసన్‌, శ్రీదేవి నటించిన సూపర్‌ హిట్‌ టైటిల్‌ `వసంతకోకిల` తో ఈ సినిమా రూపొందుతుండటంతో ఆసక్తి నెలకొంది. 

 • mahesh nephew ashok galla debut movie hero first look teaser out ksr

  EntertainmentJun 23, 2021, 1:19 PM IST

  మామ మహేష్ విడుదల చేసిన అశోక్ గల్లా 'హీరో' టైటిల్ టీజర్

  `హీరో` మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా హీరోగా పరిచయమవుతున్న తన మేనల్లుడు అశోక్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు సూపర్ స్టార్ మహేష్.

 • ugadi special raviteja khiladi teaser out looks amazing ksr

  EntertainmentApr 12, 2021, 11:01 AM IST

  ఖిలాడీ టీజర్: టూ డేంజరస్ గా కనిపిస్తున్న రవితేజ!

   ఉగాది పండగను పురస్కరించుకొని ఖిలాడి మూవీ టీజర్ నేడు విడుదల చేశారు. ఖిలాడి చిత్ర టీజర్ లో రవితేజ క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉంది. ఆయన పాత్రలో నెగిటివ్ షేడ్స్ కనిపించడం విశేషం. 


   

 • nani birthday special tuck jagadish teaser out now ksr

  EntertainmentFeb 23, 2021, 5:33 PM IST

  టక్ జగదీష్ టీజర్ కేక... నాని హిట్ కొట్టడం ఖాయం!

  దర్శకుడు శివ నిర్వాణ తన గత చిత్రాలకు కంప్లీట్ డిఫరెంట్ గా టక్ జగదీష్ తెరకెక్కించాడని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. నిన్ను కోరి, మజిలీ చిత్రాలలో లవ్ ఎమోషన్స్ పండించిన ఆయన... టక్ జగదీష్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా తెరకెక్కించారని అర్థం అవుతుంది. 
   

 • naga shaurya birthday special lakshya teaser out ksr

  EntertainmentJan 22, 2021, 2:15 PM IST

  లక్ష్య టీజర్:  పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదకరం!

  నిమిషానికి పైగా నిడివి కలిగిన లక్ష్య టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఆర్చర్ గా ప్రపంచ స్థాయి క్రీడాకారుడిగా ఎదగాలనుకున్న ఓ యువకుడికి ఎదురైన ఇబ్బందులు, లక్ష్యాన్ని చేరుకున్న సన్నివేశాల సమాహారమే లక్ష్య మూవీ అని అర్థం అవుతుంది. రెండు భిన్నమైన గెటప్స్ లో నాగ శౌర్య అదరగొట్టారు. ముఖ్యంగా ఆయన సిక్స్ ప్యాక్ బాడీ లుక్ మెస్మరైజ్ చేస్తుంది. 
   

 • love story teaser out now looks so promising ksr

  EntertainmentJan 10, 2021, 10:36 AM IST

  లవ్ స్టోరీ టీజర్: సాయి పల్లవిని లేపుకుపోతున్న చైతూ!

   సంక్రాంతి పండగను పురస్కరించుకొని లవ్ స్టోరీ టీజర్ విడుదల చేశారు చిత్ర బృందం. ఒక నిమిషం నిడివి గల లవ్ స్టోరీ టీజర్ శేఖర్ కమ్ముల మార్క్ సన్నివేశాలతో సాగింది. ఐతే ఆయన గత చిత్రాలకు భిన్నంగా చైతూ, సాయి పల్లవి ఘాడమైన ప్రేమికులుగా కనిపిస్తారు అనిపిస్తుంది. 

 • Ala Vaikunthapurramuloo Telugu Movie Buttabomma Song Teaser Out

  NewsDec 22, 2019, 12:52 PM IST

  'అల వైకుంఠపురములో' మరో సాంగ్ వచ్చేసింది!

  ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు సినీ అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి నాలుగో టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

 • Toyota Glanza teaser out, Maruti Suzuki Baleno based hatchback launch expected in India in 2019 second half

  carsApr 30, 2019, 1:21 PM IST

  మార్కెట్లోకి టయోటా ‘బాలెనో’ గ్లాంజా.. బట్ ఓన్లీ పెట్రోల్ వర్షన్

  2017లో టయోటా, మారుతి సుజుకి సంస్థలు కుదుర్చుకున్న సహకార ఒప్పందం త్వరలో అమలులోకి రానున్నది. మారుతి హ్యాచ్‌బ్యాక్ మోడల్ కారు బాలెనో ఫేస్‌లిఫ్ట్ మోడల్ కారు తరహాలో టయోటా కిర్లోస్కర్ ‘గ్లాంజా’ఈ ఏడాది ద్వితీయార్థం విపణిలోకి అడుగు పెట్టనున్నది.