Asianet News TeluguAsianet News Telugu
585 results for "

Teaser

"
Pushpa The Rise trailer on 6th DecemberPushpa The Rise trailer on 6th December
Video Icon

డిసెంబర్ 6: ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కి పూనకాలే..!

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment News Nov 30, 2021, 4:35 PM IST

radheshyam second single teaser out prabhas and pooja hegde cute looks attractingradheshyam second single teaser out prabhas and pooja hegde cute looks attracting

Radheshyam: `రాధేశ్యామ్‌` లవ్‌ ఆంథెమ్‌.. లవర్‌బాయ్‌ లుక్‌లో ప్రభాస్‌ కనువిందు

నేడు(సోమవారం) రెండో పాట `లవ్‌ ఆంథెమ్‌` గా సాగే `నగుమోము తారలే` అంటూ సాగే పాట టీజర్‌ని విడుదల చేశారు. జస్ట్ మ్యూజిక్‌తో సాగే ఈ సాంగ్‌ టీజర్‌ పాటపై హైప్‌ని, ఇంట్రెస్ట్ ని పెంచింది. విజువల్స్ మరింత కనువిందుగా ఉన్నాయి. 

Entertainment Nov 29, 2021, 7:57 PM IST

Kalyan Ram Bimbisara teaser is hereKalyan Ram Bimbisara teaser is here

BIMBISĀRA Teaser: నెత్తుటి ప్రవాహం సృష్టిస్తున్న కళ్యాణ్ రామ్.. ట్విస్ట్ అదిరిపోయింది

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'Bimbisara'. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే ఈ చిత్రం భారీ బడ్జెట్ తెరకెక్కుతోంది. త్రిగర్తల సామ్రాజ్యానికి ఇక ఛత్రాధిపత్యం వహించే బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ కనిపిస్తున్నాడు. 

Entertainment Nov 29, 2021, 10:39 AM IST

siddhas saga charan teaser from acharya rises expectationssiddhas saga charan teaser from acharya rises expectations

Siddhas saga:ధర్మస్థలి జోలికొస్తే 'సిద్ధ'డికి అమ్మవారు పూనుతుంది... కొరటాల నుండి మరో బ్లాక్ బస్టర్!

నిమిషానికి పైగా నిడివి ఉన్న టీజర్ లో రామ్ చరణ్ (Ram charan)పాత్రపై చాలా వరకు స్పష్టత వచ్చింది. ధర్మస్థలికి కాపలా దారుడిగా, యుద్ధ విద్యలలో ఆరితేరిన వాడిగా చరణ్ కనిపిస్తున్నాడు.

Entertainment Nov 28, 2021, 4:47 PM IST

RanVeer Singh 83 movie teaser is hereRanVeer Singh 83 movie teaser is here

'83' టీజర్ వచ్చేసింది.. కపిల్ దేవ్ గా రణ్వీర్ సింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అదుర్స్

భారత దిగ్గజ క్రికెటర్స్ లో కపిల్ దేవ్ ఒకరు. టీమిండియాకు తొలి ప్రపంచ కప్ అందించిన సారథి అతడు. 1983లో ఇండియా ప్రపంచకప్ గెలవడంలో కపిల్ దేవ్ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం క్రీడా నేపథ్యం ఉన్న చిత్రాలు, బయోపిక్ చిత్రాలు ఇండియన్ స్క్రీన్ పై ఎక్కువగా తెరకెక్కుతున్నాయి.

Entertainment Nov 26, 2021, 11:49 AM IST

Ram Charan teaser update from Acharya movieRam Charan teaser update from Acharya movie

Acharya: 'ఆచార్య' నుంచి పవర్ ఫుల్ అప్డేట్.. చిరుత పులిలా రంగంలోకి 'సిద్ద'

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై తారాస్థాయి అంచనాలు నెలకొని ఉన్నాయి.

Entertainment Nov 24, 2021, 5:25 PM IST

Bangarraju movie teaser Naga chaitanya as china bangarrajuBangarraju movie teaser Naga chaitanya as china bangarraju

Bangarraju Teaser: చిన బంగార్రాజు వచ్చేశాడు.. నాగ చైతన్య స్టైల్ టెర్రిఫిక్ అంతే..

కింగ్ నాగార్జున మరోసారి బంగార్రాజుగా అలరించబోతున్నారు. సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి బంగార్రాజు మూవీ సీక్వెల్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో నాగార్జున రొమాంటిక్ వేషాలు బాగా ఆకట్టుకున్నాయి.

Entertainment Nov 23, 2021, 12:07 PM IST

Radheshyam Movie story : Lyricist Gives a crucial updateRadheshyam Movie story : Lyricist Gives a crucial update
Video Icon

రాధేశ్యామ్ స్టోరీ గురించి విధిరాతలే పాటల రచయిత నుంచి అదిరిపోయే అప్డేట్ ...

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment News Nov 21, 2021, 3:00 PM IST

Shyam Singha Roy movie Teaser out nowShyam Singha Roy movie Teaser out now

Shyam Singha Roy Teaser: స్త్రీ ఎవడికి దాసి కాదు, ఆఖరికి దేవుడికి కూడా..మీసం తిప్పిన నాని

నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం శ్యామ్ సింగ రాయ్. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంస్కృత్యాన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు. 

Entertainment Nov 18, 2021, 11:19 AM IST

Sampoornesh Babu Cauliflower Movie Official TeaserSampoornesh Babu Cauliflower Movie Official Teaser

శీలాన్ని రక్షించేందుకు రంగంలోకి దిగిన సంపూర్ణేష్ బాబు.. చివరికి తన శీలానికే..

 మగాళ్ల శీలానికి కూడా విలువ ఉంటుందనే కాన్సెప్టుతో మగాడి శీలం కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలనే లక్ష్యంతో పోరాటం చేసే వ్యక్తి పాత్రలో సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu) నటించాడు. ఇప్పటికే  ‘క్యాలీఫ్లవర్’ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. తాజాగా ఈ సినిమా టీజర్‌తో పాటు రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ టీజర్ ని మీరు ఓ లుక్కేయండి.

Entertainment Nov 17, 2021, 11:05 AM IST

ghani teaser out now varun looks so ferocious charan voice over highlightsghani teaser out now varun looks so ferocious charan voice over highlights

Ghani teaser: 'ఆడినా ఓడినా రికార్డ్స్ లో ఉంటావ్.. గెలిస్తేనే చరిత్రలో ఉంటావ్', దుమ్మురేపుతున్న వరుణ్

మొదటిసారి వరుణ్ ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తుండగా, గని టీజర్ అదిరిపోయింది. చరణ్ వాయిస్ ఓవర్ తో సాగిన ఈ టీజర్ లో వరుణ్ లుక్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.

Entertainment Nov 15, 2021, 11:39 AM IST

ram charan voice over in varun tej ghani teaserram charan voice over in varun tej ghani teaser

Ghani teaser: గని టీజర్ లో చరణ్ వాయిస్ ఓవర్

 గని చిత్రం కోసం వరుణ్ కఠిన కసరత్తులతో కండల తిరిగి దేహం సాధించాడు. సహజత్వం కోసం వరుణ్ ప్రొఫెషనల్ బాక్సర్స్ వద్ద శిక్షణ తీసుకోవడం జరిగింది. ఇక విడుదలైన ప్రోమోలు మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. 
 

Entertainment Nov 14, 2021, 11:07 PM IST

Drushyam 2 Teaser out now, release date fixedDrushyam 2 Teaser out now, release date fixed

Drushyam 2 Teaser: 6 ఏళ్లుగా వేధిస్తున్న ప్రశ్నలు.. రాంబాబు ఎత్తులే ఎత్తులు.. రిలీజ్‌ సస్పెన్స్ కి తెర

విక్టరీ వెంకటేష్ రాంబాబుగా మళ్ళీ వచ్చేస్తున్నాడు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న దృశ్యం 2 రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ చిత్రాన్ని నేరుగా ఓటిటిలో రిలీజ్ చేయాలని నిర్మాత సురేష్ బాబు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.

Entertainment Nov 12, 2021, 12:54 PM IST

Sri Vishnu latest Arjuna Phalguna TeaserSri Vishnu latest Arjuna Phalguna Teaser

‘అర్జున ఫల్గుణ’టీజర్ రిలీజ్, స్టోరీ లైన్ ఇదే

శ్రీవిష్ణు   హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘అర్జున ఫల్గుణ’. ఈ చిత్రానికి తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ని చిత్ర టీమ్ సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేసింది. ఇందులో శ్రీవిష్ణు ఎన్టీఆర్‌కు వీరాభిమానిగా కనిపించనున్నారు

Entertainment Nov 9, 2021, 2:47 PM IST

gopichand pakka commercial movie teaser out something intrestinggopichand pakka commercial movie teaser out something intresting

Pakka Commercial Teaser: విలనిజం ఎప్పుడో చేసి చూసి వదిలేశానంటోన్న గోపీచంద్‌

సోమవారం(నవంబర్‌ 8న) సాయంత్రం `పక్కా కమర్షియల్‌` చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. యాక్షన్‌ ఎలిమెంట్స్ తో సాగిన టీజర్‌ గోపీచంద్‌ ఫ్యాన్స్ కి పర్‌ఫెక్ట్ మీల్స్ లాగా ఉందని చెప్పొచ్చు.

Entertainment Nov 8, 2021, 7:17 PM IST