Tears  

(Search results - 38)
 • undefined

  Entertainment19, Sep 2020, 11:31 PM

  ఒంటరిగా నోయల్‌ ఎందుకేడ్చాడు? ఆమెని లాస్య తిట్టడానికి కారణమేంటి?

   హీరో-జీరో సెషన్‌లో దేవి నాగవల్లి మరోసారి ఏదో జరుగుతుందనే విషయాన్ని స్పష్టం చేశారు. తమపై కుట్రలు చేశారని పరోక్షంగా ఆరోపించారు. అమ్మ రాజశేఖర్‌ని జీరోగా చూపించి ఆయన కామెడీ శృతి మించిందని, అలాగే ఆయన చేష్టలను విమర్శించింది. 

 • undefined

  Entertainment11, Sep 2020, 8:13 AM

  కూలిన ఆఫీస్‌ చూసి కంగనా కన్నీళ్ళు.. ఉద్ధవ్‌ ఠాక్రేకి వార్నింగ్‌

  కూల్చివేయబడ్డ తన ఆఫీస్‌ చూసి కంగన కన్నీళ్ళు పెట్టుకుంది. తన ఆఫీస్‌ ధ్వంసమైన విధానం చూసి కన్నీటి పర్యంతమయ్యారు. 

 • undefined

  Entertainment8, Sep 2020, 7:59 AM

  శారీరకంగా వాడుకున్నారు..ఆ కోరిక తీర్చలేదుః కరాటే కళ్యాణి కన్నీళ్ళు

  గ్లామరస్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న కరాటే కళ్యాణి `బిగ్‌బాస్‌ 4`లోకి కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి ఎంటర్‌ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ప్రోమోలో తన స్ట్రగుల్స్ ని పంచుకుని అందరిని కన్నీళ్ళు పెట్టింది. 

 • undefined

  Entertainment7, Aug 2020, 9:40 AM

  కన్నీళ్ళు పెట్టిస్తున్న సుశాంత్‌ మరణంపై సమీర్‌ శర్మ చివరిపోస్ట్..!

  సుశాంత్‌ ఆత్మహత్యని ఉద్దేశించి సమీర్‌ శర్మ గత నెల 22న పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. సుశాంత్‌ డిప్రెషన్‌తో చనిపోయినట్టు పోలీసులు ప్రాథమికంగా తెలియజేయడంతో సమీర్‌ దాన్ని ఉద్దేశించి ఓ పెద్ద పోస్ట్ ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇందులో డిప్రెషన్‌ గురించి చాలా వివరంగా వివరించారు. అనేక విషయాలను పంచుకున్నారు. 

 • Michael Holding

  Cricket11, Jul 2020, 7:53 AM

  వర్ణ వివక్ష... లైవ్ లోనే ఏడ్చేసిన దిగ్గజ క్రికెటర్

  మ్యాచ్‌కు కామెంట్రీ ఇస్తున్న స‌మ‌యంలో మైఖేల్ హోల్డింగ్ వ‌ర్ణ‌వివ‌క్ష‌పై భావోద్వేగంగా మాట్లాడారు. ఆ త‌ర్వాత ఆయ‌న స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ వ‌ర్ణ‌వివ‌క్ష గురించి వివ‌రంగా చ‌ర్చించారు. 

 • undefined

  Andhra Pradesh7, Mar 2020, 2:31 PM

  మా నాన్న చితి ఆరక ముందే...: బాబాయ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ సంచయిత కంటతడి

  తాను సింహాచలం ట్రస్ట్ బోర్డు చైర్ పర్సన్ కావడంపై తన బాబాయ్, టీడీపీ నేత అశోక్ గజపతి రాజు చేసిన వ్యాఖ్యలకు సంచయిత గజపతి కౌంటర్ ఇచ్చారు. బాబాయ్ మాటలు తనను బాధించాయని అన్నారు.

 • modi

  NATIONAL28, Jan 2020, 3:50 PM

  పాకిస్తాన్‌ను ఓడించేందుకు పది రోజులు చాలు: మోడీ సంచలనం


   భారత ప్రధాని నరేంద్రమోడీ పాకిస్తాన్‌పై మంగళవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధం వస్తే పాకిస్తాన్‌ను పది నుండి 12 రోజుల్లో ఓడిస్తామని మోడీ తేల్చి పారేశారు.

   

 • vegetables price hike

  business28, Dec 2019, 5:47 PM

  Inflation Effect: కొత్త ఏడాదిలో కూరగాయల కోనాలంటే కష్టమే..!!

  రిటైల్ ద్రవ్యోల్బణం మూడేళ్ల గరిష్ట స్థాయిని చేరుకున్నది. కూరగాయల ధరలు వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఈ రిటైల్​ ద్రవ్యోల్బణం నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయినా 2020 ప్రారంభంలోనూ కూరగాయల ధరలు మరింత పెరుగుతాయని బ్రోకరేజి సంస్థలు అంచనా వేస్తున్నాయి.

 • deepika

  News27, Dec 2019, 11:46 AM

  టీవీ షోలో వెక్కి వెక్కి ఏడ్చేసిన స్టార్ హీరోయిన్!

   ఇటీవల దీపికా 'డాన్స్ ప్లస్' అనే రియాలిటీ షోలో పాల్గొంది. ఈ షోలో పాల్గొన్న కంటెస్టంట్స్ అందరూ కలిసి తమ డాన్స్ తో దీపికాకి నీరాజనం పలికారు. బాలీవుడ్ లో దీపికా 
  జర్నీని ఆమె సినిమాల్లో పాటలతో డాన్స్ రూపంలో స్టేజ్ పై ప్రదర్శించారు. 

 • double century rate for onion in koyambedu

  NATIONAL8, Dec 2019, 3:15 PM

  వామ్మో ఉల్లి... కిలో ధర రూ.200!

  తరతరాలుగా జనాలను ఏడిపిస్తోన్న ఉల్లి.. దాని పరంపరను కొనసాగిస్తోంది. అయితే ఆ ఉల్లి కాస్త రూట్ మార్చింది. కోసేటప్పుడే కాదు కొనేటప్పుడే ఏడిపించడం ప్రారంభించింది. ఖరీదు చూస్తేనే ఖంగు తినేలా చేస్తోంది. తమిళనాడు మధురైలో కిలో రూ. 200లకు చేరుకుని ప్రజల చేత కన్నీరు పెట్టిస్తోంది.
   

 • সচিন তেন্ডুলকরের ছবি

  Cricket21, Nov 2019, 9:56 AM

  మగవాళ్లు ఏడిస్తే తప్పేంటి..? సచిన్ బహిరంగ లేఖ

  ఏడుపు మగాళ్లను బలహీనులను చేస్తుందని నమ్మాం. అదే నిజమని నమ్ముతూ నేను కూడా పెరిగాను. కానీ అది తప్పని తెలుసుకున్నాను. అందుకే ఈ లేఖ రాస్తున్నాను. నా కష్టాలు, బాధలే నన్ను ఇలా తయారు చేశాయి. మెరుగైన వ్యక్తి గా మార్చాయి

 • sushmitha

  News12, Nov 2019, 2:28 PM

  కూతురి మాటలకి ఏడ్చేసిన స్టార్ హీరోయిన్!

  ఇటీవల తన దత్త పుత్రిక అలీషా తనను భావోద్వేగానికి గురి చేసిందని సుష్మితా సేన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. దానికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. 

 • Gongadi Sunitha

  Districts20, Sep 2019, 12:34 PM

  అసెంబ్లీలో కన్నీరు పెట్టుకున్న ఆలేరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత

  తెలంగాణ శాసనసభలో టీఆర్ఎస్ ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత కన్నీటిపర్యంతమయ్యారు. డయాలసిస్ వ్యాధిగ్రస్తుడైన తన తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె తెలంగాణ అసెంబ్లీలో ఏడ్చేశారు.

 • అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పెందుర్తి స్థానానికి మరోసారి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, నర్సీపట్నం నుండి మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎలమంచిలి నియోజకవర్గం నుండి పంచకర్ల రమేష్‌బాబుకు టిక్కెట్లు ఖరారు చేశారు..

  Andhra Pradesh9, Aug 2019, 4:34 PM

  ఓటమి నుంచి కోలుకోని అయ్యన్నపాత్రుడు: పొలిట్ బ్యూరో మీటింగ్ లో ఏడుపులు

  ఇకపోతే పేదోడి కడుపు నింపాలని ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ప్రవేశపెడితే వాటిని వైసీపీ మూసివేస్తోందని అది బాధాకరమంటూ కంట తడిపెట్టారు. ఈ కార్యక్రమం వల్ల ప్రతీ పేదవాడు కడుపు నిండా అన్నం తినగలుగుతున్నాడని ఇలాంట నిర్ణయం వల్ల అంతా బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
   

 • vijaya shanthi

  Telangana7, Aug 2019, 8:01 PM

  అమ్మా ఇక సెలవు: సుష్మాస్వరాజ్ మృతిపై విజయశాంతి భావోద్వేగ లేఖ

  తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష సందర్భంలో చాలామంది ఢిల్లీ నేతలు మెుహం చాటేస్తే అండగా నిలిచింది సుష్మాస్వరాజ్ అంటూ గుర్తు చేశారు. తాను కేసీఆర్ దీక్ష, తెలంగాణ ఆవశ్యకత గురించి సుష్మాస్వరాజ్ తో చెప్పిన వెంటనే అడిగిందే తడవుగా అనేకమంది ప్రముఖులతో తమకు మద్దతుగా నిలిచిన గొప్ప వ్యక్తి అంటూ ప్రశంసించారు.