Teams

(Search results - 62)

RCB vs MI

Cricket28, Sep 2020, 4:32 PM

RCB vs MI: నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఓ వైపు నాలుగుసార్లు ఐపిఎల్ టైటిల్ గెలిచిన టీమ్ ముంబై ఇండియన్స్, మరోవైపు మూడు సార్లు ఫైనల్ చేరినా ఒక్కసారి కూడా ఛాంపియన్ కాలేకపోయిన బెంగళూరు మధ్య పోరు ఆసక్తికరంగా సాగనుంది. నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

Match Prediction- ধোনির অভিজ্ঞতা বনাম শ্রেয়স আইয়রের তারুণ্যের জোশ, কে হাসবে শেষ হাসি

Cricket25, Sep 2020, 9:14 AM

ఢిల్లీ, చెన్నైలకు గాయాల దెబ్బ, కీ ప్లేయర్స్ అవుట్, ధోని పై ఫోకస్

ఎం.ఎస్‌ ధోని నం.5లో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు సూపర్‌కింగ్స్‌ గెలుపు శాతం 57గా ఉండగా, నం.6, నం.7లో బ్యాటింగ్‌కు వస్తే గెలుపు శాతం 37 కంటే దిగువకు వస్తుంది. దీంతో నేడు క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఎం.ఎస్‌ ధోని బ్యాటింగ్‌ పొజిషన్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ

Cricket21, Sep 2020, 4:49 PM

SRH vs RCB: ఇరు జట్లకూ అదే సమస్య... అధిగమించేదెలా...

IPL 2020: ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌కి మంచి ఘనమైన రికార్డే ఉంది. 2013లో ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు, ఇప్పటిదాకా ఐదు సార్లు ప్లేఆఫ్ చేరింది, ఓసారి టైటిల్ గెలిచింది, మరోసారి రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు ఐదు సార్లు ఫ్లేఆఫ్స్, మూడు సార్లు ఫైనల్ చేరినా ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇరు జట్లలో స్టార్ ప్లేయర్లు ఉన్నా ఒకే ఒక్క సమస్య పట్టి పీడుస్తోంది. అదే మిడిల్ ఆర్డర్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

Cricket21, Sep 2020, 4:08 PM

SRH vs RCB: నేటి మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్లు వీళ్లే...

IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలబడతోంది. ఇరు జట్ల మధ్య స్టార్ ప్లేయర్లకు, భారీ హిట్టర్లకు కొదవ లేకపోవడంతో ఈ మ్యాచ్‌లో ఆసక్తికర పోరు ఉంటుందని అంచనా వేస్తున్నారు అభిమానులు. గత సీజన్‌లో దారుణంగా ఫెయిల్ అయినా ఈ సీజన్‌ను విజయంతో ఆరంభించాలని కసిగా ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. నేటి మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్లు వీళ్లే...

• undefined

Cricket20, Sep 2020, 8:58 AM

పంజాబ్ వర్సెస్ ఢిల్లీ: స్పిన్ వర్సెస్ హిట్టింగ్, ఆశలన్నీ వారిపైన్నే....

ఇద్దరు క్రికెట్‌ జెంటిల్‌మెన్స్‌ చీఫ్‌ కోచ్‌లుగా కొనసాగుతున్న జట్లు నేడు దుబాయిలో తలపడనున్నాయి. ఆసీస్‌ లెజెండ్‌ రికీ పాంటింగ్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు శిక్షణ సారథ్యం వహిస్తుండగా.. ఇండియన్‌ క్రికెట్‌ లెజెండ్‌ అనిల్‌ కుంబ్లే కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ శిక్షణను పర్యవేక్షిస్తున్నాడు. దీంతో పంజాబ్‌, ఢిల్లీ పోరు కాస్తా.. కుంబ్లే వర్సెస్‌ పాంటింగ్‌గా మారిపోయింది!.

క్రిస్‌గేల్

Cricket17, Sep 2020, 6:18 PM

ఐపీఎల్ ‘డక్’ రికార్డులు... రోహిత్ శర్మ, అంబటి రాయుడితో పాటు...

ఐపీఎల్ పూర్తిగా బ్యాట్స్‌మెన్ ఫేవరెట్ లీగ్. బంతి పడేదే ఆలస్యం, బౌండరీ దాటించేందుకు ఎదురుచూస్తూ ఉంటారు బ్యాట్స్‌మెన్. అలాంటి ఐపీఎల్‌లో డకౌట్‌లు కూడా రికార్డు లెవల్లో నమోదయ్యాయి. భారీ సిక్సర్లు బాదాలని అత్యుత్యాహాంతో కొందరు, ఒత్తిడిని తట్టుకోలేక మరికొందరు, బౌలర్ల మాయాజాలంతో ఇంకొందరు పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరారు. ఇలా ఐపీఎల్‌లో నమోదైన ‘డకౌట్’ రికార్డులు ఇవి...

ನಾಳೆ(ಸೆ.5) IPL 2020 ಟೂರ್ನಿ ವೇಳಾಪಟ್ಟಿ ಬಿಡುಗಡೆ ಮಾಡುವುದಾಗಿ ಐಪಿಎಲ್ ಚೇರ್ಮೆನ್ ಬ್ರಜೇಶ್ ಪಟೇಲ್ ಸ್ಪಷ್ಟಪಡಿಸಿದೆ. ಶನಿವಾರ(ಸೆ.4)ವೇಳಾಪಟ್ಟಿ ಬಿಡುಗಡೆ ಮಾಡುವ ಕುರಿತು ಊಹಾಪೋಹಗಳು ಎದ್ದಿತ್ತು.

Cricket6, Sep 2020, 5:11 PM

ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ...

బీసీసీఐ ఇందాక కొద్దిసేపటి కింద ఐపీఎల్ 13వ సీజన్ షెడ్యూల్ ని విడుదల చేసింది.  దుబాయ్,అబుదాబి, షార్జాలలో మ్యాచులు జరగనున్నాయి.

• undefined

Entertainment4, Sep 2020, 9:31 AM

సుశాంత్ కేసు: రియా ఇంట్లో నార్కోటిక్స్ టీం సోదాలు

శుక్రవారం ఉదయం నుంచి నార్కోటిక్స్‌ టీం రియా చక్రవర్తితో పాటు సుశాంత్ సహాయకుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఎన్‌సీబీ టీం అరెస్ట్ చేసిన జైద్ విలట్రాకు రియా సోదరుడు షోవిక్‌కు సంబంధాలు ఉన్నట్టుగా నార్కోటిక్స్ టీం గుర్తించింది. మరోవైపు సుశాంత్ సహాయకుడు సామ్యూల్‌ మిరండా ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.

প্রতি বছর আইপিএল জন্ম দেয় নতুন স্টারের,এবার কারা সম্ভাবনাময় তারকা জেনে নিন এক নজরে

Cricket1, Sep 2020, 4:34 PM

మారిన ఐపీఎల్ విన్నింగ్ ఫార్ములా: గెలుపు గుర్రాలు వీరే...!

మెరుగైన క్రికెట్‌ నైపుణ్యాలు ప్రదర్శించిన జట్టునే ఇన్నేండ్లూ ఐపీఎల్‌ టైటిల్‌ వరించింది. 2020 ఐపీఎల్‌లో ఈ ఫార్ములా మారనుంది.

టాలీవుడ్‌ హంక్‌ రానాతో కూడా రియా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. రియా, రానాకు 7 సార్లు ఫోన్‌ చేయగా రానా ఆమెకు 4 సార్లు ఫోన్ చేసినట్టుగా విచారణలో తేలింది. దీంతో సుశాంత్ మృతి విషయంలో ముంబై పోలీసులు టాలీవుడ్ ప్రముఖులను కూడా ప్రశ్నిస్తారా అన్న చర్చ మొదలైంది.

Entertainment1, Sep 2020, 10:39 AM

అతీంద్రియ శక్తులు,చేతబడి..రానా కొత్త సినిమా నేపధ్యం

కథకు బాగా ఇంప్రెస్ అయిన రానా వెంటనే ఓకే చెప్పేశాడని అంటున్నారు. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ మూవీగా దీనిని తెరకెక్కించనున్నారని సమాచారం. గతంలో ఈ దర్శకుడు సిద్దార్దతో గృహం అనే చిత్రం తీసారు.

• undefined

Tech News21, Aug 2020, 4:09 PM

మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ కు ఇక గుడ్ బై.. ?

ఒక బ్లాగ్ ప్రకారం మైక్రోసాఫ్ట్ టీమ్స్ వెబ్ యాప్ నవంబర్ 30, 2020 నుండి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 11 కి సపోర్ట్ ఆపివేయనుంది. 2021, ఆగస్టు 17 నుంచి ఆఫీస్‌ 365, వన్‌ డ్రైవ్‌, ఔట్‌లుక్‌ వంటివి ఎక్స్‌ప్లోరర్11కు సపోర్టు చేయవని తెలిపింది.

ಈ ಎಲ್ಲಾ ಟೂರ್ನಿಗಳು ರದ್ದಾದ ಹಿನ್ನಲೆಯಲ್ಲಿ ಯುಎಇನಲ್ಲಿ ಐಪಿಎಲ್ ಟೂರ್ನಿಯನ್ನು ನಡೆಸಲು ಬಿಸಿಸಿಐ ಮುಂದಾಗಿದೆ.

Cricket12, Aug 2020, 4:38 PM

కరోనా కాలంలో ఐపిఎల్: కఠినమైన మార్గదర్శకాలు, అవి ఇవీ...

కరోనా వైరస్‌ మహమ్మారి దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో సుమారు ఐదు నెలలుగా క్రికెటర్లు ఇండ్లకే పరిమితం అయ్యారు. మార్చి ఆరంభం నుంచే క్రికెటర్లు సాధనకు దూరమయ్యారు. ఇప్పుడు ఐపీఎల్‌కు అధికారిక గ్రీన్‌ సిగల్‌ రావటంతో, లీగ్‌లో ఆడుతున్న క్రికెటర్ల సాధనకు అనుమతులు అడ్డుగా నిలుస్తున్నాయి.

• আইপিএলের ভবিষ্যৎ নিয়ে বড় ঘোষণা সৌরভ গঙ্গোপাধ্যায়ের, কী বললেন বিসিসিআই প্রেসিডেন্ট

Cricket2, Aug 2020, 1:42 PM

ఐపీఎల్ నిర్వహణపై రాని స్పష్టత, సమావేశం తరువాతైనా వచ్చేనా..?

యుఏఈలో ఐపీఎల్‌ నిర్వహణకు అవసరమైన అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి పది రోజులు గడుస్తున్నా.. ఎటువంటి సమాధానం లేదు. ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ నేడు సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అనుమతులు కీలకాంశంగా మారాయి.

আইপিএলে দর্শকদের সামনেই মাঠ কাঁপাতে পারেন বিরাট-রোহিত-ধোনিরা

Cricket1, Aug 2020, 6:45 PM

ఐపీఎల్ కి అభిమానులకు ఎంట్రీ, ప్రభుత్వ అనుమతే తరువాయి..!

ఐపీఎల్‌ కూడా ఖాళీ స్టేడియాల్లో, అభిమానులు లేకుండా జరుగుతుందనే అందరూ అనుకుంటున్నారు. కానీ యుఏఈలో జరుగుతున్న ఐపీఎల్‌ 2020లో అభిమానులను అనుమతించే అవకాశం కనిపిస్తోంది.