Teamindia  

(Search results - 30)
 • ganguly and kohli

  Cricket16, Oct 2019, 8:34 AM IST

  బీసీసీఐ చీఫ్ గా దాదా: ఐసిసి ఈవెంట్స్ ల్లో ఫెయిల్ పై అసంతృప్తి

  అయితే ఇప్పుడు మళ్లీ పరిస్థితి మారింది. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఏకగ్రీవం అయ్యాడు. ఈ నెల 23వ తేదీన ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన టీం ఇండియాపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
   

 • shastri shock

  SPORTS25, Jul 2019, 4:43 PM IST

  చీఫ్ కోచ్ గా రవిశాస్త్రి మార్పు నిర్ణయం...టీమిండియాకు లాభమా? నష్టమా?

  టీమిండియా నూతన చీఫ్ కోచ్ ను నియమించే పనిలో బిసిసిఐ బిజీగా వుంది. ఇలాంటి సమయంలో ప్రస్తుత కోచ్ ను కొనసాగిస్తే జట్టుకు మంచిదని కొందరు...లేదు లేదు  తొలగిస్తేనే మంచిదని మరికొందరు వాదిస్తున్నారు. ఇలా వారు ఎందుకు వాదిస్తున్నారో తెలుసుకోవాలంటే కింది స్టోరీ చదవాల్సిందే. 

 • Nithiin

  ENTERTAINMENT10, Jul 2019, 5:14 PM IST

  కష్టాల్లో టీమిండియా.. సెంటిమెంట్ పై భారం వేసిన హీరో నితిన్!

  ప్రస్తుతం దేశం మొత్తం క్రికెట్ ఫీవర్ కనిపిస్తోంది. టీమిండియా, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్ లో తలపడుతున్నాయి. ఇప్పటివరకు తిరుగులేని ప్రదర్శనతో టీమిండియా సెమీస్ కు చేరింది. 

 • ICC World Cup 2019

  ENTERTAINMENT14, Jun 2019, 9:03 PM IST

  'వరల్డ్ కప్'ని వెంటనే ఇండియాకు మార్చండి.. అమితాబ్ బచ్చన్!

  ప్రస్తుతం ఇంగ్లాండ్ లో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ కప్ పై వరుసగా సినీ తారలు స్పందిస్తున్నారు. ఇంగ్లాండ్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల మ్యాచ్ లు తుడిచిపెట్టుకుపోతున్నాయి.

 • Virat Kohli

  CRICKET11, Mar 2019, 10:46 AM IST

  అదే కొంప ముంచింది: మొహాలీ వన్డే ఓటమిపై కోహ్లీ అప్ సెట్

  తమ ప్రదర్శన పట్ల విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా మంచు గురించి తమ అంచనా తప్పయిందని అన్నాడు. మంచు వల్ల చివర్లో మత బౌలర్లకు అసలు పట్టు చిక్కలేదని అన్నాడు. అయితే దీన్ని తమ ఓటమికి సాకుగా చెప్పనని అన్నాడు. 

 • dhoni shot in australia

  CRICKET18, Jan 2019, 9:14 PM IST

  2019 లో హ్యాట్రిక్ సాధించిన ధోని...మరి 2018లో ఏమైందబ్బా?

  ఆస్ట్రేలియా జట్టుపై భారత్ సాధించిన వన్డే సీరిస్ విజయంలో మహేంద్ర సింగ్ ధోని కీలక పాత్ర పోషించాడు. అడిలైడ్, మెల్ బోర్న్ వన్డేల్లో చివరి వరకు నాటౌట్ గా నిలిచి కీలకమైన విన్సింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇలా 2019 ఆరంభంలో వరుస మ్యాచుల్లో చెలరేగిన ధోని విమర్శకుల నుండి ప్రశంసలను అందుకుంటున్నాడు.  

 • India vs Australia

  CRICKET17, Jan 2019, 6:32 PM IST

  చివరి వన్డేలో భారత్‌తో తలపడే ఆసిస్ జట్టిదే...పలు మార్పులతో

  భారత్-ఆస్ట్రేలియా జట్లు మధ్య జరుగుతున్న వన్డే సిరిస్ రసవత్తరంగా మారింది. మూడు వన్డేల సీరిస్ లో ఇరు జట్లు చెరో మ్యాచ్ ను గెలుచుకోవడంతో మూడో వన్డే నిర్ణయాత్మకంగా మారింది. ఇప్పటికే స్వదేశంలో టెస్ట్ సీరిస్ కోల్పోయి పరాభవంతో వున్న ఆసిస్ వన్డే సీరిస్‌ను ఎట్టి పరిస్థితుల్లో గెలుచుకోవాలని చూస్తోంది. మరోపక్క టెస్ట్ సీరిస్ గెలిచి...రెండో వన్డేలో కూడా ఆటగాళ్లందరు ఫామ్ లోకి రావడంతో మంచి ఊపుమీదున్న టీంఇండియా కూడా చివరి వన్డే గెలిచి సీరిస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇలా రేపు(శుక్రవారం) మెల్ బోర్న్‌లో జరగనున్న వన్డేను ఇరుజట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 

 • dhoni

  CRICKET17, Jan 2019, 8:57 AM IST

  ధోనీ షార్ట్ రన్ గుట్టు విప్పిన ఆడమ్ గిల్ క్రిస్ట్

  తొలి వన్డేలో చేసిన తప్పిదం భారత్‌ విజయకాశాలను  దెబ్బ తీసింది. రెండో వన్డేలో మాత్రం అది కలిసి వచ్చింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ, ధోని అద్భుత ఇన్నింగ్స్‌తో భారత విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. 

 • hardik

  CRICKET16, Jan 2019, 11:22 AM IST

  హర్దిక్ పాండ్యాకు మరో షాక్

  టీంఇండియా  ఆటగాడు హార్దిక్ పాండ్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఓ టివి షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇతడిపై ఇప్పటికే బిసిసిఐ రెండు వన్డేల నిషేధాన్ని విధించింది. తాజాగా పాండ్యా గౌరవ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ముంబైలోని ప్రతిష్టాత్మక క్లబ్ ''ఖర్ జింఖానా" ప్రకటించింది. సోమవారం జరిగిన మేనేజింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 
   

 • CRICKET10, Jan 2019, 5:33 PM IST

  ఆసిస్ జట్టు భారత పర్యటన...షెడ్యూల్ ఇదే: ఇరు తెలుగు రాష్ట్రాలకు అవకాశం

  ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన చేపడుతుండగా...వచ్చే నెలలో ఆసిస్ జట్టు భారత్ లో పర్యటించనున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఆస్ట్రేలియా జట్టు రెండు టీ20లు, ఐదు వన్డేలను ఆడేందుకు భారత్ కు రానుంది.  

 • Motera

  CRICKET9, Jan 2019, 5:32 PM IST

  ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ...అదీ ఇండియాలో

  అత్యంత అదునాతన సదుపాయాలతో ప్రపంచ దేశాలు నివ్వెరపోయేలా భారత దేశంలో ఓ భారీ క్రికెట్ స్టేడియం నిర్మాణం జరుగుతోంది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ పట్టణం అందుకు వేదికైంది. సబర్మతి నదీతీరాన వున్న మొతెరా స్టేడియం స్థానంలో భారీ క్రికెట్ మైదానాన్ని నిర్మిస్తున్నట్లు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పరిమల్ నథ్వానీ వెల్లడించారు.

 • ഓസ്ട്രേലിയയില്‍ വിജയമധുരം നുണഞ്ഞ് കോലിക്കൂട്ടം, വിജയനിമിഷങ്ങള്‍

  CRICKET8, Jan 2019, 4:38 PM IST

  టీమిండియా ఆటగాళ్ల పంట పండింది: బిసిసిఐ భారీ నజరానా

  స్వతంత్ర్య భారతదేశంలో ఏ క్రికెట్ జట్టుకు సాధ్యం కాని అరుదైన ఘనత సాధించిన భారతీయ  క్రికెట్ జట్టును బిసిసిఐ అభినందించింది. కేవలం శుభాకాంక్షలతోనే సరిపెట్టకుండా ఈ విజయంలో పాలుపంచుకున్న ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి భారీ నజరానాలు ప్రకటించింది.   

 • Pujara Dance

  CRICKET7, Jan 2019, 5:43 PM IST

  పంత్ ప్లాన్ చేశాడు...పుజారా తడబడ్డాడు:గెలుపు సంబరాలపై కోహ్లీ (వీడియో)

  బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో భాగంగా జరిగిన టెస్ట్ సీరిస్లో భారత ఆటగాళ్లు చరిత్ర సృష్టించిన విషయం  తెలిసిందే. ఆసిస్ జట్టును వారి స్వదేశంలోనే మట్టికరిపించిన భారత ఆటగాళ్లు చిరకాల ఆశయాన్ని నెరవేర్చారు. ఆస్ట్రేలియా, భారత్ క్రికెట్ మొదలైన 1947-48 తర్వాత ఇలా వారి స్వదేశంలోనే  ఆసిస్‌ను ఓడించడం కేవలం కోహ్లీ సేనకే సాధ్యమైంది.

 • kohli

  CRICKET2, Jan 2019, 6:12 PM IST

  ఫిట్‌నెస్ సమస్యతో బాధపడుతున్నా: స్వయంగా వెల్లడించిన విరాట్ కోహ్లీ

  టీంఇండియా ఆటగాళ్లలో ఎప్పుడూ ఫిట్‌గా వుండే ఆటగాడు ఎవరా అని ఆలోచిస్తే టక్కున విరాట్ కోహ్లీ పేరే గుర్తొస్తుంది. ఫిట్‌నెస్ ను కాపాడుకోవడంలో అతడు అంతలా శ్రమిస్తాడు. అయితే కోహ్లీ మాత్రం తన ఫిట్‌నెస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా కాలంగా తాను ఫిట్‌‌‌నెస్ సమస్యతో బాధపడుతున్నానని...కానీ కొన్ని జాగ్రత్తలు పాటిచడం వల్ల మ్యాచ్ ఆడేటపుడు ఆ ‌ఫిట్ నెస్ సమస్యలను అదిగమిస్తున్నానని కోహ్లీ తెలిపాడు.  

 • CRICKET1, Jan 2019, 3:54 PM IST

  నూతన సంవత్సరంలో ఆసిస్ ఆ కొత్త ప్రయోగం చేయాలి: రికీ పాంటింగ్

  స్వదేశంలో జరుగుతున్న టెస్ట్ సీరిస్ లో భారత్ దెబ్బకు ఆస్ట్రేలియా వెనుబడిపోయింది. ఇప్పటికే రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించిన భారత్ 2-1 తేడాతొ ఆసిస్ కంటే ముందుంది. దీంతో సిడ్నీ వేదికగా జరిగే నిర్ణయాత్మక నాలుగో టెస్టులో ఆసిస్ నూతర ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందని ఆసిస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సూచించాడు. ముఖ్యంగా ఓపెనింగ్ జోడి విషయంలో మార్పులు చేయాలని పాంటింగ్ సూచించాడు.