Team India Opener  

(Search results - 25)
 • <p>dhawan</p>

  Cricket5, May 2020, 6:30 PM

  ధావన్ తమ్ముడు కాదు... అతని అభిమాని: అచ్చం ధావన్‌లా మేకోవర్

  ఈ భూమ్మీద మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే సినీ తారలకు, క్రికెటర్లను దేవుళ్లలాగా పూజిస్తారు అభిమానులు. వారిపై అభిమానంతో స్టార్ల వేషభాషలను అనుకరిస్తారు.

 • <p>2. Rohit Sharma</p>

  Cricket30, Apr 2020, 8:17 PM

  బాదుడే బాదుడు... మూడేళ్లలో 217 సిక్సర్లు: అందుకే అతను హిట్‌మ్యాన్

  హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గురువారం తన 33వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. దీంతో అతనికి క్రికెటర్లు, అభిమానులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇవాళ సోషల్ మీడియాలో అతని పేరు ట్రెండింగ్‌లో ఉంది

 • সোমবারের পর মঙ্গলবারও উত্তপ্ত রাজধানী

  Cricket22, Apr 2020, 7:11 PM

  దాదా గొప్ప కెప్టెన్.. ధోనీ టాప్‌, కానీ కుంబ్లే అత్యుత్తమ సారథి: గంభీర్

  తన క్రికెట్ కెరీర్‌‌లోని టీమిండియా కెప్టెన్‌లలో అనిల్ కుంబ్లే అత్యుత్తమ సారథిగా గంభీర్ అభిప్రాయపడ్డాడు. రికార్డుల  పరంగా ధోనిలో టాప్‌లో ఉండొచ్చని కానీ తన దృష్టిలో మాత్రం కుంబ్లేనే బెస్ట్ కెప్టెన్‌గా అతను కొనియాడాడు.

 • bumrah

  Cricket6, Apr 2020, 8:01 PM

  ఆగు.. కోహ్లీకి చెబుతాం: చాహల్‌కు రోహిత్, బుమ్రా స్వీట్ వార్నింగ్

  టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా క్రికెటర్లకు మరో పని లేకపోవడంతో వైరస్ వ్యాప్తి గురించి ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు.

 • cricket

  Cricket2, Apr 2020, 6:23 PM

  లాక్‌డౌన్‌ ఎఫెక్ట్: ఈ చెఫ్‌ టీమిండియా క్రికెటర్.. ఎవరో గుర్తు పట్టారా..?

  కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఎప్పుడు బిజీగా ఉండేవారికి కావాల్సినంత సమయం దొరకడంతో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. 

 • rahul challenges pant and dhawan

  Opinion18, Jan 2020, 3:24 PM

  కేఎల్ రాహుల్ ఛాలెంజ్: ముప్పు పంత్ కా ధావన్ కా?

  రాహుల్ నిన్న చేసిన వీర విహారం మామూలుగా లేదు. ఇంకొంచం ముందు గనుక రాహుల్ బ్యాటింగ్ కి దిగి ఉంటే సెంచరీ కొట్టేవాడనడంలో ఎటువంటి సంశయం అవసరం లేదు. రాహుల్ వచ్చి రావడంతోనే ఫోర్ కొట్టి తాను ఒక ఇంటెంట్ తో వచ్చినట్టు చెప్పకనే చెప్పాడు. 

 • sanju samson shikhar dhawan

  Cricket11, Jan 2020, 10:36 AM

  మరింత జఠిలమైన ఓపెనర్ రేస్....కోహ్లీ అపూర్వ రికార్డు

  శ్రీలంక టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ తీసుకోవడంతో టీమిండియా బ్యాటింగ్‌ ఆరంభించింది. భారత్‌ బ్యాటింగ్‌ను ధావన్‌-కేఎల్‌ రాహుల్‌లు ధాటిగా ఆడుతూ.. పోటీ పడి పరుగులు తీశారు. ఓ దశలో ధావన్‌ చిచ్చరపిడుగులా రెచ్చిపోయాడు. తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తో బదులిచ్చాడు ధావన్‌

 • रोहित और रितिका की मुलाकात क्रिकेटर युवराज सिंह ने कराई थी। रितिका पहली नजर में ही रोहित को पसंद आ गई थी, पर युवराज रितिका को अपनी बहन के समान मानते थे।

  Cricket6, Jan 2020, 10:19 PM

  ఏమైనా అంటే నన్ను అనండి.. మా ఫ్యామిలీలు ఎందుకు: మీడియాకు రోహిత్ వార్నింగ్

  టీమిండియా ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మీడియాపై ఫైరయ్యాడు. వివరాల్లోకి వెళితే.. తమ కుటుంబసభ్యుల గురించి గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌‌లో మీడియా ఎక్కువ చేసి చూపడంపై రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు

 • Sourav Ganguly,

  Cricket30, Dec 2019, 12:40 PM

  మా కాలంలో అతడే మ్యాచ్ విన్నర్: గంగూలీ

  మాజీ భారత కెప్టెన్ ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వీరేంద్ర సెహ్వాగ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. తమ కాలంలో అతడు మ్యాచ్ విన్నర్ అని కొనియాడాడు. టీం లో చాలా మంది ఆటగాళ్లు ఉన్నప్పటికీ..సెహ్వాగ్ మాత్రం ప్రత్యేకమని చెప్పారు. 

 • kl rahul

  Cricket19, Dec 2019, 2:26 PM

  శిఖర్ ధావన్ కి కెఎల్ రాహుల్ ఎసరు...

  ప్రస్తుతం పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కెఎల్‌ రాహుల్‌ ఫామ్‌ విస్మరించలేని స్థాయికి చేరుకుంది. రెగ్యులర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ మోకాలి గాయంతో వెస్టిండీస్‌తో సిరీస్‌కు దూరమయ్యాడు. ధావన్‌ జట్టులో ఉంటే కరీబియన్లతో పొట్టి పోరులో ఆడే అవకాశమే రాహుల్‌కు దక్కేది కాదు. 

 • KL Rahul

  Cricket13, Dec 2019, 11:08 AM

  ఒక వైపే చూడు: కెఎల్ రాహుల్ దూకుడు వ్యూహం ఇదే...

  వెస్టిండీస్‌తో సిరీస్‌లో రాహుల్‌ ఓపెనర్‌గా సూపర్‌ సక్సెస్‌ సాధించాడు. క్లిష్టమైన 208 పరుగుల ఛేదనలో 40 బంతుల్లో 62 పరుగులు చేసిన రాహుల్‌.. వాంఖడేలో 56 బంతుల్లో 91 పరుగులతో చెలరేగాడు. హైదరాబాద్‌ మ్యాచ్‌లో భారీ లక్ష్య ఛేదనలో, వాంఖడెలో 240 పరుగుల భారీ స్కోరు సాధనలో రాహుల్‌ పాత్ర కీలకం. రెండు మ్యాచుల్లోనూ తాను దూకుడుగా ఆడుతూనే, మరో ఎండ్‌లో సహచర బ్యాట్స్‌మెన్‌ కుదరుకునేందుకు స్వేచ్ఛ కల్పించాడు. 

 • রোহিত শর্মার রেকর্ড

  Cricket28, Oct 2019, 8:26 PM

  దీపావళి పోస్టుతో రోహిత్ శర్మకు చిక్కులు: ఆడేసుకుంటున్న నెటిజన్లు

  దీపావళి సందర్భంగా చేసిన ఓ ట్వీట్ టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మిను చిక్కుల్లో పడేసింది, అన్నా.. ఐపిఎల్ ఆడడం మానేయండి అంటూ నెటిజన్లు రోహిత్ శర్మపై విరుచుకుపడుతున్నారు.

 • CRICKET3, Oct 2019, 3:51 PM

  వైజాగ్ టెస్ట్: రోహిత్ శతకం, మయాంక్ ద్విశతకం...ఓపెనింగ్ జోడి రికార్డులివే

  విశాఖ టెస్ట్ లో టీమిండియా ఓపెనింగ్ జోడి  రికార్డుల మోత మోగించింది. రోహిత్-మయాంక్ ల జోడీ ఏకంగా 317 పరుగుల భాగస్వామ్యంతో టెస్ట్ క్రికెట్లో అత్యుత్తమ జోడీగా నిలిచింది. 

 • CRICKET25, Jul 2019, 6:23 PM

  కోహ్లీని వెనక్కినెట్టిన రోహిత్... వన్డే క్రికెట్లో అరుదైన ఘనత

  టీమిండియా హిట్  మ్యాన్ రోహిత్ శర్మ తాను ఫిట్ మ్యాచ్ అని కూడా నిరూపించుకున్నాడు. అతడు గత రెండేళ్ల కాలంలో తన ఫిట్ నెస్ ను కాపాడుకుంటూ అత్యధిక వన్డేలాడి వన్డే క్రికెట్లో ఓ అరుదైన ఘనత సాధించాడు.  

 • ROHIT SHARMA

  Specials15, Jul 2019, 5:13 PM

  ప్రపంచ కప్ 2019: టీమిండియా మిస్సయింది....కానీ రోహిత్ మాత్రం పట్టేశాడు

  ఐసిసి వన్డే ప్రపంచ కప్ సమరం ముగిసింది. స్వదేశంలో జరిగిన ఈ మెగా టోర్నీ ద్వారా ఇంగ్లాండ్ తన చిరకాల కోరికను పూర్తిచేసుకుంది. అయితే ఈ  టోర్నీలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి  దిగిన టీమిండియా సెమీస్ నుండే నిష్క్రమించింది.  అలా నిరుత్సాహపర్చిన ప్రపంచ కప్ లోనే టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ గోల్డెన్ బ్యాట్ ను అందుకోవడం భారత క్రికెట్ ప్రియులకు కాస్త ఆనందం కలిగించింది.