Team India Four Changes In Mohali Odi  

(Search results - 1)
  • మొదటి వన్డే కోసం భారత జట్టు:  విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, కేధార్ జాదవ్,ఎంఎస్.ధోని, హార్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ సింగ్ బుమ్రా,మహ్మద్ షమీ, యజువేందర్ చాహల్, కుల్దీప్ యాదవ్, విజయ్ శంకర్, రిషబ్ పంత్, సిద్దార్థ్ కౌల్, కేఎల్ రాహుల్.     వీరిలో తుది జట్టులో ఎవరికి స్థానం లభిస్తుందో మరికొద్దిసేపట్లో బిసిసిఐ ప్రకటించనుంది.

    CRICKETMar 10, 2019, 1:40 PM IST

    మొహాలి వన్డే: నాలుగు మార్పులతో బరిలోకి టీమిండియా

    భారత్-ఆస్ట్రేలియా మధ్య వన్డే సీరిస్ రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించిన టీమిండియా రాంచీ వన్డేలో మాత్రం ఓటమిపాలయ్యింది. దీంతో ఆసిస్ కు వన్డే సీరిస్ పై ఆశలు చిగురించాయి. అయితే మోహాలి వన్డేలో ఎట్టిపరిస్థితుల్లో గెలిచి సీరిస్ ను ఖాయం చేసుకోవాలిన భారత జట్టు భావిస్తోంది. తర్వాత మిగిలే చివరి వన్డేలో యువ ఆటగాళ్లను ఆడించి ప్రయోగాలు చేయాలనుకుంటోంది. అందువల్ల మూడో వన్డేలో విఫలమైన భారత జట్టులో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి.