Search results - 2994 Results
 • chandrababu naidu final

  Andhra Pradesh16, Feb 2019, 9:35 PM IST

  ఎన్నికల సమరానికి టీడీపీ సై: బాబు చేతిలో 125 మంది అభ్యర్థుల జాబితా

  రాష్ట్రవ్యాప్తంగా 125 మంది అభ్యర్థుల జాబితాను చంద్రబాబు రెడీ చేసినట్లు సమాచారం. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అభ్యర్థులను ముందుగానే ప్రకటించడంతో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిందని ఈ నేపథ్యంలో అదే తరహాలో ఏపీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించాలని చంద్రబాబు వ్యూహం రచిస్తున్నారు. 
   

 • ashok gajapathi raju

  Andhra Pradesh16, Feb 2019, 6:07 PM IST

  పొలిట్ బ్యూరో సమావేశానికి గైర్హాజరుపై అశోక్ గజపతిరాజు స్పందన ఇదీ....

  ఒకవేళ పార్టీలో భేదాభిప్రాయాలు ఉన్నా అవి టీ కప్పులో తుఫాన్ లాంటివేనని కొట్టిపారేశారు. తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి వలసలు కూడా ఏమీ ఉండవని పార్టీ బలంగా ఉందని అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు. 

 • avanthi srinivas

  Andhra Pradesh16, Feb 2019, 5:23 PM IST

  గంటా పాము, లోకేష్! జాగ్రత్త: అవంతి సంచనల వ్యాఖ్యలు

  గంటా అసలు స్వరూపం మీకు తెలియదని మంత్రి అయ్యన్న పాత్రుడుని అడిగితే చెప్తారని చెప్పుకొచ్చారు. గంటా అనే పాముని జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. నమ్మించి మోసం చెయ్యడంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరితేరిపోయారని విమర్శించారు.

 • chinna rajappa

  Andhra Pradesh16, Feb 2019, 2:26 PM IST

  కాపు ద్రోహులు: చినరాజప్ప, బాబుపై అవాకులు చవాకులు: కళా

  ఆమంచి, అవంతిని ఆడవాళ్లు చీపుళ్లతో కొడతారని చిన రాజప్ప హెచ్చరించారు. వైసీపీ అధికారంలోకి రాదని, మంత్రి పదవులు ఎలా వస్తాయని అన్నారు. దమ్ము, ధైర్యం ఉన్నోళ్లు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారని, గెలుస్తామనే ధైర్యం ఉంది కాబట్టే ఎమ్మెల్సీలు రాజీనామా చేశారని అన్నారు.

 • Andhra Pradesh16, Feb 2019, 1:27 PM IST

  చంద్రబాబుపై అలక: టీడీపి భేటీకి అశోక్ గజపతి రాజు డుమ్మా

  చంద్రబాబు అధ్యక్షతన శనివారం జరిగిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశానికి అశోక్‌గజపతి రాజు హాజరుకాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. చంద్రబాబుపై ఆయన అలిగినట్టు ప్రచారం జరుగుతోంది. 

 • magunta srinivasulareddy

  Andhra Pradesh16, Feb 2019, 12:09 PM IST

  బాబుతో భేటీ: మీడియాకు చేతులు జోడించి వెళ్లిపోయిన మాగుంట

  చంద్రబాబుతో భేటీ తర్వాత బయటకు వచ్చిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. మీడియా ప్రతినిధులకు చేతులు జోడించి నమస్కారం పెడుతూ వెళ్లిపోయారు. 

 • Andhra Pradesh16, Feb 2019, 10:59 AM IST

  జగన్ ఏజెంట్: తలసానిపై టీడీపి నేత నిప్పులు

  టీడీపీ ప్రభుత్వంలో బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా ఎంతో అభివృద్ధి చెందారని మురళి శుక్రవారం మీడియా సమావేశంలో అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకు కూడా మంత్రివర్గాన్నే ఏర్పాటు చేసుకోవడం చేతకాని మీరు ఏపీకి వచ్చి నీతులు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.

 • Andhra Pradesh16, Feb 2019, 10:46 AM IST

  కేసీఆర్ చేతుల్లోనే వైఎస్సార్‌సిపి అభ్యర్థుల ఎంపిక: చంద్రబాబు

  సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సిపి తరపున పోటీచేసే అభ్యర్ధుల ఎంపికను ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్నారని ఏపి సీఎం చంద్రబాబు ఆరోపించారు. వారు సూచించిన అభ్యర్ధులకే వైఎస్సార్‌సిపి టికెట్లు కేటాయించనుందని చంద్రబాబు పేర్కొన్నారు. వీరి  ముగ్గురి మధ్య చాలాకాలంగా లోపాయికారి ఒప్పందం కొనసాగుతోందని... ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక సందర్భంగా ఆ  విషయం బయటపడుతోందని చంద్రబాబు వెల్లడించారు. 

 • Andhra Pradesh16, Feb 2019, 8:22 AM IST

  భూమా అఖిలప్రియకు షాక్: వైసిపిలోకి ఇరిగెల సోదరులు

  ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరులు శనివారం వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు. వారితో పాటు వారి అనుచరులు కూడా వైసిపిలో చేరనున్నారు. 

 • daggubati hitesh meeting jagan

  Andhra Pradesh15, Feb 2019, 8:59 PM IST

  చంద్రబాబు టార్గెట్: వైసిపిలో చక్రం తిప్పుతున్న దగ్గుబాటి

  ఆమంచి వైఎస్ జగన్ ను కలవడం వెనుక దగ్గుబాటి వెంకటేశ్వరరావు వ్యూహమే కారణమని తెలుస్తోంది. తాజాగా తెలుగుదేశం పార్టీకి వీరవిధేయుడుగా ఉన్న దాసరి జైరమేష్ వైసీపీలో చేరాలనుకోవడం వెనుక దగ్గుబాటి వెంకటేశ్వరరావు హస్తం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. 
   

 • jairamesh

  Andhra Pradesh15, Feb 2019, 6:34 PM IST

  బాబు సిఎం కావడానికి నేనూ కారణం: జైరమేష్, టీడీపి ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్య

  ఈ ఐదేళ్లలో ఒక్కో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రూ.50 నుంచి రూ.100 కోట్లు సంపాదించారని ఆరోపించారని టీడీపీకి చెందిన ఓ ఎంపీ తనతో చెప్పారని చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని దోచుకుని ప్రజలకు ఏం మంచి చేస్తారని చెప్పుకొచ్చారు. 
   

 • thota trimurthulu

  Andhra Pradesh15, Feb 2019, 6:02 PM IST

  టీడీపీలోనే ఉంటా, తలసాని నా మిత్రుడు: తోట త్రిమూర్తులు

  స్నేహం వేరు, రాజకీయాలు వేరు అని చెప్పుకొచ్చారు. అలాగే తెలంగాణ మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా స్నేహంతోనే తన కుమారుడి వివాహ రిసెప్షన్ కోసమే వచ్చారని స్పష్టం చేశారు. తలసాని రావడం వెనుక రాజకీయ వ్యూహాలు ఏమీ లేవన్నారు. 

 • tdp

  Telangana15, Feb 2019, 5:43 PM IST

  కేసీఆర్ కేబినెట్ లో సండ్ర..? : అమరావతికి టీ-టీడీపీ నేతలు

  అలాగే సండ్ర వెంకట వీరయ్య తెలుగుదేశం పార్టీ వీడి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లే అంశంపై చర్చించనున్నారు. ఇకపోతే కేసీఆర్ కేబినేట్ లో సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు బెర్త్ కన్ఫమ్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. 

 • somireddy

  Andhra Pradesh15, Feb 2019, 4:54 PM IST

  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజీనామా

  ఇకపోతే గతంలో 1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. ఈసారి కూడా ఆ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందాలని ఉవ్విళ్లూరుతున్నారు.