Tdp Party
(Search results - 24)Andhra PradeshJul 10, 2020, 10:55 AM IST
రైతు దినోత్సవంలా లేదు అడ్వర్టైజ్ మెంట్ లా వుంది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
రూ.20వేల కోట్ల బడ్జెట్ లో రూ.7వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి రైతు దినోత్సవం అనటం విడ్డూరంగా ఉంది.
Andhra PradeshJun 17, 2020, 2:06 PM IST
దేవుడి మాన్యం ఘర్షణ.. తలలు పగలగొట్టుకున్న టీడీపీ, వైసీపీ వర్గాలు
కోడుమూరు మండలం గోరంట్ల గ్రామంలో దేవుని మాన్యం విషయంలో టిడిపి వైసిపి వర్గాల మద్య ఘర్షణలో నలుగురికి గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
DistrictsDec 6, 2019, 7:38 PM IST
టిడిపి నూతన కార్యాలయం ప్రారంభం... తొలిరోజే టీడిఎల్పీ సమావేశం
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మించిన నూతన టిడిపి కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా అదే కార్యాలయంలో టిడిఎల్పీ సమావేశాన్ని కూడా నిర్వహించారు.
GunturOct 25, 2019, 8:53 PM IST
video news : ఇసుక విధానంపై టీడీపీ సామూహిక నిరసన
గుంటూరు జిల్లా తెనాలిలో ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని తెలుగు దేశం పార్టీ సాముహిక నిరసన చేపట్టింది. ఉచిత ఇసుక విధానం అమలు చేసి భవన నిర్మాణ కార్మికులకు భృతి ఇవ్వాలని, ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
Andhra PradeshJun 29, 2019, 3:06 PM IST
ఐదు రోజులు అక్కడే: 2004 నుండి 2014 వరకు బాబు ఇలానే...
అధికారానికి దూరమైన రోజుల్లో పార్టీ కార్యాలయంలో చంద్రబాబునాయుడు ఎక్కువ సమయాన్ని కేటాయించేవాడు. ఇక రానున్న రోజుల్లో కూడ ఎక్కువ సమయాన్ని పార్టీ కార్యాలయంలో గడపనున్నారు. 2004లో కూడ అవలంభించిన విధానాన్ని చంద్రబాబునాయుడు అవలంభించనున్నారు.
ENTERTAINMENTMay 31, 2019, 12:32 PM IST
''తారక్.. మీ తాత మీద గౌరవం లేదా..?''
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు, ఎవరిని టార్గెట్ చేస్తారో చెప్పలేం.. తన ట్విట్టర్ లో ఒక్కోసారి ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ పోస్ట్ లు పెడుతుంటాడు.
Andhra PradeshApr 15, 2019, 11:04 AM IST
బాబు మనిషిని 8 కోట్లు ఇస్తావా, చస్తావా: పార్టీ ఫండ్ పేరిట వ్యాపారికి బెదిరింపులు
తెలుగుదేశం పార్టీ ప్రతినిధులుగా చెప్పుకుంటున్న కొందరు పార్టీ ఫండ్ కోసం వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఓ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Andhra PradeshApr 9, 2019, 3:39 PM IST
భవిష్యత్తు: జూ.ఎన్టీఆర్ రాజకీయానికి పురంధేశ్వరి తోడు?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'RRR' సినిమాలో నటిస్తున్నాడు. సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నప్పటికీ ఈ మధ్యకాలంలో అనేక రాజకీయ చర్చల్లో ఎన్టీఆర్ పేరు బలంగా వినిపిస్తోంది.
ENTERTAINMENTApr 3, 2019, 11:39 AM IST
''టీడీపీకి అసలైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్''
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో టీడీపీ పార్టీని చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Election videosMar 26, 2019, 4:47 PM IST
టీడీపీ నా పుర్రెలో పుట్టిందే, ఎన్టీఆర్ కు సంబంధం లేదు: నాదెండ్ల పార్ట్ - 1 (వీడియో)
టీడీపీ నా పుర్రెలో పుట్టిందే, ఎన్టీఆర్ కు సంబంధం లేదు: నాదెండ్ల భాస్కర్
ENTERTAINMENTMar 26, 2019, 2:12 PM IST
చంద్రబాబుపై విమర్శలు.. మంచు మనోజ్ లెటర్!
శ్రీవిద్యానికేతన్ విద్యార్ధులకు ఏపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదని విద్యాసంస్థల చైర్మన్ మోహన్ బాబు ఇటీవల స్టూడెంట్స్ తో కలిసి ధర్నా చేసిన సంగతి తెలిసిందే.
ENTERTAINMENTMar 16, 2019, 2:29 PM IST
వర్మకి టీడీపీ నుండి రూ.50 కోట్ల ఆఫర్.. నిజమెంత!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Andhra Pradesh assembly Elections 2019Mar 16, 2019, 9:53 AM IST
టీడీపీలో టికెట్ కన్ఫామ్.. కానీ వైసీపీలోకి ఆదాల?
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. అధికార టీడీపీ కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది.
ENTERTAINMENTMar 12, 2019, 4:56 PM IST
నిజాన్ని ఎవరూ ఆపలేరు.. టీడీపీ నేతపై వర్మ ఫైర్!
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపై మొదటి నుండి టీడీపీ నేతలు వ్యతిరేకత చూపిస్తూనే ఉన్నారు. వర్మపై పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేయడంతో పాటు కోర్టుని సైతం ఆశ్రయించారు.
Andhra PradeshFeb 18, 2019, 11:31 AM IST
అందుకే వైసీపీలో చేరుతున్నా.. ఎంపీ రవీంద్రబాబు
అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్.. ఇలా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారో లేదో.. మరో ఎంపీ వైసీపీలో చేరాలనుకుంటున్నారు.