Search results - 10 Results
  • cm chandrababu naidu warned to sitting mlas

    Andhra Pradesh5, Sep 2018, 7:58 PM IST

    ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

    తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాలంటే  హెచ్చరించారు. ఉండవల్లిలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు ప్రస్తుత రాజకీయ పరిణామాలు వంటి అంశాలపై చర్చించారు. 

  • Ap cm chandrababu on ycp mals

    Andhra Pradesh5, Sep 2018, 5:57 PM IST

    అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు చురకలు

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు బాధ్యత మరచి ప్రవర్తిస్తున్నారంటూ ఘాటుగా విమర్శించారు. అసెంబ్లీకి రానివారు ఎమ్మెల్యేలుగా ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకు ఇవ్వాలన్నారు. బాధ్యత మరచిన వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడాన్ని మాత్రం మరవడం లేదని దుయ్యబుట్టారు. 

  • tdp meeting in amaravathi

    Andhra Pradesh5, Sep 2018, 5:45 PM IST

    అమరావతిలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం

    ఉండవల్లిలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు మంత్రులు ఎమ్మెల్యేలు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభానికి ముందు ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ నేత సినీనటుడు హరికృష్ణ సంతాప తీర్మానాన్ని పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రవేశపెట్టారు. సీఎం చంద్రబాబు, మంత్రులు ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు హరికృష్ణకు నివాళులర్పించారు.
     

  • Tdp leaders suspected chance to EVM Tampering

    12, Jun 2018, 2:14 PM IST

  • record dance in Tdp meeting

    24, Mar 2018, 8:30 AM IST

    టిడిపి ఎమ్మెల్యే అనిత సాక్షిగా... రికార్డు డ్యాన్స్ అదిరింది... (వీడియో)

    టిడిపి ఎమ్మెల్యే అనిత సాక్షిగా... రికార్డు డ్యాన్స్ అదిరింది... (వీడియో)
  • motkupalli and aravind kumar goud fire on revanth

    20, Oct 2017, 2:49 PM IST

    రేవంత్ పై ఎగబడ్డ మోత్కుపల్లి, అరవింద్ కుమార్ గౌడ్

    • టి టిడిపి సమావేశంలో గరం గరం
    • రేవంత్ ను నిలదీసిన మోత్కుపల్లి, అరవింద్ కుమార్ గౌడ్
    • ధీటుగా స్పందించిన రేవంత్
    • అన్ని విషయాలు బాబుకే చెబతానంటూ సమావేశం నుంచి నిష్క్రమణ
  • Telangana tdp leaders discuss on kcr s sketch

    8, Oct 2017, 5:05 PM IST

    కేసిఆర్ వలకు చిక్కుతున్నమా?

    • కేసిఆర్ అనంపురం ఎందుకొచ్చిండు?
    • పరిటాల ఫ్యామిలీతో అంద దోస్తాన్ ఉందా?
    • కేసిఆర్ స్కెచ్ లో పడుతున్నామా?
    • ఎన్నికల వరకు పొత్తులపై మాట్లాడొద్దని నిర్ణయం
  • Bjp counters tdp allegations on jagans meeting with pm

    11, May 2017, 9:28 AM IST

    టిడిపి నేతలకు భాజపా షాక్

    జగన్ ప్రదానిని కలవటంలో తప్పేమీలేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరినైనా కలవచ్చన్నారు. ప్రతిపక్ష నేత హోదాలోనే జగన్ ప్రధానమంత్రిని కలిసినట్లు చెప్పారు. జగన్ పై కేసులకు ప్రధానిని కలవటానికి సంబంధమేమిటని ప్రశ్నించారు.

  • MP Sivaprasad not invited to chittoor tdp meeting

    25, Apr 2017, 4:02 PM IST

    ఎంపిని దూరం పెట్టేసినట్లే

    సమావేశానికి హాజరు కావాల్సిందిగా అసలు ఎంపికి ఆహ్వనమే అందలేదని సమాచారం. అంటే ఇక్కడ మ్యాటర్ క్లియర్. చంద్రబాబే ఎంపిని కావాలనే దూరం పెట్టేసారు.

  • Naidu avoids talking telangana politics  in Hyderabad

    28, Nov 2016, 3:16 AM IST

    చంద్రబాబు నాయుడి రాజకీయ ఉపవాసం

     తానేదో విదేశీ తెలంగాణా భూభాగం మీద ఉన్నట్లు, అక్కడ రాజకీయాలు మాట్లాడటం మర్యాద కాదన్నట్లు  తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు  చంద్రబాబు నాయుడు తెలంగాణా పార్టీ నేతలతో మాట్లాడారు.