Asianet News TeluguAsianet News Telugu
383 results for "

Tdp Leaders

"
atchannaidu serious on kuna ravikumar arrestatchannaidu serious on kuna ravikumar arrest

తలుపులు పగులగొట్టి మరీ... అర్దరాత్రి అరెస్ట్ అవసరమేంటి?: కూన అరెస్ట్ పై అచ్చెన్న సీరియస్

శ్రీకాకుళం జిల్లాకు చెందిన టిడిపి నాయకులు కూన  రవికుమార్ అరెస్ట్ ను ఖండిస్తూ ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు.   

Andhra Pradesh Nov 21, 2021, 9:47 AM IST

Tension prevails after Tdp leaders House arrest at Kamalapuram in Kadapa districtTension prevails after Tdp leaders House arrest at Kamalapuram in Kadapa district

కమలాపురం మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తత: టీడీపీ నేతల హౌస్ అరెస్ట్, ఉద్రిక్తత

కుప్పం, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, బుచ్చిరెడ్డిపాలెం, బేతం‌చర్ల, కమలాపురం, రాజంపేట, పెనుగొండ మున్సిపాలిటీలకు ఇవాళ పోలింగ్ జరుగుతుంది. 

Andhra Pradesh Nov 15, 2021, 3:55 PM IST

tdp leaders meets ap sec and complaint on ysrcptdp leaders meets ap sec and complaint on ysrcp

స్థానిక ఎన్నికలు.. కొందరు అధికారులు వైసీపీకి సహకరిస్తున్నారు: ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదు

స్థానిక సంస్థల (local body elections) ఎన్నికల నామినేషన్ల (nominations) సందర్భంగా వైసీపీ (ysrcp) దౌర్జన్యాలను నివారించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (ap election commission) టీడీపీ (tdp) కోరింది.  కొందరు అధికారులు వైసీపీ తరఫున పనిచేస్తున్నారని మండిపడ్డారు

Andhra Pradesh Nov 4, 2021, 9:34 PM IST

police files case against tdp leaders atchannaidu and rammohan naidu in tekkalipolice files case against tdp leaders atchannaidu and rammohan naidu in tekkali

బాబాయి, అబ్బాయిలపై కేసు.. అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌ నాయుడులపై కేసు నమోదు చేసిన టెక్కలి పోలీసులు..

తెలుగు దేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu), ఆ పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడులపై (Ram Mohan Naidu) పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరితో పాటు 48 మంది టీడీపీ కార్యకర్తలపై టెక్కలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Andhra Pradesh Nov 3, 2021, 11:51 AM IST

relief to tdp leaders in ap high court over attack on ci naik at telugu desam party head officerelief to tdp leaders in ap high court over attack on ci naik at telugu desam party head office

సీఐపై దాడి: టీడీపీ నేతలకు హైకోర్టులో ఊరట.. పోలీసులకు న్యాయస్థానం కీలక ఆదేశాలు

టీడీపీ కార్యాలయాలపై దాడి తర్వాత దారి తీసిన పరిణామాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలు  ఆలపాటి రాజేంద్రప్రసాద్ (alapati rajendra prasad), అశోక్ బాబు (paruchuri ashok babu), శ్రవణ్ కుమార్‌‌లకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది

Andhra Pradesh Oct 26, 2021, 1:49 PM IST

tdp leaders slams ycp chief jagan mohan reddytdp leaders slams ycp chief jagan mohan reddy

ఏపీలో బూతులకు పురుడుపోసిందే జగన్.. ఇప్పుడు సంస్కృతి గురించి వల్లెవేస్తున్నారు: టీడీపీ

వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డిపై, వైసీపీపై టీడీపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో బూతులకు పురుడుపోసిందే జగన్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డివారి శ్రీనివాసుల రెడ్డిలు విమర్శలు చేశారు. ఇప్పుడు ఆయనే సంస్కృతి గురించి వల్లెవేయడం రాష్ట్ర ప్రజల ఖర్మ అని అన్నారు.
 

Andhra Pradesh Oct 22, 2021, 6:14 PM IST

ysrcp and tdp leaders to meet union home minister amit shahysrcp and tdp leaders to meet union home minister amit shah

ఢిల్లీకి చేరిన ఏపీ పంచాయతీ: రేపు అమిత్ షాను కలవనున్న చంద్రబాబు.. పోటీగా వైసీపీ కూడా

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం వైసీపీ- టీడీపీల మధ్య చోటు చేసుచేసుకున్న వివాదం ఢిల్లీకి చేరింది. దేశ రాజధానిలో బల ప్రదర్శనకు సిద్ధమయ్యాయి అధికార, ప్రతిపక్ష పార్టీలు. 36 గంటల దీక్ష ముగియగానే టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ఢిల్లీ వెళ్లనున్నారు.

Andhra Pradesh Oct 21, 2021, 6:42 PM IST

ysrcp janaagraha deeksha for two days in ap aganist tdp leaders abusing wordsysrcp janaagraha deeksha for two days in ap aganist tdp leaders abusing words

చంద్రబాబు 36 గంటల దీక్షలకు వైసీపీ కౌంటర్.. రేపు, ఎల్లుండి ‘‘జనాగ్రహ’’ దీక్షలు

టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షకు పోటీగా కౌంటర్ దీక్షలు చేపట్టాలని వైసీపీ నిర్ణయించుకుంది. రేపు, ఎల్లుండి నియోజకవర్గాల్లో జనాగ్రహ దీక్షలు నిర్వహిస్తామని వైసీపీ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) తెలిపారు. టీడీపీ నేతల బూతు వ్యాఖ్యలకు నిరసనగా రెండు రోజులు దీక్షలు చేస్తామన్నారు

Andhra Pradesh Oct 20, 2021, 8:27 PM IST

ysrcp leader sajjala rama krishna reddy warning to tdp leadersysrcp leader sajjala rama krishna reddy warning to tdp leaders

హద్దు మీరితే.. ఇకపైనా రియాక్షన్ ఇలాగే వుంటుంది: టీడీపీ నేతలకు సజ్జల వార్నింగ్

టీడీపీ (tdp) నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని ఫైర్ అయ్యారు వైసీపీ (ysrcp) నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల (sajjala rama krishna Reddy) రామకృష్ణారెడ్డి. ఇక ముందు కూడా దుర్భాషలాడితే.. రియాక్షన్లు వుంటాయని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. గంజాయిపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని ఆయన తెలిపారు.

Andhra Pradesh Oct 20, 2021, 5:16 PM IST

minister anil yadav strong warning to tdp leaders and workersminister anil yadav strong warning to tdp leaders and workers

మేమేం గాజులు తొడుక్కోలేదు... తోలు ఒలిచేస్తాం జాగ్రత్త: టిడిపి నాయకులకు మంత్రి అనిల్ వార్నింగ్

తమ నాయకుడు సీఎం జగన్ ను గానీ వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలను గాను అంటే ఊరుకునేది లేదని... తోలు ఒలిచేస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు. 

Andhra Pradesh Oct 20, 2021, 1:16 PM IST

AP Bandh: TDP leaders arrests continuedAP Bandh: TDP leaders arrests continued
Video Icon

AP Bandh:టిడిపి నాయకుల నుండి కార్యకర్తల వరకు... కొనసాగుతున్న అరెస్టుల పర్వం

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపై దాడి చేయడమే కాదు ఆ పార్టీ శ్రేణులను చితకబాదారు వైసిపి వర్గీయులు. 

Andhra Pradesh Oct 20, 2021, 12:40 PM IST

ap bandh... tdp leaders and supporters arrests in apap bandh... tdp leaders and supporters arrests in ap

AP Bandh: రోడ్డెక్కితే చాలు... ఎక్కడికక్కడ టిడిపి శ్రేణుల అరెస్టులు (ఫోటోలు)

అమరావతి: మంగళగిరిలోకి  టిడిపి జాతీయ కార్యాయలంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని కార్యాలయాలపై కూడా వైసిపి శ్రేణులు దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ దాడులకు నిరసనగా టిడిపి ఇవాళ ఏపీ బంధ్ చేపట్టింది. అయితే బంద్ లో పాల్గొనడానికి రోడ్లపైకి వస్తున్న వారిని వస్తున్నట్లే పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే ఏపీ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమలతో పాటు మరికొందరు నాయకులు, చాలామంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసారు. 
 

Andhra Pradesh Oct 20, 2021, 11:10 AM IST

ysrcp workers on the homes and offices of tdp leaders in andhra pradeshysrcp workers on the homes and offices of tdp leaders in andhra pradesh

కాకరేపుతున్న పట్టాభి కామెంట్స్: టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లే టార్గెట్.. ఏపీ వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల దాడులు

ఆంధ్రప్రదేశ్‌‌లో (andhra pradesh) హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై (ys jagan mohan reddy) టీడీపీ నేత (tdp) పట్టాభిరామ్ (kommareddy pattabhi) చేసిన వ్యాఖ్యలతో  రాష్ట్రంలోని టీడీపీ ఆఫీసులపై మంగళవారం సాయంత్రం వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి.

Andhra Pradesh Oct 19, 2021, 11:07 PM IST

ap dgp gautam sawang legal notice to chandrababu naidu, lokesh and tdp leadersap dgp gautam sawang legal notice to chandrababu naidu, lokesh and tdp leaders

చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలు.. ఆ రెండు పత్రికలకు.. డీజీపీ లీగల్ నోటీసులు...

అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడంతో పాటు, తమ ప్రతిష్టకు భంగం కలిగించారని ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్, పలువురు టీడీపీ నేతలు, ఈనాడు,, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ లీగల్ నోటీసులు జారీ చేశారు.

Andhra Pradesh Oct 13, 2021, 8:02 AM IST

TDP leaders fire on Jagan over government property sale in visakhaTDP leaders fire on Jagan over government property sale in visakha

ప్రతి మూడు నెలలకోసారి ఏదో ఒక ప్రభుత్వ ఆస్తి తాకట్టు.. జగన్ పై టీడీపీ నేతలు ఫైర్... (వీడియో)

విశాఖ ఆస్తులు విజయవాడ రిజిస్టర్ కార్యాలయంలో తనఖాప్రక్రియ కొనసాగించారని.. ఈ అప్రజా స్వామిక చర్య పై ప్రజాపోరాటం , న్యాయపోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు. దీని మీద ప్రజా ఉద్యమం చేస్తాం అన్నారు. 

Andhra Pradesh Oct 9, 2021, 2:10 PM IST