Tdp Joining  

(Search results - 4)
  • undefined

    Jan 25, 2018, 4:33 PM IST

    వేనాటి రాజీనామా..టిడిపికి షాక్

    త్వరలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు.

  • undefined

    Nov 26, 2017, 7:18 PM IST

    అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయిన ఎంఎల్ఏ ?

    గిడ్డిఈశ్వరి టిడిపిలో చేరుతున్నారని జరుగుతున్న ప్రచారం తెలిసిందే కదా ?

    దాంతో పార్టీ మారే విషయంలో అన్ని వైపులా నుండి ఎంఎల్ఏపై ఒత్తిడి మొదలైంది.  

    ఒత్తిడిని తట్టుకోలేక గిడ్డి మాయమైపోయారు.

  • undefined

    Nov 17, 2017, 1:09 PM IST

    ‘నల్లారి’ కుటుంబం వల్ల టిడిపికి ఎంత లాభం ?

    అంతా బాగానే ఉంది కానీ నల్లారి కుటుంబం నుండి ఏమాశించి చంద్రబాబు, కిషోర్ ను పార్టీలోకి చేర్చుకుంటున్నరన్న విషయమే ఎవరికీ అర్దం కావటం లేదు.

    వ్యక్తిగతంగా వారెవరూ జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయగలిగేంత స్ధాయిలో లేరు.

    సిఎంగా దాదాపు మూడున్నర సంవత్సరాలున్నప్పటికీ జిల్లాపై ఏమాత్రం పట్టు సాధించలేకపోయారు.

  • undefined

    Nov 6, 2017, 6:47 PM IST

    రోజాకు సవాల్ విసిరిన వాణి

    టిడిపి నేతలు వెతికి ఒకప్పటి అందాల తార వాణి విశ్వనాధ్ ను పట్టుకున్నారు.

    వాణి కూడా టిడిపిలో చేరిన తర్వాత రోజాపై పోటీకి సై అంటోంది.