Asianet News TeluguAsianet News Telugu
486 results for "

Tdp<ycp

"
Unidentified assailants attack a man in Mahanadu in gunturUnidentified assailants attack a man in Mahanadu in guntur

మహానాడులో నరసింహారావు అనే వ్యక్తిపై గుర్తు తెలియని దుండగుల దాడి..

దాడి ఘటనపై మంగళగిరి డీఎస్పీ రాంబాబు స్పందించారు. నరసింహారావు దాడి ఘటనపై నార్త్ సబ్ డివిజన్ డి.ఎస్.పి. రాంబాబు స్పందించారు. ఘటన మీద పూర్తి దర్యాప్తు చేస్తామన్నారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

Andhra Pradesh Nov 27, 2021, 12:41 PM IST

jammalamadugu leaders joined tdpjammalamadugu leaders joined tdp

టీడీపీలోకి జమ్మలమడుగు నేతలు.. రాష్ట్రాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత: చంద్రబాబు

జమ్మలమడుగు నేతలు టీడీపీలోకి చేరారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు సమక్షంలో జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి, ఆయన కుమారుడు భూపేష్ రెడ్డిలు పార్టీ కండువా కప్పుకున్నారు. జమ్మలమడుగు టీడీపీ కంచుకోట అని తెలిపారు. అందరు పార్టీ కోసం పనిచేయాలని, ప్రజా సమస్యలపై పోరాడాలని చెప్పారు. పార్టీలో చేరిన భూపేష్ రెడ్డిని జమ్మలమడుగు ఇంచార్జీగా నియమించారు.

Andhra Pradesh Nov 26, 2021, 8:34 PM IST

former minister Adinarayana Reddy brother Narayana Reddy joins in TDPformer minister Adinarayana Reddy brother Narayana Reddy joins in TDP

మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడు టీడీపీ చేరిక

ఈ తరుణంలో ఆదినారాయణరెడ్డి సోదరుడు నారాయణరెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకన్నారు. నారాయణరెడ్డి తన కొడుకు భూపేష్ తో పాటు ఇవాళ టీడీపీలో చేరారు

Andhra Pradesh Nov 26, 2021, 5:26 PM IST

AP High court  postpones hearing Kondapally municipal chairman Election to on Nov 29AP High court  postpones hearing Kondapally municipal chairman Election to on Nov 29

కొండపల్లి మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక: విచారణ సోమవారానికి వాయిదా

  కొండపల్లి మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక బుధవారం నాడు జరిగింది.రెండు సార్లు వాయిదా పడిన తర్వాత బుధవారం నాడు ఈ ఎన్నికను నిర్వహించారు. 
 

Andhra Pradesh Nov 25, 2021, 12:59 PM IST

tdp leader attacked with stick in guntoortdp leader attacked with stick in guntoor

గుంటూరు జిల్లాలో టీడీపీ నేతపై ప్రత్యర్థుల విచక్షణారహిత దాడి.. వైసీపీ కార్యకర్తల పనేనా?

గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలపై విచక్షణారహిత దాడి జరిగింది. పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువులో ఈ దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి వెళ్లి వస్తున్న టీడీపీ నేత సైదాబిని కొందరు దారి మధ్యలోనే అటకాయించి దాడి చేశారు. రాళ్లు, కర్రతో చితకబాదారు. ఆయన వద్దు అంటూ వేడుకున్నా దాడి ఆపలేదు. వైసీపీ నేతలే దాడి చేశారని బాధితులు అంటున్నారు. కాగా, పొలం దారికి సంబంధించే ప్రత్యర్థులు గొడవకు దిగారని ఆయన కొడుకు జిలాని చెప్పాడు. 
 

Andhra Pradesh Nov 24, 2021, 4:30 PM IST

Chandrababu naidu serious comments on Ys jaganChandrababu naidu serious comments on Ys jagan

మడమ తిప్పడం, మాట మార్చడమే జగన్ నైజం: చిత్తూరులో చంద్రబాబు

చిత్తూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ చీఫ్ chandrababu naidu  బుధవారం నాడు పర్యటించారు. ప్రభుత్వానికి ముందు చూపు ఉంటే ప్రజలకు వరద కష్టాలు వచ్చేవి కావని చంద్రబాబు నాయుడు చెప్పారు. 

Andhra Pradesh Nov 24, 2021, 1:35 PM IST

AP High court orders to conduct  Kondapally municipal chairman election on nov 23AP High court orders to conduct  Kondapally municipal chairman election on nov 23

కొండపల్లి మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక రేపే:ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు అధికారులు కోర్టుకు హాజరయ్యారుఎన్నికలు పూర్తయ్యే వరకు కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని విజయవాడ ఇంచార్జీ సీపీకి  ap high court ఆదేశించింది.
 

Andhra Pradesh Nov 23, 2021, 3:39 PM IST

AP Cabinet green signal to dismissals three capitalsAP Cabinet green signal to dismissals three capitals

మూడు రాజధానులు: న్యాయపరమైన చిక్కులపై ఏపీ కేబినెట్‌లో ప్లానింగ్ సెక్రటరీ ప్రజెంటేషన్

మూడు రాజధానుల చట్టానికి న్యాయ పరమైన ఇబ్బందులు తొలగించేందుకు  కొత్త బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టడానికి వీలుగా ఏపీ సర్కార్ మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకొందనే ప్రచారం కూడా లేకపోలేదు. అయితే ys jagan సర్కార్ ap high court ఏం చెబుతుందనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది

Andhra Pradesh Nov 22, 2021, 1:41 PM IST

ntr family slams YCP over comments on bhuvaneshwarintr family slams YCP over comments on bhuvaneshwari

వైసీపీపై ఎన్‌టీఆర్ కుటుంబం ఆగ్రహం.. ఎవరు ఏమన్నారంటే?

వైసీపీపై ఎన్‌టీఆర్ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రులు, నేతలపై ఫైర్ బాలకృష్ణ, రామకృష్ణలు సహా ఆ ఇంటి ఆడబిడ్డలు సీరియస్ అయ్యారు. రాజకీయాలు ఇంటి దాకా రావద్దని, కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే చేతులు ముడుచుకుని కూర్చోలేదని హెచ్చరించారు. మళ్లీ రిపీట్ కావద్దని అన్నారు. ఈ రోజు విలేకరుల సమావేశంలో ఎన్‌టీఆర్ కుటుంబ సభ్యులు భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలకు ఆవేదన వ్యక్తం చేశారు.

Andhra Pradesh Nov 20, 2021, 9:01 PM IST

Ysrcp MLA Ambati Rambabu reacts on Chandrababu commentsYsrcp MLA Ambati Rambabu reacts on Chandrababu comments

సింపతీ కోసమే చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చారు: అంబటి రాంబాబు

రాజకీయ భవిష్యత్తు లేదని చంద్రబాబుకు అర్ధమైందని అంబటి రాంబాబు తెలిపారు. రాజకీయంగా తెలివిగలవాడు కాబట్టే భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలిసి చంద్రబాబు భార్య పేరుతో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

Andhra Pradesh Nov 19, 2021, 3:44 PM IST

AP ZPTC MPTC Election Results: tadikonda mla Undavalli Sridevi in big shockAP ZPTC MPTC Election Results: tadikonda mla Undavalli Sridevi in big shock

AP ZPTC MPTC Election Results: తాడికొండలో ఉండవల్లి శ్రీదేవికి బిగ్ షాక్.. ఎంపిటీసీలు కైవసం చేసుకున్న టీడీపీ...

రాజధాని వైసీపీ ఎమ్మెల్యే Undavalli Sridevi కి సొంత నియోజకవర్గంలో (తాడికొండ) ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఫిరంగిపురం మండలంలో రెండు ఎంపిటీసీ స్థానాలుండగా, ఈ రెండు చోట్లా టీడీపీ జెండా ఎగిరింది. ఈ రెండు స్థానాలను అధికార YCP ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసుకున్నప్పటికీ ఏ మాత్రం వారి ప్రయత్నాలు ఫలించలేదు.

Andhra Pradesh Nov 18, 2021, 1:11 PM IST

Tdp Ap chief  Atchannaidu challenges to ycpTdp Ap chief  Atchannaidu challenges to ycp

అసెంబ్లీని రద్దు చేసి విజయం సాధిస్తే టీడీపీని రద్దు చేస్తాం: వైసీపీకి అచ్చెన్నాయుడు సవాల్

దాచేపల్లిలో తమ పార్టీ అభ్యర్ధులను చాలా ఇబ్బందులు పెట్టారన్నారు. దాచేపల్లిలో రెండు మూడు స్థానాల ఫలితాలను అధికారులను అడ్డుపెట్టుకొని వైసీపీ తారుమారు చేసిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

Andhra Pradesh Nov 17, 2021, 4:45 PM IST

nara lokesh fires on ys jagan mohan reddy over aided institutions mergingnara lokesh fires on ys jagan mohan reddy over aided institutions merging

ఎయిడెడ్ సంస్థల విలీనం : ‘తన తప్పులు తానే బయటపెట్టుకునే గొప్పతనం జగన్ రెడ్డిది’.. నారా లోకేష్ ఎద్దేవా..

లోకేష్ జిఓ 42 సరిగ్గా చదవలేదు.. అందులో రెండు కాదు మూడు ఆప్షన్లు ఇచ్చామంటూ jagan ప్రజల్ని తప్పుదోవ పట్టించబోయారు. ఇప్పుడు మరో రెండు ఆప్షన్లు ఇస్తున్నామంటూ మెమో జారీ చేసి అడ్డంగా దొరికిపోయారు. 

Andhra Pradesh Nov 13, 2021, 11:35 AM IST

relief to Chandrababu and Narayana in Amaravathi land caserelief to Chandrababu and Narayana in Amaravathi land case

అమరావతి అసైన్డ్ భూముల కేసు.. చంద్రబాబు, నారాయణలకు ఊరట..!

రాజధాని అసైన్డ్‌భూముల వ్యవహారంలో వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిబ్రవరి 24న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పోలీసులు చంద్రబాఋ, నారాయణలపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతోపాటు ఏపీ అసైన్డ్‌ భూముల చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Andhra Pradesh Nov 13, 2021, 9:51 AM IST

tdp leader nara lokesh visiting kuppam ahead of muncipal electionstdp leader nara lokesh visiting kuppam ahead of muncipal elections

కుప్పంలో లోకేష్ ఇంటింటి ప్రచారం.. ‘చెత్త మీద పన్ను వేసే చెత్త ప్రభుత్వం ఇది’

టీడీపీ నేత నారా లోకేష్ కుప్పంలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వస్తే పన్నులు తగ్గిస్తామని, అన్నా క్యాంటీన్ మళ్లీ తెస్తామని, చెత్త మీద వైసీపీ ప్రభుత్వం వేసిన పన్ను ఎత్తేస్తామని అన్నారు. చెత్త మీద పన్ను వేసే చెత్త ప్రభుత్వం ఇది అని మండిపడ్డారు.
 

Andhra Pradesh Nov 12, 2021, 8:08 PM IST