Search results - 30 Results
  • too many claimants from same constituency plague TDP

    7, Aug 2017, 1:01 PM IST

    టిడిపి నియోజకవర్గాల్లో చిచ్చు

    • సిట్టింగ్ ఎంఎల్ఏలను కాదని ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యర్ధులు పోటీకి రెడీ అయిపోతున్నారు.
    • దాంతో సిట్టింగులకు రెండు రకాల సమస్యలు మొదలైంది.
    • వైసీపీలోని ప్రత్యర్ధులతో పోటీ పడటం ఒక సమస్యతే పార్టీలో తయారైన శతృవులతో పోరాడటం  మరొక సమస్యగా తయారైంది.  
    • ఇపుడీ విషయంపైనే పార్టీలో పెద్ద చర్చ మొదలైంది.
  • sakshi newspaper burnt at TDP MLAs residence

    16, Jun 2017, 7:16 PM IST

    (వీడియో)ఎమ్మెల్యే ఇంట్లో సాక్షి పత్రిక ప్రతుల దగ్ధం

    గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ  క్యాంపు కార్యాలయం లో ఈ సాయంకాలం సాక్షి దినపత్రిక ప్రతులను  తగలు పెట్టిన తెదేపా నేతలు , వారి అనుచర రైతులు  పత్రిక మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.  గోదావరి డెల్టాకి నీళ్లు    లేవు..కృష్ణా డెల్టా నీళ్లుంటు  సాక్షి పేపర్ వచ్చిన కధనానికి ఇది నిరసన అని రైతులు చెప్పారు.

  • Amitshah dissatisfaction over tdp mlas style of functioning

    10, Jun 2017, 3:02 PM IST

    భాజపా సర్వేపై చంద్రబాబులో కలవరం

    రాబోయే ఎన్నికల్లో ఒక్క సిఎం సీనియారిటీని మాత్రమే గుర్తుంచుకుని ఓట్లు వేయరని, ఎంఎల్ఏల పనితీరును కూడా చూస్తారని అమిత్ స్పష్టంగా చెప్పారట. తమ సర్వేలో పలువురు ఎంఎల్ఏలపై జనాల్లోని వ్యతిరేకత స్పష్టంగా బయటపడిందని అమిత్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారట. 

  • another jolt to Naidu West Godavari tdp MLAs raise banner of revolt against SP

    22, May 2017, 1:38 PM IST

    ఎంఎల్ఏల రాజీనామాల బెదిరింపు....చంద్రబాబుకు షాక్

    జిల్లాలోని మొత్తం 15 మంది శాసనసభ్యుల్లో 12 మంది ఎంఎల్ఏలు, ఇద్దరు ఎంఎల్సీలు తమకు గన్ మెన్ అవసరం లేదని తేల్చిచెప్పారు. జిల్లా ఎస్పీనే బదిలీ చేయాలని పట్టుబట్టారు. అంతేకాకుండా ఎస్పీ వైఖరికి నిరసనగా మూకుమ్మడి రాజీనామాకు సిద్ధపడ్డారు.

  • TDP MLAs oppose cabinet berth to sujaya krishna Rangarao of vizianagaram

    31, Mar 2017, 5:44 AM IST

    బొబ్బిలిరాజా కు మంత్రి పదవి మీద టిడిపిలో వ్యతిరేకత

    అగ్ర కులానికి మంత్రి పదవి ఇస్తే  జిల్లాలో సంఖ్యరీత్యా మెజారిటీ అయిన వెనకబడిన వర్గాల  ప్రజలు దూరమవుతారని ఎమ్మెల్యేల వాదన

  • TDP MLAs protest before Telangana Assembly main gate

    13, Mar 2017, 7:54 AM IST

    (వీడియో) అసెంబ్లీ ముందు రోడ్డు మీద రేవంత్ నిరసన

    బడ్జెట్ ప్రసంగం కొనసాగుతున్నంత సేపు  టిడిపి సభ్యుల నిరసన 

  • Heavy competetion for prizes among tdp mlas

    9, Mar 2017, 3:30 AM IST

    ఉత్తమబహుమతులు....ఆ ఆరుగురికేనా?

    త్వరలో మంత్రివర్గం ప్రక్షాళనంటున్నారు కదా? ఇంకేముంది తమ్ముళ్ళు కూడా రెచ్చిపోతారు చూస్తుండండి.