Td Janardhan  

(Search results - 6)
  • <p>TD Janardhan </p>

    Andhra Pradesh17, Jun 2020, 11:48 AM

    ''కొత్తబిచ్చగాడు పొద్దెరగడు''అన్నట్లుగా: బడ్జెట్ పై ఎమ్మెల్సీ జనార్ధన్ కామెంట్స్

    గత ప్రభుత్వాల పెండింగ్ బిల్లులు చెల్లించడం ఏ ప్రభుత్వానికైనా సామాన్యమేనని...ఇదేదో ఇప్పుడే వైసిపి ప్రభుత్వం కొత్తగా చేసినట్లు చెప్పడం వైసిపి దివాలాకోరుతనానికి నిదర్శమని టిడిపి ఎమ్మెల్సీ టిడి జనార్దన్ మండిపడ్డారు.

  • కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా దేవినేని అవినాష్ పోటీ చేసి ఓడిపోయాడు. దివంగత మాజీ మంత్రి దేవినేని నెహ్రు తనయుడే దేవినేని అవినాష్. దేవినేని అవినాష్  కొడాలి నాని చేతిలో ఓడిపోయాడు.

    Andhra Pradesh16, Aug 2019, 4:18 PM

    డ్రోన్ వినియోగంపై పోలీసులకు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ జనార్థన్ ఫిర్యాదు

    డ్రోన్లతో విజువల్స్ తీస్తున్న వారిని తాము పట్టుకున్న పోలీసులు వారిని తప్పించే ప్రయత్నం చేశారంటూ ఆరోపించారు. ఇకపోతే తనపై ఓ సీఐ దైర్జన్యం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ టీడీ జనార్థన్. చంద్రబాబు నివాసంలోకి పోలీసు అధికారితోపాటు మరో ఇద్దరు వెళ్లారని వారిని పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. డ్రోన్ల వినియోగం వెనుక మర్మం ఏంటో స్పష్టం చేయవాలని జనార్థన్ డిమాండ్ చేశారు. 

  • td janardhan

    Andhra Pradesh29, Jan 2019, 6:23 PM

    హోదాపై కేంద్రానికి చంద్రబాబు అల్టిమేటం: ప్రకటించకపోతే నిరాహారదీక్షకు ప్లాన్

    ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీల అమలుపై కేంద్రం స్పందించకపోతే సీఎం చంద్రబాబు తీవ్ర నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. అవసరమైతే నిరాహార దీక్షకు కూడా వెనుకాడరని చెప్పుకొచ్చారు. 
     

  • chandrababu naidu vs suryaprakashreddy

    Andhra Pradesh29, Jan 2019, 4:26 PM

    కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలోకి: తెర వెనుక ఎవరు

     మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన టీడీపీలో చేరున్నారు. తన వర్గీయులతో ఈ నెల 30వ తేదీన కర్నూల్‌లో కోట్ల సమావేశం కానున్నారు. ఏ ఏ స్థానాల్లో ఎవరెవరు  పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారనే విషయమై కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి   చర్చించనున్నారు.

     

  • arjunudu

    Andhra Pradesh23, Jan 2019, 7:45 PM

    కండీషన్స్ చంద్రబాబుకు చెప్తాం: రాధాతో ముగిసిన టీడీపీ నేతల భేటీ


    అలాగే రాధాకృష్ణ సైతం పలు సూచనలు చేసినట్లు టీడీ జనార్థన్ తెలిపారు. పేదల సంక్షేమం కోసం రాధా పలు సూచనలు చేశారని వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. రాధాకృష్ణ పార్టీలో చేరే అంశంపై గురువారం మీడియా సమావేశంలో వెల్లడిస్తారని తెలిపారు. 

  • vangaveeti radhaa

    Andhra Pradesh23, Jan 2019, 6:26 PM

    వంగవీటి రాధాతో టీడీపి నేతల రహస్య మంతనాలు

    టీడీపీ సీనియర్ నేతలు బచ్చుల అర్జునుడు, టీడీ జనార్థన్ లు వంగవీటి రాధాను కలిసి తెలుగుదేశం పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు. అనంతరం ఏకాంతరంగా ముగ్గురు నేతలు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో తెలుగుదేశం పార్టీలోకి చేరే అంశం, ఎమ్మెల్సీ పదవి, పార్టీలో చేరే తేదీపై నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.