Taxiwala Movie  

(Search results - 29)
 • priyanka

  ENTERTAINMENT1, Dec 2018, 12:43 PM

  దొరికిపోయా.. ట్రోల్ చేస్తున్నారు.. 'టాక్సీవాలా' బ్యూటీ కామెంట్స్!

  మరాఠీ ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్ అనంతపూర్ లోనే పెరిగింది. దీంతో ఆమె తెలుగు చక్కగా మాట్లాడగలదు. విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. 

 • taxiwala

  ENTERTAINMENT28, Nov 2018, 8:41 PM

  'టాక్సీవాలా' టీమ్ ని ప్రత్యేకంగా అభినందించిన చిరు!

  విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో జి ఏ 2, యువి క్రియేషన్స్ బ్యానర్లో ఎస్ కె ఎన్ నిర్మాతగా రూపొందించిన టాక్సీవాలా ఘనవిజయం సాధించి భారీ ఓపెనింగ్స్ తో అన్ని సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది.

 • vijay devarakonda

  ENTERTAINMENT24, Nov 2018, 11:44 AM

  విజయ్ దేవరకొండ కోరి కష్టాలను తెచ్చుకుంటున్నాడా..?

  టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ యాటిట్యూడ్, ఆయన మాట తీరు యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. తన సినిమా కోసం అభిమానులు ఆశగా ఎదురుచూసే రోజులు వచ్చేశాయి. 

 • nayantara

  ENTERTAINMENT23, Nov 2018, 12:16 PM

  నయన్ కి భయపడి 'టాక్సీవాలా' షూటింగ్ ఆపేశా!

  విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ 'టాక్సీవాలా' సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. తొలి ఆటతోనే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ని మధ్యలోనే ఆపేయాలని నిర్ణయించుకున్నారట చిత్రయూనిట్. 

 • allu arjun

  ENTERTAINMENT22, Nov 2018, 3:43 PM

  డైరెక్టర్ కి సారీ చెప్పిన బన్నీ!

  విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రాహుల్ 'టాక్సీవాలా' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి వెళ్లి చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పిన బన్నీ సినిమా సక్సెస్ అయిన తరువాత యూనిట్ కోసం స్పెషల్ పార్టీని ఏర్పాటు చేశాడు.

 • malavika

  ENTERTAINMENT20, Nov 2018, 4:04 PM

  విజయ్ దేవరకొండ ఏం మారలేదు.. హీరోయిన్ కామెంట్స్!

  తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మాళవిక నాయర్ చాలా తక్కువ సినిమాలలోనే కనిపించింది. టిపికల్ హీరోయిన్ పాత్రలు కాకుండా.. తనకు మంచి పేరు తీసుకొచ్చే పాత్రల్లోనే నటిస్తోంది. తాజాగా ఆమె విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' సినిమాలో ముఖ్య పాత్రలో మెరిసింది

 • vijay devarakonda

  ENTERTAINMENT20, Nov 2018, 12:10 PM

  విజయ్ దేవరకొండ చేసిన పనితో టీమ్ అప్సెట్!

  టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్నాడు. మధ్యలో 'నోటా' తో ఫ్లాప్ వచ్చినా.. వెంటనే 'టాక్సీవాలా'తో హిట్ అందుకొని దూసుకుపోతున్నాడు. సినిమాకి అన్ని చోట్ల నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్రబృందం తాజాగా ఓ ప్రెస్ మీట్ ని నిర్వహించింది.

 • vijay devarakonda

  ENTERTAINMENT19, Nov 2018, 4:51 PM

  సినిమా చూస్తే స్నాక్స్ ఫ్రీ.. విజయ్ దేవరకొండ బంపర్ ఆఫర్!

  టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. తన సినిమా ప్రమోషన్స్ విషయంలో విజయ్ దేవరకొండ కొత్త పద్దతులు అవలంభిస్తుంటాడు. 

 • devarakonda

  ENTERTAINMENT19, Nov 2018, 2:39 PM

  'టాక్సీవాలా' రెండు రోజుల కలెక్షన్స్!

  టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటిషోతోనే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా ఈ సినిమా దూసుకుపోతుంది. 

 • bunny

  ENTERTAINMENT19, Nov 2018, 2:20 PM

  'టాక్సీవాలా'కి స్టార్ హీరో స్పెషల్ పార్టీ!

  యంగ్ విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాను ముందు నుండి ప్రోత్సహిస్తోన్న స్టార్ హీరో అల్లు అర్జున్ ఆదివారం నాడు చిత్రబృందం కోసం స్పెషల్ పార్టీని ఏర్పాటు చేశాడు. 

 • vijay devarakonda

  ENTERTAINMENT17, Nov 2018, 4:10 PM

  సీనియర్ హీరోకి విజయ్ దేవరకొండ పంచ్!

  సీనియర్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'అమర్ అక్బర్ అంటోనీ' సినిమా విజయ్ దేవరకొండ 'నోటా'తో పాటు విడుదల కావాల్సివుంది. కానీ ఆ సమయానికి రవితేజ రాలేదు. విజయ్ దూకుడుకి భయపడే రవితేజ వెనక్కి తగ్గాడనే కామెంట్స్ వినిపించాయి. 

 • taxiwala

  ENTERTAINMENT17, Nov 2018, 12:53 PM

  ‘టాక్సీవాలా’ మూవీ రివ్యూ..

  తెలుగు హారర్ కామెడీలు ఎంత బోర్ వచ్చేసాయంటే...ఆ జానర్ లో ఓ సినిమా వస్తోందంటే..గుర్తు పెట్టుకుని మరీ ఎవాయిడ్ చేసేస్తున్నారు.ఎందుకంటే దెయ్యాలు నవ్వించటం మానేసి నవ్వులు పాలు అయ్యిపోతున్నాయి. 

 • vijay devarakonda

  ENTERTAINMENT17, Nov 2018, 9:28 AM

  'టాక్సీవాలా' ట్విట్టర్ రివ్యూ!

  విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం 'టాక్సీవాలా'. ఈ సినిమాతో రాహుల్ సంక్రిత్యాన్ అనే నూతన దర్శకుడు తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు. హారర్ కామెడీ నేపధ్యంలో సాగే ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 • vijay devarakonda

  ENTERTAINMENT16, Nov 2018, 3:09 PM

  'టాక్సీవాలా' కోసం స్టార్ హీరోల డిమాండ్.. బాహుబలి రేంజ్ లో!

  విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాపై స్టార్ హీరోల దృష్టి కూడా పడింది. 

 • vijay devarakonda

  ENTERTAINMENT15, Nov 2018, 3:21 PM

  'గీత గోవిందం' తరువాత సినిమాలు మానేయాలనుకున్నాడట!

  ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండ టాప్ రేసులో దూసుకుపోతున్నాడు. అతి తక్కువ సినిమాలతో స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ హీరో సినిమాలు మానేయాలని అనుకున్నాడట. ఇది ఎప్పటి విషయమో కాదండీ.. 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' వంటి సినిమాలు హిట్ అయిన తరువాతే ఇలాంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నాడు.