Taxi Driver  

(Search results - 14)
 • Indian Taxi Driver Wins A Whopping Rs 40 Crores In Dubai Lottery

  NRIJul 5, 2021, 8:31 AM IST

  కారు డ్రైవర్ కి 40 కోట్ల జాక్ పాట్..!

  లాటరీ రూపంలో అదృష్టం కలిసివచ్చింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. దాదాపు రూ.40కోట్ల లాటరీ గెలిచాడు. అయితే.. ఇదే లాటరీని ఇతనితోపాటు మరో 9మంది కూడా గెలుచుకున్నారు. 

 • delhi govt to provide financial aid to auto taxi drivers ksp

  NATIONALMay 4, 2021, 4:09 PM IST

  కుదుటపడని ఢిల్లీ.. పేదలకు కేజ్రీవాల్ ఆపన్నహస్తం: ఉచిత రేషన్, ఆటోడ్రైవర్లకు రూ.5 వేలు

   వచ్చే రెండు నెలలపాటు రేషన్‌ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ ఉచిత రేషన్‌ అందిస్తామని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం వెల్లడించారు. దీని ద్వారా దాదాపు 72 లక్షల కార్డుదారులకు లబ్ధి చేకూరుతుందని సీఎం ప్రకటించారు. అదే  సమయంలో రాబోయే రెండు నెలలు వరకు లాక్‌డౌన్‌ ఉండదని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. 

 • Taxi driver brutally murdered in Odisha

  NATIONALJan 29, 2021, 1:00 PM IST

  ట్యాక్సీ డ్రైవర్ దారుణ హత్య.. ప్యాసింజర్లే పథకం ప్రకారం..

  సుధీర్‌ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన బాధిత కుటుంబ సభ్యులు అతడికి ఫోన్‌ చేశారు. ఫోన్‌ కూడా స్విచ్‌ ఆఫ్‌ రావడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు ఈ విషయంపై ఖండగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

 • Mimi Chakraborty gets taxi driver arrested for harassing her

  NATIONALSep 15, 2020, 6:08 PM IST

  సినీ నటి, మహిళా ఎంపీతో ట్యాక్సీ డ్రైవర్ అసభ్యప్రవర్తన

  ఈ విషయమై ఎంపీ మిమి చక్రవర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కారు పక్కనే ట్యాక్సీ డ్రైవర్ తన కారును ఆపి అసభ్యంగా ప్రవర్తించినట్టుగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 • kajal about her taxi driver story

  NewsMar 18, 2020, 8:20 AM IST

  కరోనా కష్టాలు.. టాక్సీ డ్రైవర్ బాధ తట్టుకోలేక కాజల్ ఏం చేసిందంటే!

  జల్ అగర్వాల్ మరోసారి కరోనా వైరస్ పై ఊహించని విధంగా స్పందించింది. తానకు ఎదురైనా విషాద విషయాన్నీ గురించి తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ లో పోస్ట్ చేసింది. కరోనా వైరేస్ వల్ల ప్రపంచం మొత్తం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఎంత అరికాడుతున్నా ఆ మహమ్మారి మరణాల సంఖ్య తగ్గడం లేదు.

 • taxi drivers JAC complaints on Hero Naga Shaurya

  NewsFeb 7, 2020, 6:46 PM IST

  నాగశౌర్యపై టాక్సీ డ్రైవర్ల ఫిర్యాదు.. ఏం జరిగిందంటే!

  టాలీవుడ్ హీరో నాగశౌర్యపై టాక్సీ డ్రైవర్ల జేఏసీ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఫిర్యాదు చేశారు. నాగశౌర్య రీసెంట్ గా నటించిన చిత్రం అశ్వథ్థామ. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం దిశగా దూసుకుపోతోంది. వసూళ్లు కూడా బాగానే వస్తున్నాయి. 

 • Pakistan Cricketer Shares Chat With Indian Taxi Driver Who Refused Fare

  CricketNov 28, 2019, 1:41 PM IST

  ఇండియన్ డ్రైవర్ కి విందు.. వీడియో విడుదల చేసిన పాక్ క్రికెటర్

  అలిసన్ మిచెల్ కి ఈ విషయాన్ని స్వయంగా క్యాబ్ డ్రైవర్ చెప్పడం విశేషం. ఆమె కూడా అదే క్యాబ్ లో ఆసీస్-పాక్ టెస్టు మ్యాచ్ చూడటానికి స్టేడియంకి వస్తుండగా.. ఈ విషయాన్ని క్యాబ్ డ్రైవర్ చెప్పడం విశేషం. ఆ డ్రైవర్ ఇండియన్ కాగా... ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ క్యాబ్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.

 • Indian taxi driver refuses to take money, treated to dinner by Pakistan cricketers

  CricketNov 26, 2019, 11:33 AM IST

  పాక్ క్రికెటర్లతో... ఇండియన్ ట్యాక్సీ డ్రైవర్ విందు

  క్రికెటర్లు షాహిన్ షా అఫ్రీది , యాసిర్ షా, నసీమీ్ షాలతోపాటు మరో ఇద్దరు ఆ డ్రైవర్ ను తమ వెంట రెస్టారెంట్ కి తీసుకువెళ్లి విందు ఇచ్చారు. ఏబీసీ రేడియో వ్యాఖ్యత అలిసన్ మిచెల్ ఈ విషయాన్ని ఆసిస్ మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ కు లైవ్ లో తెలియజేసింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
   

 • on RTC strike, plan to intensify stir

  TelanganaOct 11, 2019, 12:33 PM IST

  కేసీఆర్ కు ఆర్టీసి సమ్మె హీట్: సమ్మె బాటలో లారీ, టాక్సీ డ్రైవర్లు

  తెలంగాణలో సమ్మె ఆర్టీసికి మాత్రమే పరిమితమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇతర సంస్థలకు కూడా ఇది పాకేట్లుంది. తాజాగా, టాక్సీ, లారీ డ్రైవర్లు జెఎసిలు కూడా సమ్మెకు దిగే ఆలోచన చేస్తున్నాయి.

 • MP Supriya Sule complains of harassment by taxi driver at railway station

  NATIONALSep 13, 2019, 3:52 PM IST

  మహిళా ఎంపీకి ట్యాక్సీ డ్రైవర్ లైంగిక వేధింపులు

  కుల్జీత్‌ సింగ్‌ మల్హోత్రా అనే వ్యక్తి తన రైల్వే బోగీలోకి వచ్చి ట్యాక్సీ సర్వీస్‌ గురించి ప్రచారం చేసుకున్నాడని, తనకు ట్యాకీ​అవసరం లేదని చెప్పినా వినిపించుకోకుండా తన వెంటపడుతూ తనతో ఫోటో కూడా తీసుకున్నాడని, అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె దాదర్‌ స్టేషన్‌లో రైల్వే అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 • AP Govt Released Guidelines For Scheme to Auto and Taxi drivers

  Andhra PradeshSep 9, 2019, 1:50 PM IST

  ఆటో డ్రైవర్లకు జగన్ సర్కార్ ఆర్ధిక సాయం: మార్గదర్శకాలు ఇవే

  ఆటో రిక్షా డ్రైవర్లతో పాటు ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ.10 వేల ఆర్ధిక సాయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. లబ్ధిదారుల ఎంపిక, అర్హత తదితర అంశాలను ఈ ఉత్తర్వుల్లో పొందుపరిచింది. మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 

 • Australian Taxi Drivers Sue Uber Over Wages They Say Its Arrival Cost Them

  businessMay 4, 2019, 3:25 PM IST

  ‘ఉబెర్’ ఇల్లీగల్.. మా ఉపాధిని దెబ్బతీసింది: ఆస్ట్రేలియా డ్రైవర్లు

  ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ‘ఉబెర్’ ఆస్ట్రేలియాలో చట్ట విరుద్ధంగా అనుచిత ప్రయోజనాలు పొందిందని పలువురు టాక్సీ డ్రైవర్లు మండి పడ్డారు. తత్ఫలితంగా ఆదాయం కోల్పోయిన వారంతా తమ మొత్తం ఆదాయం పరిహారంగా చెల్లించాలని కోరుతూ న్యాయస్థానంలో క్లాస్ యాక్షన్ దావా వేశారు.
   

 • In Saudi Arabia taxi driver decapitated the child in front of his mother

  INTERNATIONALFeb 11, 2019, 4:40 PM IST

  షాక్: కన్నతల్లి ముందే కొడుకు తల కోశాడు

   కన్నతల్లి కళ్ల ముందే  ఓ టాక్సీ డ్రైవర్  ఆమె ఆరేళ్ల కొడుకుపై గాజు ముక్కతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆ బాలుడి తల ఎగిరిపడింది. తన కొడుకును కాపాడుకొనేందుకు ఆ తల్లి చేసిన ప్రయత్నం వృధాగా మారింది.