Tax Exemption  

(Search results - 11)
 • Court admonishes Dhanush for tax exemption plea

  EntertainmentAug 5, 2021, 5:28 PM IST

  ధనుష్ పై హైకోర్టు ఆగ్రహం

  ధనుష్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాన్యులే పన్నులు కడుతున్నప్పుడు మీకేంటి ఇబ్బంది? అంటూ ప్రశ్నించింది. మీరు కొనుగోలు చేసింది లగ్జరీ కారు... పన్ను మినహాయించాలని ఎలా అడుగుతున్నారు? అంటూ నిలదీసింది.

 • madras highcourt big shock to thalapthy vijay arj

  EntertainmentJul 13, 2021, 3:25 PM IST

  దళపతి విజయ్‌కి మద్రాస్‌ హైకోర్ట్ షాక్‌.. రూ. లక్ష జరిమానా

  విదేశాల నుంచి కొనుగోలు చేసుకున్న తన లగ్జరీ కారుకు ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని దళపతి విజయ్ పెట్టుకున్న పిటీషన్‌ని మద్రాస్‌ హైకోర్ట్ కొట్టేసింది.

 • BCCI might have to pay huge amount of tax for hosting ICC T20 worldcup 2021 CRA

  CricketJan 4, 2021, 4:25 PM IST

  భారత్‌లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021... భారత ప్రభుత్వానికి బీసీసీఐ చెల్లిస్తున్న ట్యాక్స్ ఎంతంటే...

  భారత క్రికెట్ బోర్డు 2021 టీ20 క్రికెట్ వరల్డ్‌కప్‌కి ఆతిథ్యం ఇవ్వబోతున్న విషయం తెలిసిందే.  అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగే ఈ టోర్నీ నిర్వహణ కోసం బీసీసీఐ... భారీ మొత్తంలో భారత ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించబోతోంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ నిర్వహణ ఏర్పాట్లు ఈవెంట్ల రూపంలో దాదాపు 906 కోట్ల రూపాయాలు, బీసీసీఐ నుంచి భారత ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. 

 • KTR announces Deewalli gift, prperty tax exemption in GHMC limit

  TelanganaNov 14, 2020, 1:50 PM IST

  కేసీఆర్ దీపావళి కానుక: ఆస్తిపన్నులో భారీ రాయితీ, కెటిఆర్ ప్రకటన

  హైదరాబాద్, పట్టణాల ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ దీపావళి కానుకను ఇచ్చారు. హైదరాబాదులోని, పట్టణాల్లోని ప్రజలకు ఆస్తి పన్నులో భారీ రాయితీ కల్పిస్తూ కేటీఆర్ ప్రకటన చేశారు.

 • lic new policy for middle class people with tax exemption

  businessMay 7, 2020, 4:00 PM IST

  మధ్యతరగతి వారికోసం ఎల్‌ఐ‌సి కొత్త పాలసీ..టాక్స్ లేకుండా రూ.23 లక్షలు!

  ఇప్పుడు ఎల్‌ఐ‌సి మధ్యతరగతి వారి కోసం ఒక కొత్త మనీ బ్యాక్ ప్లాన్ అందిస్తోంది. ఇందులో రెండు రకాల మెచ్యూరిటీ ఆప్షనన్లు ఉంటాయి. 20 ఏళ్లు, 25 ఏళ్లు అనేవి మెచ్యూరిటీ ఆప్షన్స్. ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుల ప్రకారం ఈ పాలసీపై ఈఈఈ ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు.

 • Six income tax slabs in, 70 exemptions out: Impact on taxpayers

  businessFeb 2, 2020, 11:07 AM IST

  ఐటీలో తిరకాసు: కొత్త పాలసీలో నో చాన్స్ ఫర్ డిడక్షన్.. ఆప్షన్ టాక్స్ పేయర్‌దే

  న్యూఢిల్లీ: ఆదాయం పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించినట్లే కల్పించి తిరకాసు పెట్టారు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్. మధ్యతరగతి ప్రజలతోపాటు, ఎగువ మధ్యతరగతి ప్రజలకు లబ్ధిచేకూరేలా పన్నులను సరళీకరిస్తున్నట్టు సార్వత్రిక బడ్జెట్‌ 2020-21లో ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి 

   

 • Budget 2020 proposal for salaried professionals: PPF, NSC

  businessJan 18, 2020, 4:36 PM IST

  స్మాల్ సేవింగ్స్‌పై కేంద్రమంత్రి నజర్... 2.5 లక్షల వరకు రాయితీ...!

  కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్​ వచ్చేనెల ఒకటో తేదీన వచ్చే ఆర్థిక సంవత్సరానికి పార్లమెంట్‌లో బడ్జెట్​ ప్రవేశపెట్టనున్నారు. ఇందులో చిన్న మొత్తాల పొదుపుపై మరింతగా పన్ను రాయితీలు కల్పించవచ్చని విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఇప్పటి వరకు రూ.1.50 లక్షల వరకు చేసే పొదుపులకే పన్ను రాయితీలు వర్తిస్తున్నాయి. ఇక రూ.2.50 లక్షల వరకు పొదుపుచేసినా రాయితీలు కల్పిస్తూ చట్టంలో సవరణలు తేనున్నారు.

 • Trade Unions Urge FM Nirmala Sitharaman to Hike Income Tax Ceiling, Minimum Wages and Pension

  businessDec 20, 2019, 10:02 AM IST

  ఫ్రీడం కావాలి... కేంద్ర మంత్రికి తేల్చి చెప్పిన కార్పొరేట్ ఇండియా

  వ్యాపార నిర్వహణను మరింత సులభం చేయాలని కార్పొరేట్ ఇండియా ప్రతినిధులు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ప్రీ-బడ్జెట్ చర్చల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం వివిధ కార్పొరేట్, వ్యాపార సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు.  

 • Can You Claim Both HRA and Home Loan For Tax Exemption?

  businessOct 23, 2019, 3:53 PM IST

  అద్దె ఇంట్లో....ఆదాయ పన్ను త‌గ్గించుకునేందుకు....

  సొంతిల్లు ఉన్నా.. రుణంపై మరో చోట ఇల్లు కొనుగోలు చేసినా పిల్లల చదువులు తదితర కారణాల రీత్యా  మీరు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో మీరు హెచ్ఆర్ఎ, ఇంటి రుణాన్ని క్లెయిమ్ చేయొచ్చు. అయితే సదరు కారణాలు సహేతుకంగా ఉండాలి సుమా..

 • new procedure put in place for angel tax exemption

  NewsJan 17, 2019, 2:14 PM IST

  స్టార్టప్స్‌కి భారీ ఊరట...పన్ను మినహాయింపుకు కేంద్రం ఓకే

  దేశీయంగా స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడులు, ఆదాయం ఆధారంగా ‘ఏంజిల్ టాక్స్’ కట్టాలన్న కేంద్రం ఆదేశాలపై ఆయా సంస్థల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ అంశాన్ని స్టార్టప్‌ల వ్యవస్థాపకులు కేంద్రం ద్రుష్టికి తెచ్చారు. దీంతో నూతన విధానాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ విధానం అమలులోకి వస్తే సంబంధిత స్టార్టప్ సంస్థలన్నీ పన్ను మినహాయింపు కోసం ముందుగా డీఐపీపీకి నిర్దేశిత దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.