Tax  

(Search results - 194)
 • స్వయం ఉపాది... ఏదైనా కంపెనీలో పనిచేసి ఉద్యోగాలు చేసేవారికైతే నెల నెలా జీతాలు వస్తాయి. దాంతో వారు ఎంత సంపాదిస్తున్నారో తెలుస్తుంది. అలా కాకుండా స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఆదాయం గురించి కచ్చితమైన అంచనా ఉండదు. అలాంటి సందర్భాల్లో ఆదాయాన్ని ధ్రువీకరించుకోవడానికి రిటర్నులు ఉపయోగపడతాయి.

  business19, Oct 2019, 12:25 PM IST

  రెవెన్యూ పెంపే లక్ష్యం.. ఐటీ పేమెంట్స్ లో రిలీఫ్?

  వ్యక్తిగత ఆదాయం  పన్ను చెల్లింపు దారులకు భారీ ఊరట లభించనున్నది. ఇక నుంచి 5%, 10%, 20% శ్లాబులు మాత్రమే అమలులో ఉంటాయి. ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేందుకు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వ తదుపరి ఎజెండాగా రూపొందించినట్లు సమాచారం. దీనివల్ల ప్రభుత్వ ఆదాయం రూ. 1.75 లక్షల కోట్లు తగ్గుతుందని అంచనా
   

 • Kaliki

  Andhra Pradesh18, Oct 2019, 11:53 AM IST

  కల్కి ఆశ్రమాల్లో ఐటి సోదాలు: గుట్టల కొద్దీ కరెన్సీ కట్టలు

  చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాలెంలోని కల్కి ఆశ్రమంలో ఆదాయపు పన్ను శాఖాధికారులు మూడోరోజైనా శుక్రవారం నాడు సోదాలు నిర్వహిస్తున్నారు.కల్కి ఆశ్రమంలో భారీ ఎత్తున నగదును, కీలకమైన డాక్యుమెంట్లను ఆదాయ పన్ను శాఖాధికారులు స్వాధీనం చేసుకొన్నారు.

 • kcr

  Telangana11, Oct 2019, 12:33 PM IST

  కేసీఆర్ కు ఆర్టీసి సమ్మె హీట్: సమ్మె బాటలో లారీ, టాక్సీ డ్రైవర్లు

  తెలంగాణలో సమ్మె ఆర్టీసికి మాత్రమే పరిమితమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇతర సంస్థలకు కూడా ఇది పాకేట్లుంది. తాజాగా, టాక్సీ, లారీ డ్రైవర్లు జెఎసిలు కూడా సమ్మెకు దిగే ఆలోచన చేస్తున్నాయి.

 • ఇప్పటికైనా ఆర్ధిక పరిస్థితి మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. బ్యాంకులన్నింటినీ వారి వారి వడ్డీ రేట్లను తగ్గించేలా ప్రోత్సహించాలి. ఆలా ప్రోత్సహించినప్పుడు మాత్రమే ప్రజలు రుణాలుగా డబ్బును తీసుకొని ఖర్చు పెడతారు. అప్పుడు ఆర్థికంగా వృద్ధి జరుగుతుంది. ఆర్బీఐ తమ వడ్డీ రేట్లను తగ్గించినా బ్యాంకులు తగ్గించకపోతే, ఏదైతే ఆర్ధిక వృద్ధి కోసం ఆర్బీఐ ఈ చర్యలను తీసుకుందో అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే.
  Video Icon

  NATIONAL4, Oct 2019, 4:51 PM IST

  మరోమారు ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు: ఆర్ధిక వ్యవస్థ దూసుకెళ్లేనా? (వీడియో)

  ఈ సంవత్సరం ఇప్పటికే 4సార్లు వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ రేపు శుక్రవారం నాడు మరోమారు వడ్డీ రేట్లను తగ్గించింది. గతసారి 35 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ఆర్బీఐ ఒక రకంగా అందరిని ఆశ్చర్యపరిచింది. 20 నుంచి 40 బేసిస్ పాయింట్స్ మధ్య తగ్గిస్తుందని అందరూ భావించారు. అనుకున్నట్టుగానే, 25 బేసిస్ పాయింట్లమేర తగ్గించింది.   దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వచ్చినప్పటినుండి ఇలా వడ్డీ రేట్లను తగ్గిస్తూనే ఉంది.

 • RBI asked to Banks to cut interest rate after reduced repo rate

  business3, Oct 2019, 3:14 PM IST

  మరోమారు వడ్డీ రేట్లను తగ్గించనున్న ఆర్బీఐ: ఆర్ధిక వ్యవస్థ గాడిన పడేనా?

  గతసారి 35 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ఆర్బీఐ ఒక రకంగా అందరిని ఆశ్చర్యపరిచింది. దానితో ఈసారి ఎంతమేర తగ్గిస్తుందో కరెక్ట్ గా ఊహించడం కష్టమవుతుంది. కానీ 20 నుంచి 40 బేసిస్ పాయింట్స్ మధ్య తగ్గిస్తుందనేది మాత్రం ఖచ్చితం

 • income tax for monthly salaied

  NATIONAL29, Sep 2019, 12:20 PM IST

  అవినీతి ఆరోపణలు: ఇద్దరు ఐటీ అధికారులపై వేటు

  రెండు తెలుగు రాష్ట్రాల నుండి   ఇద్దరు సీనియర్ ఐటీ అధికారులను  ముందుగానే ఉద్యోగ విరమణ చేయించారు. అవినీతి ఆరోపణల కారణంగానే  వీరిద్దరిని ఉద్యోగ విరమణ చేయించాల్సి వచ్చిందని ఐటీ వర్గాలు చెబుతున్నాయి

 • maruti

  News26, Sep 2019, 11:52 AM IST

  మారుతీ సెలెక్టెడ్ కార్లపై రూ.5000 వరకు తగ్గింపు

  మారుతి సుజుకి సంస్థ ఎంపిక మోడల్ కార్లపై రూ.5000 ధర తగ్గించింది. ప్రస్తుత పండుగల సీజన్‌లో ఇచ్చే ఆఫర్లకు ఇది అదనం అని పేర్కొంది.

 • business20, Sep 2019, 12:57 PM IST

  కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపు: లాభాల్లో మార్కెట్లు

  ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో కేంద్రం తీసుకోన్న నిర్ణయం  మార్కెట్లకు ఊరటనిచ్చింది. దీంతో మార్కెట్లలో జోష్ నిండింది.  కార్పోరేట్ ట్యాక్స్ ను 22 శాతానికి తగ్గిస్తూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్  ప్రకటించారు

 • News19, Sep 2019, 1:05 PM IST

  ఆటోకు నో రిలీఫ్.. బిస్కట్లపైనా జీఎస్టీ యధాతథమే!

  బిస్కట్లు, కార్లపై పన్ను రేటు తగ్గింపు డిమాండ్లను జీఎస్టీ ఫిట్‌మెంట్‌ కమిటీ తిరస్కరించింది. జీఎస్టీ కౌన్సిల్‌ కీలక భేటీ గోవాలో శుక్రవారం జరగనున్నది. ఈ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాల రెవెన్యూ అధికారులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్‌ ఫిట్‌మెంట్‌ కమిటీ సమావేశమై పలు డిమాండ్లను పరిశీలించింది. 

 • business14, Sep 2019, 1:53 PM IST

  ఐటీ మదింపు కోసం ‘ఈ-అసెస్మెంట్’.. ఆర్థికశాఖ నోటిఫికేషన్ ఇలా

  ఆదాయం పన్ను (ఐటీ) అంచనాలను వేయడానికి ఈ- అసెస్మెంట్ విధానాన్ని ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేవారి కోసం ఆర్థికశాఖ అందుబాటులోకి తెచ్చింది. కనుక ఐటీ ఫైల్ చేసే వారు మదింపు కోసం ఐటీ శాఖకు వెళ్లాల్సిన అవసరం లేదు. అధికారుల చేతులు తడపాల్సిన అవసరం లేదు.

 • मुकेश अंबानी।

  business14, Sep 2019, 1:34 PM IST

  షాకింగ్: ముకేశ్ అంబానీ ఫ్యామిలీకి ఐటీ నోటీసులు.. రిలయన్స్ నిరాకరణ?!

  రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబానికి మార్చిలోనే ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిందని సమాచారం. అయితే ఈ అంశంపై మీడియాలో వచ్చిన వార్తలను రిలయన్స్ అధికార ప్రతినిధి ఒకరు ఖండించారు.
   

 • NATIONAL13, Sep 2019, 3:52 PM IST

  మహిళా ఎంపీకి ట్యాక్సీ డ్రైవర్ లైంగిక వేధింపులు

  కుల్జీత్‌ సింగ్‌ మల్హోత్రా అనే వ్యక్తి తన రైల్వే బోగీలోకి వచ్చి ట్యాక్సీ సర్వీస్‌ గురించి ప్రచారం చేసుకున్నాడని, తనకు ట్యాకీ​అవసరం లేదని చెప్పినా వినిపించుకోకుండా తన వెంటపడుతూ తనతో ఫోటో కూడా తీసుకున్నాడని, అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె దాదర్‌ స్టేషన్‌లో రైల్వే అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 • ఆ విషయాన్ని అలా ఉంచితే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి బిజెపి పక్కా ప్రణాళికను రచించినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ నేరుగా బిజెపితో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవు. మైనారిటీ ఓట్లు దూరమవుతాయనే ఉద్దేశంతో జగన్ బిజెపితో పొత్తుకు సిద్ధపడకపోవచ్చు. పైగా, ఇటీవల ముగిసిన ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని ఆయన పార్టీ సాధించింది. ఇది కూడా బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి అడ్డంకిగా మారవచ్చు.

  Andhra Pradesh9, Sep 2019, 1:50 PM IST

  ఆటో డ్రైవర్లకు జగన్ సర్కార్ ఆర్ధిక సాయం: మార్గదర్శకాలు ఇవే

  ఆటో రిక్షా డ్రైవర్లతో పాటు ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ.10 వేల ఆర్ధిక సాయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. లబ్ధిదారుల ఎంపిక, అర్హత తదితర అంశాలను ఈ ఉత్తర్వుల్లో పొందుపరిచింది. మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 

 • IT returns

  NATIONAL30, Aug 2019, 4:45 PM IST

  ఐటీ రిటర్నుల దాఖలుకు గడువు పెంచలేదు: సీబీడీటీ

  ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు గడువు పెంచలేదని ఆదాయపన్ను శాఖ ఖండించింది. ఐటీ రిటర్న్స్ దాఖలుకు గడువు పెంచినట్టుగా సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని  ఐటీ శాఖ స్పష్టం చేసింది.

 • IT Task force

  business29, Aug 2019, 11:11 AM IST

  రూ.5 లక్షల వరకు ఐటీ వద్దు!


  త్వరలో ఆదాయం పన్ను విధానంలో సమూల మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ప్రత్యక్ష పన్నుల కోడ్ (డీటీసీ)కు మంగళం పాడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వ్యక్తిగతంగా ఆదాయం పన్ను శ్లాబ్ గరిష్ట పన్ను రేటు 20 శాతమే ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి డైరెక్ట్‌ ట్యాక్స్‌ కోడ్‌ టాస్క్‌ఫోర్స్‌ సిఫారసులు చేసింది. దీని ప్రకారం రూ. 20 లక్షల వరకు ఆదాయంపై 10% పన్ను, సూపర్‌ రిచ్‌ ఆదాయంపై 35% ఐటీ విధించడం మేలని సూచించింది.