Asianet News TeluguAsianet News Telugu
2 results for "

Tatr

"
tigress attacked and killed forest guard swathi N dumanetigress attacked and killed forest guard swathi N dumane

టైగర్ రిజర్వ్‌లో మహిళా ఫారెస్ట్ గార్డుపై పులి దాడి.. దుర్మరణం

మహారాష్ట్రంలోని టీఏటీఆర్‌లో ఘోరం జరిగింది. ఓ మహిళా ఫారెస్టు గార్డు స్వాతి ఎన్ దుమానేపై పులి దాడి చేసి చంపేసింది. ఓ సర్వే కోసం ఆమె టైగర్ రిజర్వ్‌లో నాలుగు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత దారిపై కూర్చుని వారికి పులి ఎదురైంది. దాని నుంచి తప్పించుకోవడానికి పక్క నుంచి అడవి గుండా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ, వారి కదలికలను గుర్తు పట్టిన పులి స్వాతిపై దాడి చేసింది. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

NATIONAL Nov 21, 2021, 4:08 PM IST

Team ICG Vizag conducted plogging at RK BeachTeam ICG Vizag conducted plogging at RK Beach
Video Icon

Video : ప్లాస్టిక్ నుండి నివారణే..మనిషికి రక్ష అంటున్న టీమ్ ICG

వైజాగ్ ఆర్కే బీచ్ లో టీమ్ ICG మెంబర్లు నాలుగుకిలోమీటర్ల ప్లాగింగ్ నిర్వహించారు. కావాలి రక్ష ప్లాస్టిక్ నుండి..స్వచ్ఛతే సురక్షితం అంటూ 20 మంది అధికారులు, వందమంది మెంబర్లు కలిసి ఈ ప్లాగింగ్ నిర్వహించారు.

Andhra Pradesh Dec 7, 2019, 4:04 PM IST