Search results - 60 Results
 • TATA Winger

  Automobile18, Feb 2019, 10:53 AM IST

  ఈ-కామర్స్‌లోకి టాటామోటార్స్.. ట్రావెల్స్ సెగ్మెంట్‌లో ‘వింగర్’


  టాటా మోటార్స్ తాజాగా మార్కెట్లోకి ట్రావెల్ యూజ్ వాహనాలను వింగర్ -12, వింగర్ -15 వ్యాన్లను విడుదల చేసింది. ఇవి ప్రస్తుతం కర్ణాటకలోని డీలర్లందరి వద్ద లభ్యం అవుతాయి. మరోవైపు టాటా మోటార్స్ బుధవారం నుంచి బెంగళూరులో రెండు రోజుల పాటు జరిగే ఈ-కామర్స్ ఎక్స్ పోలో తన అధునాతన ఉత్పత్తులను ప్రదర్శించనున్నది.

 • Tiago

  Automobile16, Feb 2019, 10:50 AM IST

  సేల్స్‌లో టాటా టియాగో రికార్డ్

  టాటా మోటార్స్ మూడేళ్ల క్రితం మార్కెట్లోకి విడుదల చేసిన విలాసవంతమైన మోడల్ కారు టియాగో రికార్డులు నెలకొల్పింది. 2016 ఏప్రిల్ నెలలో విపణిలో అడుగు పెట్టిన టియాగో ఇటీవలే రెండు లక్షల యూనిట్ల విక్రయ మైలురాయిని దాటేసింది. 

 • business9, Feb 2019, 10:10 AM IST

  భారీ నష్టాల్లో టాటా మోటార్స్...కారణమదేనా?

  ఒక్కోసారి సానుకూల నిర్ణయాలు తీసుకున్నా బెడిసికొడుతుంటాయి. జాగ్వార్ లాండ్ రోవర్ ఒక్కప్పుడు టాటామోటార్స్ సంస్థకు లాభాలు గడించి పెట్టింది. కానీ బ్రెగ్జిట్, చైనా మందగమనం తదితర కారణాలతో సొంత సంస్థకే గుదిబండగా మారింది. భారీ నష్టాలను ప్రకటించిన టాటా మోటార్స్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇక దివాళా ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీది మరో గాథ. వ్యూహ రచనలో దూకుడుగా దూసుకెళ్లగల సామర్థ్యం ఉన్నా.. అనాలోచిత నిర్ణయాలతో అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆయన సోదరుడు ముకేశ్ అంబానీ ఒక్కో అడుగు ముందుకేస్తూ ఆసియా ఖండంలోనే కుబేరుడిగా అవతరించారు.

 • tata

  cars8, Feb 2019, 11:37 AM IST

  టాటా మోటార్స్‌కు ‘జాగ్వార్’ సెగ...భారీగా షేర్లు డౌన్

  టాటా మోటార్స్ అనుబంధ బ్రిటన్ సంస్థ జాగ్వార్ అండ్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్)కు భారీగా నిధులు కేటాయించాల్సి రావడంతో భారీగానే మూల్యం చెల్లించుకున్నది. వాహనాల కొనుగోళ్ల డిమాండ్ తగ్గడం వల్ల కూడా డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికం ఫలితాల్లో టాటామోటార్స్ నష్టాలను ప్రకటించడం ఇన్వెస్టర్లకు నచ్చలేదు. 

 • nano

  cars6, Feb 2019, 11:01 AM IST

  కాలగర్భంలోకి టాటా ‘‘నానో’’...ఏడాది ముందుగానే..?

  సేవా ద్రుక్పథం.. సామాన్యుడి అవసరాలు కలగలిపి పారిశ్రామిక ఉత్పత్తులు సాగిస్తున్న సంస్థ టాటా సన్స్. దాని అనుబంధ టాటా మోటార్స్ నుంచి మధ్య తరగతి ప్రజల కలల కారుగా పేరొందిన ‘నానో’ కారు ఇక చరిత్రగానే మిగలనున్నది. 

 • IT Jobs

  Private Jobs28, Jan 2019, 1:30 PM IST

  నిరుద్యోగులకు శుభవార్త... ఉద్యోగాల భర్తీకి ఐటీ కంపనీలు సిద్దం

  ఐటీ సేవల దిగ్గజం ‘విప్రో’ ఈ ఆర్థిక సంవత్సరంలో ఒకటికి రెండుసార్లు క్యాంపస్ సెలెక్షన్ల ద్వారా నియామకాలు చేపట్టనున్నది. పెరుగుతున్న ఆర్డర్లకు అనుగుణంగా డిమాండ్ లక్ష్యాలను చేరుకునేందుకు భారీస్థాయి నియామకాలు చేయనున్నది. 
   

 • NANO

  cars25, Jan 2019, 3:01 PM IST

  బీఎస్-6 ఎఫెక్ట్: 2020 నుంచి రతన్ కలల `నానో’కు టాటా!

  మధ్య తరగతి ప్రయాణికుల కారుగా.. లక్ష రూపాయల కారుగా రతన్ టాటా కలల ప్రాజెక్టుగా పేరొందిన `నానో’కు టాటా మోటార్స్ టాటా చెప్పనున్నది. దీనికి వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి బీఎస్ -6 ప్రమాణాలు అమలులోకి రావడమే ప్రధాన కారణం. 
   

 • Tata Harrier

  cars24, Jan 2019, 12:26 PM IST

  మార్కెట్లోకి టాటా ‘ఓమెగా ఆర్క్’ హారియర్‌

  ప్రయాణికుల వాహనాల విభాగంలో తనదైన ముద్ర వేయాలని సంకల్పించిన టాటా మోటార్స్ తాజాగా ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో హారియర్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. 

 • Baleno

  cars21, Jan 2019, 1:56 PM IST

  టాప్ మోడల్ కార్లపై భారీ ఆఫర్లు...ఆత్యాధునిక సదుపాయాలతో మార్కెట్లోకి

  అగ్రశ్రేణి ఆటోమొబైల్ సంస్థలు భారతీయుడి మనస్సు దోచుకునేందుకు హ్యాచ్ బ్యాక్ మోడల్ కార్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇటీవల విడుదల చేసిన మోడల్ కార్లలో వాడిన డిజైన్లతోపాటు సరికొత్త డిజైన్లు జత కలిపి మార్కెట్లో ఆవిష్కరించేందుకు రంగం సిద్దం చేశాయి.

 • wagonR

  News20, Jan 2019, 4:00 PM IST

  23న మార్కెట్లోకి మారుతి న్యూ వ్యాగన్ఆర్.. బుకింగ్స్ షురూ!!

  అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న న్యూ మోడల్ ‘మారుతి సుజుకి వ్యాగన్ ఆర్‌’ కారు మార్కెట్లో అడుగు పెట్టే సమయం వచ్చేసింది. ఈ నెల 23వ తేదీన మార్కెట్లో ఆవిష్కరించేందుకు మారుతి సుజుకి అన్ని ఏర్పాట్లు చేసింది.

 • suzuki

  News19, Jan 2019, 11:23 AM IST

  భారత్‌లో మరో భారీ ఉత్పాదక యూనిట్ ఏర్పాటు...జపాన్ కంపనీ ప్రకటన

  వైబ్రంట్ గుజరాత్ సదస్సు ఆ రాష్ట్ర ప్రగతికి అవసరమైన పెట్టుబడులు కురిపిస్తోంది. ఇప్పటికే ఆటోమొబైల్ హబ్‌గా అవతరిస్తున్న గుజరాత్ రాష్ట్రంలోనే మూడో ఉత్పాదక యూనిట్ ను ఏర్పాటు చేయనున్నట్లు జపాన్ ఆటో మేజర్ ‘సుజుకి మోటార్స్ కార్పొరేషన్’ ప్రకటించింది. ప్రత్యేకించి విద్యుత్, హైబ్రీడ్ వాహనాల ఉత్పత్తిపై కేంద్రీకరిస్తామని పేర్కొంది. టాటా సన్స్ నుంచి బిర్లా గ్రూప్, టొరెంటో తదితర సంస్థలు భారీగా పెట్టుబడి ప్రణాళికలు వెల్లడించాయి.

 • jlr

  cars9, Jan 2019, 9:38 AM IST

  రోవర్ సేల్స్‌లో రికార్డు.. జీఎస్టీ తగ్గింపునకు టీవీఎస్ డిమాండ్

  దేశీయంగా ఆటోమొబైల్ ప్రత్యేకించి కార్ల విక్రయాలు తగ్గుముఖం పట్టినా.. టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) సేల్స్ 16.23 శాతం పెరిగాయి. ఇక మోటారు సైకిళ్లు, స్కూటర్ల కొనుగోలుపై విలాసవంతమైన 28 శాతం శ్లాబ్ కు బదులు 18 శాతం విధించాలన్న హీరో మోటో కార్ప్స్, బజాజ్ ఆటోమోబైల్ సంస్థల డిమాండ్‌కు టీవీఎస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ మద్దతు పలికారు.