Tata Sons  

(Search results - 33)
 • undefined

  business10, Jul 2020, 11:57 AM

  టాటా సన్స్ చేతికి ఎయిర్‌ ఏషియా ఇండియా..?

  మలేషియా విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా అనుబంధ ఎయిర్ ఏషియా ఇండియా సంస్థ పూర్తిగా ‘టాటా సన్స్’ చేతుల్లోకి వెళ్లనున్నది. అప్పుల్లో చిక్కుకున్న ఎయిర్ ఏషియాలో మిగతా 49 శాతం వాటా కొనుగోలు చేసి 100శాతం వాటాదారుగా.. మారేందుకు టాటా సన్స్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

 • उन्होंने इंस्टा पर एक वीडियो को कैप्शन के साथ शेयर किया, "मिशन गरिमा, हमारे बहादुर स्वच्छता कार्यकर्ताओं के लिए #twobinslifewins। मुंबई 23 मिलियन की आबादी वाला एक शहर जहां केवल 50,000 सफाईकर्मी हैं। वह हर दिन बहुत बुरे हालात में काम करते हैं ताकि मुंबई का कचरा साफ हो सके। ''टाटा ट्रस्ट'' द्वारा शुरू किए गए ''मिशन गरिमा'' उन सफाईकर्मियों के लिए है जिन्हें बहुत बुरे हालत में काम करना पड़ता है ताकि ये शहर हमे साफ मिल ये मिशन उन्हें साफ, सुरक्षित और काम करने के लिए अच्छी जगह दिलाने में मदद करेगा।

  business30, Jun 2020, 2:02 PM

  బెస్ట్ ఇండస్ట్రీయలిస్ట్ రతన్‌టాటా: ఆయనకు ఏ కార్లంటే ఇష్టమో తెలుసా?

  రతన్ టాటా అంటే పరిచయం అక్కర్లేని భారత పారిశ్రమికవేత్త.. అంతేకాదు.. ఆయనకు విలువలతో కూడిన దిగ్గజ వ్యాపారవేత్తగా ఎంతో పేరుంది. అన్నింటా తనదైన మార్క్​తో దూసుకెళ్తున్నాయి టాటా సంస్థలు. మరి అలాంటి సంస్థ అధిపతికి కార్లంటే అమితమైన ప్రేమ. అందుకే రతన్ టాటా గ్యారేజ్​లో రూ. కోట్ల విలువైన కార్లు దర్శనమిస్తాయి

 • undefined

  business22, Jun 2020, 1:57 PM

  పరస్పర దూషణలు, బెదిరింపులొద్దు.. నెటిజన్లకు రతన్ టాటా సూచన..

  ఆన్‌లైన్‌లో నెటిజన్లు సంయమనం పాటించాలని దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా సూచించారు. ప్రస్తుతం కరోనాతో ప్రతి ఒక్కరూ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, ఈ నేపథ్యంలో అంతా ఒకరికొకరు తోడుగా ఉండాలని హితవు చెప్పారు.

 • సైరస్ మిస్త్రీతో టాటాలకు కునుకు కరువు ఒకప్పుడు సైరస్ మిస్త్రీని స్వయంగా రతన్‌ టాటామెచ్చుకుని.. తన వారసుడిగా ప్రకటించారు. గ్రూపును ఉన్నత శిఖరాలకు తీసుకు వెళతాడనీ అన్నారు. అది 2012 నాటి మాట. టాటాయేతర వ్యక్తిగా ఆ టాటా సన్స్‌ ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. కాలం గడిచింది. అదే మిస్త్రీ ఆ పదవికి పనికిరాడంటూ అదే రతన్‌ టాటా 2016లో తొలగించారు.

  business13, Jun 2020, 1:11 PM

  రతన్ టాటాపై సైరస్ మిస్త్రీ సంచలన వ్యాఖ్యలు.. నష్టానికి వారిదే బాధ్యత అని బెదిరింపు..?

  ‘టాటా’ సన్స్ గ్రూపునకు ‘సైరస్ మిస్త్రీ’ సుద్దులు మొదలుబెట్టారు. తనను తొలిగించిన తర్వాత గ్రూపునకు జరిగిన నష్టానికి 30 ఏళ్లలో ఎరుగని నష్టానికి టాటా ట్రస్టీలదే బాధ్యత అని బెదిరింపులకు దిగారు. దీనికి కారణం టాటా సన్స్ ప్రైవేట్ లిమిడెడ్‌గా మార్చడమేనని సెలవిచ్చారు.
   

 • n cHANDRASEKARAN tATA SONS

  business26, May 2020, 11:41 AM

  టాటాసన్స్ గ్రూపు సంచలన నిర్ణయం..ఫస్ట్ టైం మేనేజ్మెంట్ వేతనాల్లో కోత

  కరోనా విశ్వమారి టాటా సన్స్ గ్రూపులో తొలిసారి సంచలన నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. కంపెనీ సీఈవోలు, ఎండీల వేతనాల్లో 20శాతం కోత విధించుకోవాలని కీలక నిర్ణయం తీసుకున్నది. వారు బోనస్‌లు కూడా వదులుకుంటారు.  

 • undefined

  business8, May 2020, 12:04 PM

  18 ఏళ్ల కుర్రాడితో రతన్ టాటా బిజినెస్.. ఫార్మా స్టార్టప్‌లో పెట్టుబడులు..

  పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఏం చేసినా ఆసక్తికరంగానే ఉంటుంది. టాటా సన్స్ చైర్మన్‌గా వైదొలిగిన తర్వాత ఆయన వ్యక్తిగత హోదాలో కొన్ని సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. తాజాగా యంగ్ స్టార్టప్ జెనెరిక్ ఆధార్‌లో 50 శాతం వాటా కొనుగోలు చేశారు. యువతరంతో కలిసి పని చేయడం వల్ల కుర్రాళ్ల ఆలోచనలు, ఆకాంక్షలు తెలుసుకోవచ్చుంటారాయన.
   

 • tata

  business29, Mar 2020, 10:33 AM

  మా మంచి మారాజు.. కరుణ.. ఉదాత్తతకు మారుపేరు

  కరోనా మహమ్మారి నిర్మూలన కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైద్య సిబ్బంది వ్యక్తిగత సంరక్షణార్థం, పెరుగుతున్న రోగుల శ్వాసకోశ ఇబ్బందుల చికిత్స కోసం, కొత్త కేసుల నిర్ధారణ నిమిత్తం, అత్యాధునిక వైద్య సదుపాయాల కల్పనకు ఈ నిధులను వినియోగించనున్నారు.

   

 • undefined

  business6, Mar 2020, 1:32 PM

  టాటా సన్స్ బ్యాంక్ అక్కౌంట్ నుండి 200 కోట్లు హ్యాక్...

  టాటా సన్స్‌ బ్యాంక్‌ ఖాతాను హ్యాక్‌ చేసి రూ. 200 కోట్లు దోచుకోవడానికి  ప్రయత్నించిన ఏడుగురు వ్యక్తుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారు తమ వ్యూహాన్ని అమలు చేసే ముందే పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.

 • undefined

  business20, Feb 2020, 2:49 PM

  అతను నాకు ఒక ఫాదర్, బ్రదర్, గొప్ప గురువు: రతన్ టాటా

  మూడు భాగాల ఇంటర్వ్యూలో  రెండవ పోస్ట్‌లో టాటా సన్స్ ఛైర్మన్ ఎమెరిటస్ మాట్లాడుతూ, "జెఆర్‌డి బంధుప్రీతి" అని అనే వారు. ఆ సమయంలో విమర్శలు అనేవి వ్యక్తిగతమైనవి.

 • undefined

  business12, Feb 2020, 3:36 PM

  రతన్ టాటా పోస్టుకి 'చోటు' అని కామెంట్... ఇన్‌స్టాగ్రామ్ లో వైరల్...

  మంగళవారం రతన్ టాటా ఫోటో, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌ అయిన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక మిలియన్ మంది ఫలోవర్స్ చేరుకున్నారు. ఈ సందర్భంగా వ్యాపారవేత్త అయిన రతన్ టాటా  ఒక పోస్ట్ పెట్టాడు.

 • undefined

  business5, Feb 2020, 12:03 PM

  టాటా సన్స్’కు ఎయిరిండియా? సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి బిడ్?

  ఎటు తిరిగి ఎటు వెళ్లినా.. కేంద్ర ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’ తిరిగి టాటాసన్స్ ‘శిఖ’లోనే చేరనున్నదా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. త్వరలో ఎయిర్ఇండియాను టేకోవర్ చేసుకోవడానికి అవసరమైన కసరత్తును టాటా సన్స్ చేయనున్నదని సమాచారం. 

 • undefined

  business4, Jan 2020, 12:05 PM

  సంస్థ అధికారాలన్నీ తన గుప్పిట్లో పెట్టుకున్నారు...: మిస్త్రీ పై రతన్ ఫైర్

  సైరస్ మిస్త్రీని టాటా సన్స్ సంస్థ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించాలని ఎన్సీఎల్ఏటీ జారీచేసిన ఆదేశాలు పెను తుఫానే స్రుష్టించాయి. దీనిపై సంస్థ గౌరవ చైర్మన్ హోదాలో రతన్ టాటా, టాటా గ్రూప్ సంస్థలు, ట్రస్ట్‌లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ప్రొఫెషనల్‌గా మాత్రమే మిస్త్రీని చైర్మన్ గా నియమించామే తప్ప.. ఆయన కుటుంబ వాటాలను చూసి కాదన్నారు రతన్ టాటా. అసలు చైర్మన్ అయిన తర్వాత టాటా సన్స్ సంస్థ అధికారాలన్నీ తన గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. మైనారిటీ వాటా హక్కుల గురించి ఉద్వాసనకు గురి కాక ముందు మిస్త్రీ ఎందుకు లేవనెత్తలేదని ట్రస్ట్‌లు ప్రశ్నించాయి. 

 • tata sons and cyrus misthri war

  business3, Jan 2020, 1:14 PM

  కార్పొరేట్ ప్రజాస్వామ్యానికి ముప్పు...సైరస్ మిస్త్రీ నియామకంపై టాటా సన్స్

  సైరస్ మిస్త్రీని తమ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా పున:నియమించాలని ఎన్సీఎల్ఏటీ ఇచ్చిన తీర్పు కార్పొరేట్ ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమిస్తుందని టాటా సన్స్ వాదించింది. గత నెల 18న ఎన్సీఎల్ఏటీ ఇచ్చిన తీర్పును టాటా సన్స్ సంస్థ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
   

 • undefined

  business1, Jan 2020, 4:21 PM

  ‘మహారాజా’పై ఎతిహాద్ ‘కన్ను’.. టాటా సన్స్, ఇండిగో కూడా..

  అంతర్జాతీయంగా స్లాట్లు కలిగి ఉండటంతోపాటు మౌలిక వసతులు గల కేంద్ర ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా (ఏఐ)పై ఆబుదాబీ కేంద్రంగా పని చేస్తున్న ప్రైవేట్ విమానయాన సంస్థ ఎతిహాద్‌ కన్నేసింది. ఎయిర్ ఇండియా రుణభారం తగ్గిస్తే కొంటామని చర్చలు ప్రారంభించింది. అందుకోసం కేంద్ర ప్రభుత్వంతోనూ అనధికారికంగా రాయబేరాలు నడుపుతోంది. ఎయిరిండియా కొనుగోలు రేసులో టాటా సన్స్‌తోపాటు మరో దేశీయ ప్రైవేట్ విమానయాన సంస్థ ‘ఇండిగో’ రేసులో ఉన్నాయని తెలుస్తున్నది. 

 • tata sons and cyrus misthri

  business20, Dec 2019, 12:03 PM

  టాటాలకు గట్టి ఎదురు దెబ్బ... మిస్త్రీ అడుగు పెట్టడం కష్టమే?

  ఎన్సీఎల్ఏటీ తీర్పు నేపథ్యంలో టాటా సన్స్ అనిశ్చితిలో చిక్కుకున్నది. సైరస్ మిస్త్రీ పోరుబాట పట్టడంతో మిస్టరీ తొలగలేదు. తాజా పరిణామాల ప్రభావం టాటా సన్స్ గ్రూప్‌ పెట్టుబడులపై ప్రభావం చూపనున్నదని చెబుతున్నారు!