Search results - 84 Results
 • tata motors

  cars16, Apr 2019, 2:04 PM IST

  మారుతి ‘వాగనార్ ఈవీ’తో టియాగో: మహీంద్రా కేయూవీతో టాటా హెచ్2ఎక్స్

  సంప్రదాయ వాహనాలను ఉత్పత్తి చేస్తూనే మరోవైపు కర్బన ఉద్గారాల నియంత్రణకు చేపట్టిన విద్యుత్ వాహనాల తయారీలోనూ దూకుడుగా ముందుకు వెళుతున్నది టాటా మోటార్స్.. మారుతి సుజుకి వాగనార్ విద్యుత్ కారు ధీటుగా టియాగో, మహీంద్రా కేయూవీకి ప్రతిగా హెచ్2ఎక్స్ మోడల్ విద్యుత్ కార్లు రూపుదిద్దుకుంటున్నాయి. 
   

 • tcs

  News14, Apr 2019, 10:48 AM IST

  టాటా ఎలక్ట్రోరల్ ట్రస్ట్‌కు టీసీఎస్‌ విరాళం రూ. 220కోట్లు

  టాటా సన్స్ అనుబంధ ఐటీ దిగ్గజం ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)’ గత ఆర్థిక సంవత్సరంలో టాటా ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ కు రూ.220 కోట్ల విరాళాలను అందజేసింది. టీసీఎస్ ఇంత భారీగా ఎన్నికల విరాళాలు అందజేయడం ఇదే ప్రథమం.

 • Reliance Jio

  News12, Apr 2019, 11:00 AM IST

  జియో సంచలనం: ఫ్రెష్ న్యూస్ కోసం యాప్ కమ్ వెబ్

  రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం నూతన సేవలను అందుబాటులోకి తెచ్చింది. ‘జియో న్యూస్’ పేరిట తాజా వార్తలను అందుబాటులోకి తెస్తూ ఒక యాప్ ప్రారంభించింది. ఇందుకు వెబ్ పేజీ కూడా క్రియేట్ చేసింది.

 • Tata Motors

  News9, Apr 2019, 11:50 AM IST

  డ్రైవర్ల కోసం టాటా మోటార్స్‌ ‘సమర్థ్‌’

  ట్రక్కు డ్రైవర్లను ప్రోత్సహించడానికి టాటా మోటార్స్ ‘సమర్థ్’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో సభ్యులైన వారికి రూ.50 వేల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తుంది. మరోవైపు టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ లాండ్ రోవర్ విక్రయాలు గతేడాది 5.8 శాతం తగ్గుముఖం పట్టాయి. 

 • mg motors

  cars3, Apr 2019, 10:58 AM IST

  భారత్ మార్కెట్‌లోకి తొలి ఇంటర్నెట్ కారు ‘ఎంజీ హెక్టార్’

  బ్రిటిష్ ఆటోమొబైల్ మేజర్ ఎంజీ మోటార్స్ హైబ్రీడ్, విద్యుత్ వెహికల్స్‌ను భారత మార్కెట్‌కు పరిచయం చేయనున్నది. వచ్చే నెలాఖరు నాటికి దేశీయ రోడ్లపై పరుగులు తీయనున్న హెక్టార్ భారత్‌లోనే తొలి ఇంటర్నెట్ కారు కానున్నది. 

 • jlr

  cars3, Apr 2019, 10:46 AM IST

  జాగ్వార్ బోనంజా: వచ్చే ఏడాది ఐపేస్.. 4.8 సెకన్లలో 100 కి.మీ స్పీడ్

  టాటా మోటార్స్ అనుబంధ సంస్థ ‘జాగ్వార్ అండ్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్)’ విద్యుత్ వర్షన్ కార్లను మార్కెట్లోకి ఆవిష్కరించేందుకు శరవేగంగా సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది చివరిలోగా భారత మార్కెట్‌లోకి విద్యుత్ వినియోగ కారును ఆవిష్కరించనున్నది

 • cars

  Automobile30, Mar 2019, 11:16 AM IST

  వచ్చే రెండేళ్లూ విపణిలోకి మోడర్న్ ఫీచర్స్ కార్స్

  మారుతి టు టాటా.. మధ్యలో రెనాల్డ్, హ్యుండాయ్ వంటి ఆటోమొబైల్ సంస్థలు కార్ల ప్రేమికుల మనస్సు దోచేందుకు మోడర్న్ రూపంలో ముందుకు వస్తున్నాయి. ఇప్పటి వరకు తమను ఆదరించిన మోడల్ కార్లకు నూతన సొబగులద్దీ.. అధునాతన ఫీచర్లు జత చేసి భారత విపణిలోకి వదిలిపెట్టేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నాయి. 

 • tata

  cars25, Mar 2019, 11:18 AM IST

  టాటా ‘జంట’ వ్యూహాలు: టిగోర్‌పై లక్ష వరకు రాయితీ

  టాటా మోటార్స్ సెడాన్ మోడల్ కారు ‘టైగోర్’ సేల్స్ గతేడాదితో పోలిస్తే 40 శాతం పడిపోయాయి. మరోవైపు దాని సహచర మోడల్ టియాగో టాప్ 10లో వెళ్లి కూర్చుంది. దీంతో టాటా మోటార్స్ అధికారులు టైగోర్ విక్రయాలపై వినియోగదారులకు రూ. లక్ష వరకు రాయితీ కల్పిస్తున్నారు.
   

 • tata

  cars24, Mar 2019, 3:14 PM IST

  టయోటా, జాగ్వార్ బాటలోనే: 1 నుంచి ‘టాటా’ కార్ల ధరలు పెంపు

  టాటా మోటార్స్‌ ఏప్రిల్‌ నుంచి కార్ల ధరలను రూ.25,000 వరకు పెంచుతున్నట్లు  ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

 • cars21, Mar 2019, 5:05 PM IST

  మళ్లీ బెస్ట్ సెల్లర్‌గా నిలిచిన టాటా టియాగో...

  ప్రయాణ వాహనాల విక్రయాల్లో టాటా టియాగో బెస్ట్ ఎస్ యూవీ మోడల్ కారుగా నిలిచింది. 14 నెలల తర్వాత బెస్ట్ సెల్లర్ కార్లలో ఒకటిగా నిలిచిందని సియామ్ పేర్కొంది. 
   

 • jlr

  Automobile20, Mar 2019, 2:08 PM IST

  జేఎల్ఆర్‌లో సెలెక్టెడ్ మోడల్స్ ధరలు పైపైకే.. ఒకటో తేదీ నుంచి అమలు

  టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ లాండ్ రోవర్ సంస్థ ఎంపిక చేసిన మోడల్ కార్ల ధరలను పెంచనున్నది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ధరల పెంపు అమలులోకి వస్తుందని పేర్కొంది. 

 • tata

  business18, Mar 2019, 11:12 AM IST

  టాటా తర్వాతే రిలయన్స్.. బెస్ట్ బ్రాండ్ అంటే అదే మరి

  అత్యుత్తమ బ్రాండ్‌గా ‘టాటా గ్రూప్’ నిలిచింది. తర్వాతీ స్థానాల్లో జియో సాయంతో రిలయన్స్.. భారతీ ఎయిర్ టెల్ నిలిచాయి. తొలిసారి బిగ్ బజార్ చోటు దక్కించుకున్న  బ్రాండ్స్‌లో ఒకటి. టాటా తనిష్క్, రాయల్ ఎన్ ఫీల్డ్, బజాజ్ ఆటో, అశోక్ లేలాండ్ శరవేగంగా బ్రాండ్ విలువ పెంచుకున్న సంస్థలుగా నిలిచాయి.

 • car

  cars13, Mar 2019, 2:01 PM IST

  2021కల్లా ముంబైలో అడుగు పెట్టనున్న పిన్ఇన్ఫారినా లగ్జరీ కార్స్

  ఇటీవలే జెనీవా ఆటో షోలో బాటిస్టా మోడల్ కారును ప్రదర్శించిన మహీంద్రా అండ్ మహీంద్రా అనుబంధ సంస్థ పిన్ఫారినా ఉత్పత్తి చేసిన లగ్జరీ కారు ముంబై రోడ్లపైకి 2021లో దూసుకు రానున్నది. ప్రత్యర్థి సంస్థ లంబోర్ఘినీతో పోటీ పడేందుకు సిద్ధమవుతున్న పిన్ఫారినా మిలాన్, టురిన్ సమీపాన సొంత ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నది. 

 • harrier

  cars11, Mar 2019, 10:28 AM IST

  యస్ ఇది నిజం: 8 మంది కెప్టెన్ల సంతకాలతో ‘టాటా హారియర్’

  విక్రయాలు పెంచుకోవడంతోపాటు మార్కెట్ విస్తరణ కోసం టాటా హారియర్ రకరకాల ప్రణాళికలను రూపొందిస్తున్నది. ఆ క్రమంలో ఈ నెల 23వ తేదీన ప్రారంభం కానున్న క్రికెట్ ‘ఐపీఎల్-’ టోర్నమెంట్‌లో అధికారిక భాగస్వామిగా వ్యవహరిస్తుంది. 

 • cars

  cars10, Mar 2019, 10:36 AM IST

  డిజైన్, పాపులారిటీ, ప్రియారిటీ... సెడాన్, కంపాక్ట్ కార్లపై డిస్కౌంట్ల వర్షం

  టెక్నాలజీని అంది పుచ్చుకుని ఎప్పటికప్పుడు కొంగ్రొత్త ఫీచర్లతో మంచి మోడల్ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి.