Asianet News TeluguAsianet News Telugu
173 results for "

Tarun

"
Ariyana sensational comments on hero Raj TarunAriyana sensational comments on hero Raj Tarun

రాజ్ తరుణ్ కాలో చెయ్యో విరగాలనుకున్నా.. అరియనా సంచలన వ్యాఖ్యలు

బిగ్ బాస్ 4 అరియనా ప్రస్తుతం బుల్లితెరపై క్రేజీ బ్యూటీ. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది. తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది. 

Entertainment Nov 30, 2021, 12:32 PM IST

bjp state incharge tarunchugh comments on KCR, congressbjp state incharge tarunchugh comments on KCR, congress

టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి టచ్ లో 25 మంది నేతలు.. తరుణ్ చుగ్

తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ 80 స్థానాలు గెలుస్తుందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు వస్తే, తమ సత్తా తెలుస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదీ ముగిసిన అధ్యాయమన్నారు. వ్యవసాయ చట్టాల రద్దుతో ఒక వర్గం రైతులు బాధపడ్డారని, చట్టాలు అమల్లోకి వస్తే చాలా బాగుండేదన్నారు. 

Telangana Nov 27, 2021, 7:37 AM IST

Anubhavinchu Raja Movie Public TalkAnubhavinchu Raja Movie Public Talk
Video Icon

అనుభవించురాజా మూవీ పబ్లిక్ టాక్ ... సంక్రాంతి పుంజు భయ్యా..!

రాజ్ తరుణ్ హీరోగా అనుభవించు రాజా సినిమా నేడు థియేటర్లలో విడుదలయింది. 

Entertainment News Nov 26, 2021, 4:00 PM IST

Anubhavinchu Raja Movie Public Talk, fans fight over the cinemaAnubhavinchu Raja Movie Public Talk, fans fight over the cinema
Video Icon

అనుభవించురాజా మూవీ పబ్లిక్ టాక్ ... గొడవపడ్డ ఫ్యాన్స్

రాజ్ తరుణ్ హీరోగా అనుభవించు రాజా సినిమా నేడు థియేటర్లలో విడుదలయింది. 

Entertainment News Nov 26, 2021, 3:48 PM IST

Raj Tarun Anubhavinchu Raja movie ReviewRaj Tarun Anubhavinchu Raja movie Review

రాజ్ తరుణ్ 'అనుభవించు రాజా' రివ్యూ

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందింది అని చెప్పబడిన  ఈ సినిమా ఇవాళ అనగా నవంబర్ 26, 2021 న విడుదలైంది. రాజ్ తరుణ్ కెరీర్ కు లైఫ్ లైన్ గా మారిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఉందో మెప్పించిందో చూద్దాం

Reviews Nov 26, 2021, 2:43 PM IST

Anubhavinchu Raja Movie Funny Public talk,Anubhavinchu Raja Movie Funny Public talk,
Video Icon

అనుభవించురాజా మూవీ ఫన్నీ పబ్లిక్ టాక్...ఎగిరెగిరి ఏసుకుంటుంటే...

రాజ్ తరుణ్ హీరోగా అనుభవించు రాజా సినిమా నేడు థియేటర్లలో విడుదలయింది. 

Entertainment Nov 26, 2021, 2:25 PM IST

sunny not hero just comedian nagarjuna team fooled him pinky shock to maanassunny not hero just comedian nagarjuna team fooled him pinky shock to maanas

హీరో కాదు కమెడీయన్ మాత్రమే..సన్నీని ఫూల్‌ని చేసిన నాగ్‌ అండ్‌ కో.. ప్రియాంక ఇజ్జత్‌ తీసిందిగా!

నాగార్జున, `అనుభవించు రాజా` టీమ్‌ కలిసి సన్నీ పరువు తీరుశారు. ఆయన హీరో కాదని, జస్ట్ కమెడీయన్‌ అంటూ షాకిచ్చారు. ఆయన చేసేది కామెడీగా ఉంటుందన్నారు. ఇంటి సభ్యులు సైతం వారి కామెంట్లకి ఆశ్చర్యం వ్యక్తం చేయడం విశేషం.

Entertainment Nov 21, 2021, 11:24 PM IST

Raj Tarun Anubhavinchu Raja TrailerRaj Tarun Anubhavinchu Raja Trailer

ఫుల్ ఫన్ ట్రైలర్: "అనుభవించు రాజా" కు 'బంగార్రాజు' భరోసా

‘రూపాయి పాపాయి లాంటిది రా..దాన్ని పెంచి పెద్ద‌ది చేసుకోవాలి కానీ..ఎవ‌డి చేతిలో ప‌డితే వాడి చేతిలో పెట్ట‌కూడ‌దు..‘అంటూ వ‌చ్చే డైలాగుతో మొద‌లైంది ట్రైల‌ర్‌. మొద‌ట్లో రాజ్ తరుణ్ సెక్యూరిటీ గార్డుగా క‌నిపించి..ఆ త‌ర్వాత పల్లెలో కోడి పందాల‌తో స‌ర‌దా లైఫ్‌ను ఎంజాయ్ చేసే వాడిగా క‌నిపిస్తున్నాడు.

Entertainment Nov 17, 2021, 5:33 PM IST

If you are earning money from crypto currency  know what is the government's planIf you are earning money from crypto currency  know what is the government's plan

మీరు క్రిప్టో కరెన్సీ నుండి డబ్బు సంపాదిస్తున్నారా.. అయితే ప్రభుత్వ ప్రణాళిక ఏంటో తెలుసుకోండి

మీరు బిట్‌కాయిన్, ఎథెరియం లేదా టెథర్‌తో సహా ఇతర క్రిప్టో కరెన్సీ ద్వారా కూడా డబ్బు సంపాదిస్తున్నరా.. అయితే  ఈ వార్త మీకోసమే. డిజిటల్ కరెన్సీ(digital currency) ద్వారా డబ్బు సంపాదించే వారు ఇప్పుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

business Nov 10, 2021, 6:10 PM IST

bjp leader tarun chug wishes etela rajender on his win in huzurabadbjp leader tarun chug wishes etela rajender on his win in huzurabad

ఈటల రాజేందర్‌కు తరుణ్ చుగ్ అభినందనలు.. ఈటలకు పార్టీలో కీలక పదవి?

హుజురాబాద్ ఉపఎన్నికలో విజయం సాధించిన ఈటల రాజేందర్‌ను తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ అభినందించారు. ఈ రోజు హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సన్మానించారు. ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన ఈటలకు కీలక పదవి ఇచ్చే యోచనలో బీజేపీ నాయకత్వం ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. 

Telangana Nov 9, 2021, 4:44 PM IST

Anubhavinchu Raja Seals Its Release DateAnubhavinchu Raja Seals Its Release Date

రాజ్ తరణ్ "అనుభవించు రాజా" రిలీజ్ డేట్ ఫిక్స్

రిలీజ్ కు ముందు,వెనక రెండు వారాలు పాటు పెద్దగా కాంపిటేషన్ లేకపోవటం కలిసొచ్చే అంశం ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్ అందరిలో ఆసక్తిని పెంచుతున్నాయి. గోపీసుందర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ మంచి హిట్టైంది. "రాజు వెడలె రవితేజములలరగ .. నారీ మణుల కళ్లు చెదరగ .. వైరి వీరుల గుండెలదరగా" అంటూ ఈ పాట సాగుతోంది.

Entertainment Oct 31, 2021, 12:33 PM IST

kcr arrogant leader etelas win will be fitting reply says bjp leader tarun chugkcr arrogant leader etelas win will be fitting reply says bjp leader tarun chug

కుక్కను నిలబెట్టినా గెలిపిస్తారు.. కేసీఆర్ అహంకారం తగ్గాలంటే ఈటల గెలవాలి: బీజేపీ నేత తరుణ్ చుగ్

టీఆర్ఎస్ పాలనను రజాకార్ల పాలనతో పోలుస్తూ బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. కేసీఆర్‌ అహంకరాపూరితుడని, ఆయన అహంకారాన్ని తగ్గించాలంటే హుజురాబాద్‌ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను గెలిపించాలని అన్నారు. ఈటల గెలిస్తే కేంద్ర ప్రభుత్వం సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడతామని వివరించారు.

Telangana Oct 26, 2021, 5:51 PM IST

Tollywood drug case: Cine actor Tarun appers before Enforcement directorate probeTollywood drug case: Cine actor Tarun appers before Enforcement directorate probe

టాలీవుడ్ డ్రగ్ కేసు: ఈడీ విచారణకు హాజరైన నటుడు తరుణ్

సినీ నటుడు నవదీప్   యాజమాన్యంలోని ఎఫ్ కేఫే లాంజ్ లో నిర్వహించిన పార్టీలతో పాటు కెల్విన్ తో సంబంధాలపై ఈడీ అధికారులు  విచారణ నిర్వహించనున్నారు.

Telangana Sep 22, 2021, 10:20 AM IST

big relief for puri jagannadh and tarun in tollywood drugs casebig relief for puri jagannadh and tarun in tollywood drugs case

టాలీవుడ్ డ్రగ్స్ కేసు: పూరి జగన్నాథ్, తరుణ్‌లకు ఊరట.. క్లీన్‌చిట్ ఇచ్చిన ఎఫ్ఎస్ఎల్

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్, తరుణ్‌లకు ఊరట లభించింది. వీరిద్దరికి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) క్లీన్ చీట్ ఇచ్చింది. ఇద్దరూ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆనవాళ్లు లేవని ఎఫ్ఎస్ఎల్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఛార్జ్ షీట్‌లో వెల్లడించింది తెలంగాణ ఎక్సైజ్ శాఖ. 

Entertainment Sep 18, 2021, 4:29 PM IST

Tokyo Paralympics 2020: Suhas Yathiraj enters Badminton Finals, Assures India Of SilverTokyo Paralympics 2020: Suhas Yathiraj enters Badminton Finals, Assures India Of Silver

Tokyo Paralympics:బాడ్మింటన్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లిన నోయిడా కలెక్టర్ సుహాస్ యతిరాజ్

సెమీఫైనల్ లో ఇండోనేషియా ఆటగాడిపై వరుస గేముల్లో విజయం సాధించి ఫైనల్స్ లోకి దూసుకెళ్లాడు భారత బాడ్మింటన్ స్టార్ సుహాస్ యతిరాజ్. 

SPORTS Sep 4, 2021, 9:01 AM IST