Tarak
(Search results - 65)EntertainmentDec 5, 2020, 7:12 AM IST
‘పనిలేదా ఇంక.. ఎప్పుడూ ఇదే పనా నీకు..’ : ఎన్టీఆర్ (వీడియో)
దీన్ని గమనించిన యంగ్‌టైగర్ ఆయనతో మాట్లాడారు. ‘పనిలేదా ఇంక.. ఎప్పుడూ ఇదే పనా నీకు..’ అని జోక్ చేశారు. దీనికి అక్కడ ఉన్న ఫొటోగ్రాఫర్‌తోపాటు అందరూ నవ్వారు. అంతేకాదు ఎన్టీఆర్ కారువైపునకు నడుస్తూ.. ఫొటోగ్రాఫర్‌ను దగ్గరికి పిలిచి మాట్లాడారు. పొద్దున్నుంచి రాత్రి వరకు ఇక్కడేనా? అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరూ ఆ వీడియోని ఇక్కడ చూడవచ్చు.
businessNov 5, 2020, 11:13 AM IST
హైదరాబాదులో నైట్ ఫ్రాంక్ ఇండియా కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన ఐటి మంత్రి కేటిఆర్..
ఐటి-హబ్‌లోని డల్లాస్ సెంటర్లో నైట్ ఫ్రాంక్ ఇండియా కొత్త కార్యాలయాన్ని బుధవారం తెలంగాణ ప్రభుత్వ ఐటి, పరిశ్రమల, వాణిజ్య శాఖ మంత్రి కె. తారకా రామారావు ప్రారంభించారు.
EntertainmentNov 2, 2020, 11:55 AM IST
బాలయ్య,బోయపాటి మూవీలో మరో నందమూరి హీరో
రీసెంట్ ఈ మూవీ తాజా షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కోసం మరో నందమూరి హీరోని ఎంపిక చేసారని సమాచారం. ఆ హీరో మరెవరో కాదు నందమూరి తారకరత్న అని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన యంగ్ ఎమ్మల్యే గా కనిపించబోతున్నట్లు చెప్తున్నారు. కొంచెం నెగిటివ్ షేడ్స్ కలిగిన ఈ పాత్ర సినిమాలో హైలెట్ అవుతుందని ,తారకరత్నకు మళ్లీ లైమ్ లైట్ లోకి తెచ్చే పాత్ర అవుతుందని చెప్తున్నారు.
Andhra PradeshOct 11, 2020, 8:24 AM IST
వైసిపి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో నందమూరి తారకరత్న భేటీ
టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న శనివారం సాయంత్రం వైసిపి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.
TelanganaSep 5, 2020, 1:37 PM IST
ఎన్టీఆర్ పై పాఠం: కేసీఆర్ కు బాలకృష్ణ థ్యాంక్స్,, విషయం ఇదీ...
నందమూరి తారక రామారావు గారి గురించి భావి తరాలకి స్ఫూర్తినిచ్చేలా 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకం లో పాఠ్యాంశముగా చేర్చిన తెలంగాణా ప్రభుత్వానికి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు....అని బాలకృష్ణ రాసుకొచ్చారు.
EntertainmentAug 5, 2020, 10:48 AM IST
ఎన్టీఆర్ సినిమాకు త్రివిక్రమ్ రెమ్యునరేషన్ ఎంతంటే!
ఆయన సినిమా కథలు, సీన్స్ కాపీ అన్నా మరొకటి అన్నా వందల కోట్లు వసూలు చేస్తూ స్టార్ హీరోలు తన చుట్టూ తిరిగేలా చేసుకునే సత్తా ఆయనకు ఉంది. తాజాగా ఆయన జూ.ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం అదే కథపై వర్క్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన రెమ్యునేషన్ ఎంత తీసుకోబోతున్నరనే విషయం అంతటా చర్చనీయాంశంగా మారింది
EntertainmentJun 22, 2020, 4:28 PM IST
20యేళ్ల బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్.. గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు
హైదరాబాద్, బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నేటితో 20 యేళ్లు పూర్తి చేసుకుంది.
Entertainment NewsJun 10, 2020, 9:00 AM IST
నా మొదటి హీరో మీరే... బాబాయికి అబ్బాయి స్పెషల్ విషెస్
తన మొట్ట మొదటి హీరో తన బాబాయి బాలయ్య అంటూ తారక్ పేర్కొన్నారు. తనలోని అభిమానిని తట్టిలేపింది కూడా ఆయననే నంటూ చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పెషల్ గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
Entertainment NewsJun 5, 2020, 7:32 AM IST
వైఎస్ జగన్ కు తారక్ ఫ్యాన్స్ మీద సినీతార మీరా చోప్రా ఫిర్యాదు
తనపై గ్యాంగ్ రేప్ చేస్తామని అన్నారంటూ సినీ తార మీరా చోప్రా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు, మంత్రి తానేటి వనితకు ఫిర్యాదు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆమె వారిద్దరికి ట్యాగ్ చేస్తూ విషయం చెప్పారు.
Entertainment NewsJun 5, 2020, 7:00 AM IST
సామూహిక అత్యాచారం చేస్తామన్నారు: తారక్ ఫ్యాన్స్ తీరుపై మరోసారి మీరా చోప్రా
ఎన్టీఆర్ అభిమానులపై సినీ తార మీరా చోప్రా మరోసారి వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా మీరా చోప్రా ఎన్టీఆర్ అభిమానులకు సలహా ఇచ్చారు. ముందు జీవితాలు కాపాడుకోండని సూచించారు.
EntertainmentMay 28, 2020, 10:30 AM IST
`మీరు లేని లోటు తీరనిది`.. తాత జయంతి రోజున ఎమోషనల్ అయిన తారక్
ఎన్టీఆర్ తన సోషల్ మీడియా పేజ్‌లో తాతను తలుచుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. `మీరు లేని లోటు తీరనిది.. మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాత` అంటూ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్.
EntertainmentMay 28, 2020, 10:07 AM IST
సీనియర్ ఎన్టీఆర్ జీవితంలోని ఈ ఆసక్తికర విషయాలు.. మీకు తెలుసా!
తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మూడక్షరాలు ఎన్టీఆర్. నటుడిగా, రాజకీయానాయుకుడి తెలుగు ప్రజల్లో గుండెల్లో ఆయన స్థానం సుస్థిరం అందుకే ఆ మహానుభావుడి జయంతిని అభిమానులు మాత్రమే కాదు తెలుగు ప్రజలంతా పండుగలా జరుపుకుంటారు.
EntertainmentApr 23, 2020, 10:38 AM IST
మెగాస్టార్ దోశ తిప్పడం చూస్తే.. అంతే.. ఫ్లాట్..
జూనియర్ ఎన్టీఆర్ విసిరిన బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ ను మెగాస్టార్ చిరంజీవి స్వీకరించాడు.
NewsFeb 17, 2020, 9:39 AM IST
అది ఒక్క ఎన్టీఆర్కే సాధ్యం : పవన్ కల్యాణ్
తెలుగు దేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలలకే అధికారంలోకి వచ్చి దివంగత ఎన్టీఆర్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
NewsJan 30, 2020, 2:16 PM IST
ఎన్టీఆర్ కి ఎవరెన్ని ఫోన్లు చేసి బెదిరించినా.. చలపతిరావు సంచలన కామెంట్స్!
తారక్ ఫ్యాన్స్ చేస్తోన్న మంచి పనిని ఉద్దేశిస్తూ తనకు చాలా సంతోషంగా ఉందని.. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ, చదువుకుంటూ తారక్ పేరు మీద టీం గా ఏర్పడి సేవా కార్యక్రమాలు చేస్తూ ఇప్పటివరకు 33 ఈవెంట్ చేశారంటే చాలా ఆనందంగా ఉందని చెప్పారు.