Search results - 60 Results
 • tanish

  ENTERTAINMENT15, Nov 2018, 2:11 PM IST

  సునైనాతో ఎఫైర్, కౌశల్ ఆర్మీపై తనీష్ కామెంట్స్!

  బిగ్ బాస్ సీజన్ 2 లో ఫైనల్స్ వరకు చేరుకున్న తనీష్ టైటిల్ మాత్రం గెలవలేకపోయాడు. హౌస్ లో ఉన్నన్ని రోజులు దీప్తి సునైనాతో ఎఫైర్, కౌశల్ తో గొడవలు వంటి కారణాలతో వార్తల్లో నిలిచేవాడు. హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత తనీష్ ఏ మీడియా హౌస్ కి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు

 • tanish

  ENTERTAINMENT15, Nov 2018, 10:03 AM IST

  'రంగు' వివాదం.. తనీష్ క్లారిటీ!

  బిగ్ బాస్ 2లో కంటెస్టెంట్ గా పాల్గొన్న తనీష్ కి ప్రేక్షకుల్లో గుర్తింపు లభించింది. హౌస్ లో ఉన్నంతకాలం కౌశల్ తో గొడవ పడి వార్తల్లో నిలిచేవాడు. తాజాగా మరో వివాదంతో వార్తల్లోకెక్కాడు. తనీష్ ప్రధాన పాత్రలో దర్శకుడు కార్తికేయ 'రంగు' అనే సినిమాను రూపొందించారు. 

 • tanish

  ENTERTAINMENT12, Nov 2018, 2:50 PM IST

  తనీష్ కి షాక్.. సినిమా విడుదల కానివ్వమని వార్నింగ్!

  బిగ్ బాస్ షో లో తన కోపంతో యాంగ్రీ బర్డ్ అని పేరు తెచ్చుకున్న తనీష్ బయటకొచ్చిన తరువాత తన సినిమాలతో బిజీ అయిపోయాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన 'రంగు' సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో తనీష్ 'లారా' అనే రౌడీ షీటర్ గా కనిపించనున్నాడు. విజయవాడలో పవన్ కుమార్ అనే వ్యక్తి లారా అనే పేరుతో రౌడీషీటర్ గా మారాడు.

 • tanish

  ENTERTAINMENT30, Sep 2018, 8:14 PM IST

  బిగ్ బాస్2: సైరన్ మోగింది.. తనీష్ లాక్ అయ్యాడు!

  బుల్లితెర నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతున్న బిగ్ బాస్ షో సీజన్ 2 నేటి ఎపిసోడ్ తో ముగియనుంది. తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తోన్న బిగ్ బాస్ విజేతను ప్రకటించే సమయం కూడా వచ్చేసింది.

 • tanish

  ENTERTAINMENT22, Sep 2018, 10:27 PM IST

  బిగ్ బాస్2: నువ్ రౌడీవా..? తనీష్ పై నాని అసహనం!

  ఈ వారం బిగ్ బాస్ షో రణరంగాన్ని తలపించింది. కౌశల్ కి మిగిలిన కంటెస్టెంట్స్ కి మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే శనివారం ఎపిసోడ్ లో ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాని వీటిపై ఒక్కొక్కరినీ ప్రశ్నిస్తూ చాలా సెటిల్డ్ గా షోని పూర్తి చేశారు. 

 • kaushal

  ENTERTAINMENT20, Sep 2018, 4:14 PM IST

  బిగ్ బాస్2: కౌశల్ ని కంట్రోల్ చేస్తోన్న హౌస్ మేట్స్!

  బిగ్ బాస్ సీజన్2 లో ఈ వారం మొత్తం గొడవలే జరిగేలా ఉన్నాయి. సోమవారం నాడు హౌస్ మేట్స్ కి కౌశల్ కి మధ్య గొడవ మొదలైంది. ఆరోజు నుండి ఏదొక కారణంతో హౌస్ మేట్స్ కౌశల్ తో గొడవ పడుతూనే ఉన్నారు

 • kaushal

  ENTERTAINMENT20, Sep 2018, 12:11 PM IST

  బిగ్ బాస్2: మరోసారి కౌశల్ తో గొడవ జరుగుతుందా..?

  బిగ్ బాస్ సీజన్ 2 లో ఈ వారం మొదలైనప్పటి నుండి కౌశల్ తో మిగిలిన హౌస్ మేట్స్ కి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కౌశల్ చేసే కామెంట్స్ కి ఎదురుతిరుగుతూ హౌస్ మేట్స్ అందరూ మూకుమ్మడిగా అతడిపై దాడి చేస్తున్నారు

 • tanish

  ENTERTAINMENT20, Sep 2018, 10:55 AM IST

  బిగ్ బాస్2: ఇక్కడ కాబట్టి బతికిపోయావ్.. కౌశల్ కి తనీష్ వార్నింగ్!

  బిగ్ బాస్ సీజన్ 2 లో సోమవారం ఎపిసోడ్ నుండి హౌస్ లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కౌశల్ కి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ హౌస్ మేట్స్ అందరూ అతడిపై మూకుమ్మడిగా మాటల యుద్ధానికి దిగారు. 

 • tanish

  ENTERTAINMENT19, Sep 2018, 12:21 AM IST

  బిగ్ బాస్2: కౌశల్, తనీష్ ఒకరినొకరు తన్నుకునేంతగా..

  బిగ్ బాస్ సీజన్ 2 గ్రాండ్ ఫీనాలే కి చేరుకోవడంతో కంటెస్టెంట్స్ మధ్య పోరు ఓ రేంజ్ లో నడుస్తోంది. నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ అందరూ కౌశల్ పై మాటల యుద్ధం జరిపారు. ఇక తాజాగా హౌస్ లో గ్రాండ్ ఫినాలేకి వెళ్లే అవకాశాన్ని రోల్ రైడా దక్కించుకొని అందరికీ షాక్ ఇచ్చాడు

 • tanish

  ENTERTAINMENT18, Sep 2018, 11:28 AM IST

  బిగ్ బాస్2: పిచ్చా.. కౌశల్ పై తనీష్ కామెంట్స్!

  బిగ్ బాస్ సీజన్2.. 17 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ షో 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకునేసరికి హౌస్ లో ఆరుగురు సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. అంతిమ యుద్ధంలో కౌశల్, తనీష్, రోల్ రైడా, సామ్రాట్, గీతా మాధురి, దీప్తి నల్లమోతు పోటీ పడుతున్నారు. 

 • kaushal

  ENTERTAINMENT17, Sep 2018, 12:56 PM IST

  బిగ్ బాస్2: కౌశల్-తనీష్ ల మధ్య వేడి చర్చ.. కౌశల్ కామెంట్స్ తో హౌస్ మేట్స్ షాక్!

  బిగ్ బాస్ సీజన్ 2 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్నారు కౌశల్. మొదటి నుండి హౌస్ మేట్స్ ఎవరితో కలవకుండా తన గేమ్ తను ఆడుకుంటూ అభిమానులను సంపాదించుకున్నారు. 

 • madhavi latha

  ENTERTAINMENT14, Sep 2018, 2:35 PM IST

  బిగ్ బాస్ కంటెస్టెంట్ తనీష్ పై మాధవీలత కామెంట్స్!

  బిగ్ బాస్ సీజన్ 2 వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఈ షోపై నటి మాధవీలత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి

 • kaushal

  ENTERTAINMENT13, Sep 2018, 3:48 PM IST

  బిగ్ బాస్2: తనీష్ తమ్ముడిపై కౌశల్ ఆర్మీ విమర్శలు!

  బిగ్ బాస్ సీజన్ మరికొద్ది రోజుల్లో ముగియనుంది. గత రెండు రోజులుగా షోలో హౌస్ మేట్స్ కి సంబంధించిన కుటుంబ సభ్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారు. తనీష్ ని కలవడానికి వచ్చిన అతడి తమ్ముడు కౌశల్ ని విమర్శించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.