Search results - 75 Results
  • bigg boss2: tanish brother fires on kaushal

    ENTERTAINMENT12, Sep 2018, 11:26 PM IST

    బిగ్ బాస్2: కౌశల్ పై తనీష్ తమ్ముడు ఫైర్!

    బిగ్ బాస్ సీజన్ 2 ఈరోజుతో 94 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. నిన్నటి నుండి హౌస్ కి కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు రావడం మొదలైంది. ఈరోజు ఎపిసోడ్ లో ముందుగా తనీష్ కోసం అతడి తమ్ముడు వంశీ వచ్చాడు.

  • bigg boss plan to eliminate kaushal

    ENTERTAINMENT12, Sep 2018, 11:52 AM IST

    కౌశల్ ని బయటకి పంపడానికి పెద్ద ప్లానే వేశారు!

    బిగ్ బాస్ 2 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారాడు కౌశల్. జనాల్లో అతడికి క్రేజ్ మాములుగా లేదు. సోషల్ మీడియాలో అతడి కోసం కౌశల్ ఆర్మీ పుట్టుకొచ్చింది.

  • bigg boss2: kaushal family in bigg boss house

    ENTERTAINMENT12, Sep 2018, 11:32 AM IST

    బిగ్ బాస్2: కొడుకు పిలుపుతో కౌశల్ కన్నీళ్లు!

    బిగ్ బాస్ సీజన్ 2 చివరి ఘట్టానికి చేరుకోవడంతో ఈ ఆఖరి ఎపిసోడ్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిరేపే విధంగా మలుస్తున్నారు. ఇప్పటికి 93 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ షో 94 ఎపిసోడ్ కి ఎమోషనల్ టచ్ ఇస్తూ హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులను హౌస్ లోకి పంపించారు. 

  • bigg boss2: deepthi's husband srikanth warning to tanish

    ENTERTAINMENT12, Sep 2018, 10:55 AM IST

    బిగ్ బాస్2: తనీష్ కి దీప్తి భర్త వార్నింగ్!

    బిగ్ బాస్ సీజన్ 2 నిన్నటి ఎపిసోడ్ లో పూర్తి ఎమోషనల్ టచ్ ఇచ్చారు బిగ్ బాస్. మూడు నెలలుగా కుటుంబానికి దూరంగా ఉంటోన్న కంటెస్టెంట్స్ కోసం వారి కుటుంబ సభ్యులని హౌస్ లోకి పంపించారు బిగ్ బాస్

  • bigg boss2: tanish comments on kaushal

    ENTERTAINMENT11, Sep 2018, 2:25 PM IST

    బిగ్ బాస్2: కౌశల్ కి తన ఆలోచన తప్పని అర్ధం కాదా..? తనీష్ కామెంట్స్!

    బిగ్ బాస్ సీజన్2 లో నిన్న జరిగిన నామినేషన్ ప్రాసెస్ లో కౌశల్, తనీష్ ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తనీష్.. సునైనాకి ఇచ్చే విలువ అమ్మ అని పిలిచే దీప్తికి ఎందుకు ఇవ్వడం లేదని కౌశల్ ప్రశ్నించడంతో ఆ టాపిక్ కాస్త మరెక్కడికో వెళ్లి ఇద్దరూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకునేలా చేసింది

  • bigg boss2: tanish fans comments on kaushal

    ENTERTAINMENT11, Sep 2018, 12:15 PM IST

    బిగ్ బాస్2: కౌశల్ కావాలనే గొడవ పడుతున్నాడా..?

    బిగ్ బాస్ సీజన్ 2లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతోన్న కౌశల్ ని సీజన్ మొత్తం నామినేట్ చేసింది గీతామాధురి. అలా గీతా ఎప్పుడైతే చేసిందో కౌశల్ కి ఆమె పట్ల ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయింది. 

  • bigg boss2: tanish fires on kaushal

    ENTERTAINMENT11, Sep 2018, 10:44 AM IST

    బిగ్ బాస్2: మరోసారి కౌశల్, తనీష్ ల మధ్య రచ్చ!

    బిగ్ బాస్ సీజన్ 2 లో వార్ మొదలైంది. షో పూర్తి కావడానికి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో హౌస్ మేట్స్ మధ్య పోటీ వాతావరణం నెలకొంది

  • Tanish Fans Inspired by Kaushal Army

    ENTERTAINMENT10, Sep 2018, 5:26 PM IST

    బిగ్ బాస్2: తనీష్ ఆర్మీ 5కె రన్..

    బిగ్ బాస్ సీజన్ 2 కి ప్రేక్షకాదరణ దక్కుతోంది. సీజన్ 1కి రానంత క్రేజ్, పాపులారిటీ సీజన్ 2 కి లభించింది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కోసం సోషల్ మీడియాలో ఆర్మీలు పుట్టుకొచ్చాయి

  • netizens comments on bigg boss show

    ENTERTAINMENT8, Sep 2018, 2:44 PM IST

    బిగ్ బాస్ షోపై నెటిజన్లు ట్రోలింగ్!

    బిగ్ బాస్ సీజన్2 ముగింపు దశకు చేరుకునే కొద్దీ షోపై ఆసక్తి మరింత పెంచే విధంగా బిగ్ బాస్ టాస్క్ లను ఇస్తున్నారు. ఈ క్రమంలో హౌస్ మేట్స్ కి టికెట్ టు ఫినాలే టాస్ ఇచ్చారు. 

  • bigg boss2: episode 90 highlights

    ENTERTAINMENT7, Sep 2018, 11:44 PM IST

    బిగ్ బాస్2: కౌశల్ పై తనీష్ అసహనం!

    బిగ్ బాస్ సీజన్ 2 ఇప్పటికే 12 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఈ వారంలో హౌస్ మేట్స్ కి బిగ్ బాస్ 'టికెట్ టు ఫినాలే' టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా నిన్నటి ఎపిసోడ్ లో శ్యామల, దీప్తి, తనీష్, సామ్రట్, గీతా మాధురి, తనీష్‌‌లు కారులో పోటీ పడి ఎక్కేశారు.

  • actress madhavi latha comments on bigg boss2

    ENTERTAINMENT3, Sep 2018, 10:46 AM IST

    బిగ్ బాస్ షోపై నటి మాధవీలత ఫైర్!

    బిగ్ బాస్ సీజన్2 మరికొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలో హౌస్ మేట్స్ కి సరికొత్త టాస్క్ లను ఇస్తూ షోని రసవత్తరంగా సాగిస్తున్నారు బిగ్ బాస్

  • bigg boss2: nutan naidu evicted from the show

    ENTERTAINMENT2, Sep 2018, 10:32 PM IST

    బిగ్ బాస్2: ఎలిమినేషన్ ట్విస్ట్.. నూతన్ ఔట్!

    బిగ్ బాస్ సీజన్ 2లో ఈ వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని విషయాన్ని ముందుగానే వెల్లడించారు. ఓట్ల ప్రకారంలో గణేష్, అమిత్ వెనుకంజలో ఉన్నారని ఈ వారంలో గణేష్, అమిత్ లు బయటకు వెళ్లిపోయే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వినిపించాయి

  • bigg boss2: nutan naidu eliminated from bigg boss?

    ENTERTAINMENT2, Sep 2018, 12:19 PM IST

    బిగ్ బాస్2: నూతన్ నాయుడు ఎలిమినేట్ కానున్నాడా..?

    బిగ్ బాస్ సీజన్2 ముగింపు దశకు చేరుకునేకొద్దీ షోపై ఆసక్తి మరింత పెరిగేలా బిగ్ బాస్ టాస్క్ లను ఇస్తున్నాడు. కౌశల్ ని సీజన్ మొత్తం నామినేట్ అయ్యేలా చేసి కౌశల్ ఆర్మీకి పెద్ద పనే చెప్పారు. 

  • bigg boss2: ganesh eliminated from house

    ENTERTAINMENT1, Sep 2018, 11:26 PM IST

    బిగ్ బాస్2: సామాన్యుడు గణేష్ ఔట్!

    బిగ్ బాస్ సీజన్2 చివరి దశకు చేరుకుంటుండడంతో షోపై ఆసక్తి మరింత పెరిగిపోతుంది. ఇప్పటికే హౌస్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 

  • bigg boss2: double elimination in this week

    ENTERTAINMENT1, Sep 2018, 2:09 PM IST

    ఈ వారం ఎలిమినేషన్ లేదు.. ప్రోమోలో నాని!

    బిగ్ బాస్ సీజన్ 2 పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. షో ముగింపు దశకు చేరుకునేకొద్దీ దీనిపై మరింత క్యూరియాసిటీ పెరిగిపోతుంది.