Tanish

(Search results - 66)

Actor Krishnudu accepted green india challenge and plant saplings

Video Icon

EntertainmentJul 15, 2020, 6:33 PM IST

పుట్టినరోజు నాడు మొక్కలు నాటిన కృష్ణుడు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన బర్త్ డే సందర్భంగా  ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన హీరో కృష్ణుడు.

Actor Tanish accepted Green India Challenge 3.0 and planted saplings

Video Icon

EntertainmentJun 25, 2020, 1:55 PM IST

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3.0 : ఫ్రెండ్ తో కలిసి.. మొక్కలు నాటిన తనీష్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3.0లో భాగంగా ఫస్ట్ ఉమెన్ పైలట్ సంజనా విసిరిన ఛాలెంజ్ ను నటుడు తనీష్ అల్లాడి స్వీకరించాడు.

• undefined

EntertainmentJun 9, 2020, 11:21 AM IST

చేపలు దొంగతనం చేసిన హీరోయిన్.. వాటిని ఏం చేసిందంటే!

ఓ టీవీ షోలో పాల్గొన్న జాన్వీ ఫ్రెండ్‌ తనీషా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. చిన్నప్పుడు జాన్వీ చాలా అల్లరి చేసేదని ముఖ్యంగా ఫ్రెండ్స్‌తో కలిసి హోటల్స్‌కు ఇతర ప్లేస్‌లకు వెళ్లేప్పుడు చేసే అల్లరి పనుల కారణంగా తాను కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పింది తనీషా.

corona

businessMay 10, 2020, 12:10 PM IST

కరోనా ఎఫెక్ట్: ఇళ్ల వద్దకే ‘వీల్ ఆన్ స్టోర్స్’.. ఇక కస్టమర్లదే హవా

గతంలో ఓ సినిమాలో తోటకూర.. గోంగూర.. పీతలు.. పిత్తపరిగెలూ అంటూ పాట ఉంది.. అలాగే ఇప్పుడు కరోనా పుణ్యమా? అని టీవీలు.. స్మార్ట్‌ఫోన్లు.. బట్టలు..నగలూ అంటూ అన్నీ ఇంటి ముందుకే వచ్చి విక్రయించే రోజులు వచ్చాయి.

সোনা নিয়ে এমনিতেই চিন্তার শেষ নেই বাঙালিদের। একলাফে বাড়ছে তো আবার কমছে। এই নিয়ে নাজহাল মধ্যবিত্ত।

Coronavirus IndiaApr 20, 2020, 11:10 AM IST

అక్షయ తృతీయ స్పెషల్: బంగారం కొనేవారికి గుడ్ న్యూస్...

కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు విధించిన లాక్ డౌన్ ఈ నెల 26న జరగే అక్షయ తృతీయ వేడుకలకు ప్రతిబంధకంగా మారింది. కానీ ప్రముఖ జ్యువెల్లరీ షాపులు తనిష్క్, కల్యాణ్ సంస్థలు ఆన్ లైన్ విక్రయాలకు తెర తీశాయి.

• mahaprastanam
Video Icon

EntertainmentJan 5, 2020, 2:46 PM IST

Mahaprasthanam : ఈసారి మిమ్మల్ని నిరాశపరచను...హీరో తనీష్

ఓంకారేశ్వర క్రియేషన్స్ పతాకంపై జాని దర్శకత్వంలో యువ కథానాయకుడు తనీష్ హీరోగా నటిస్తోన్న చిత్రం మహాప్రస్థానం.

• mahaprastanam making
Video Icon

EntertainmentJan 4, 2020, 5:01 PM IST

Mahaprasthanam : మేకింగ్ వీడియో రిలీజ్ చేసిన టీం

ఓంకారేశ్వర క్రియేషన్స్ పతాకంపై జాని దర్శకత్వంలో యువ కథానాయకుడు తనీష్ హీరోగా నటిస్తోన్న చిత్రం మహాప్రస్థానం.

• Maa Condolance to Disha
Video Icon

EntertainmentDec 4, 2019, 1:35 PM IST

JusticeForDisha : ఊర్లోకి పులో, సింహమో వస్తే కొట్టి చంపినట్టే వీళ్లనూ చంపాలి...

హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచార ఘటనపై యావత్తు భారతావని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

• saaho

ENTERTAINMENTJul 4, 2019, 3:44 PM IST

'సాహో' తొలి పాట.. ట్యూన్ ఎవరు చేశారో తెలుసా..?

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 'సాహో' సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

• Tollywood hero Tanish

Andhra Pradesh assembly Elections 2019Mar 18, 2019, 9:58 PM IST

వైసీపీలోకి యంగ్ హీరో: ఆహ్వానించిన వైఎస్ జగన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి యువ హీరో తనీష్ చేరారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయంలో వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. తనీష్ కు పార్టీ కండువాకప్పి వైఎస్‌ జగన్‌ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

• Tollywood hero Tanish

ENTERTAINMENTJan 16, 2019, 12:43 PM IST

తనీష్ కొత్త సినిమా.. 'సరిహద్దు'!

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన తనీష్ ఆ తరువాత హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. అలానే విలన్ గా కూడా ట్రై చేశాడు. కానీ ఒకట్రెండు తప్ప సరైన విజయాలను అందుకోలేకపోయాడు.

• thanish

ENTERTAINMENTDec 18, 2018, 8:58 PM IST

ఆమె కోసం పరీక్ష రాసిన బిగ్ బాస్ తనీష్!

ఆమె కోసం పరీక్ష రాసిన బిగ్ బాస్ తనీష్!

• tanish

ENTERTAINMENTNov 24, 2018, 12:16 PM IST

బిగ్ బాస్ ఫేమ్ తనీష్ కి నిరాశ తప్పలేదు..!

బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన తనీష్.. హీరోగా మారిన తరువాత పెద్దగా విజయాలను అందుకోలేకపోయాడు. హీరోగా కొన్ని సినిమాలు చేసి ఫేడవుట్ అయిపోయాడు. ఆ సమయంలో కృష్ణవంశీ 'నక్షత్రం' సినిమాలో విలన్ పాత్రలో నటించాడు.

• rangu movie

ENTERTAINMENTNov 23, 2018, 11:46 AM IST

రివ్యూ: రంగు

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ఆరంభించిన నటుడు తనీష్ ఆ తరువాత హీరోగా కొన్ని సినిమాలలో నటించారు. ఒకటి అరా తప్పించి హీరోగా సరైన సక్సెస్ ని అందుకోలేకపోయాడు. ఇటీవల బిగ్ బాస్ 2 లో కంటెస్టెంట్ గా వెళ్లి, ఫైనల్స్ కి చేరుకొని కాస్త పాపులారిటీ సంపాదించుకున్నాడు.

• tanish

ENTERTAINMENTNov 21, 2018, 4:14 PM IST

బిగ్ బాస్ ఫేమ్ తనీష్ 'రంగు' వర్కవుట్ అవుతుందా..?

చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి వచ్చి హీరోగా పలు సినిమాలలో నటించాడు తనీష్. ఆ మధ్య కృష్ణవంశీ రూపొందించిన 'నక్షత్రం' సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించి ఆశ్చర్యపరిచాడు. బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా వచ్చిన తనీష్ ఫైనల్స్ వరకు చేరుకున్నారు. ఈ షోతో తనీష్ కి కాస్త ఫాలోయింగ్ పెరిగిందనే చెప్పాలి.