Tandav  

(Search results - 5)
  • <p>supreme court</p>

    NATIONALMar 5, 2021, 3:21 PM IST

    ఈ నిబంధనలు.. ఓటీటీలను నియంత్రించలేవు: కేంద్రంపై సుప్రీం అసహనం

    ఓటీటీ నిబంధనలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజా నిబంధనలు పూర్తి స్థాయిలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లను నియంత్రించలేవని స్పష్టం చేసింది. ఓటీటీల నియంత్రణకు చట్టం తెచ్చే అంశాన్ని పరిశీలించిన న్యాయస్థానం పై విధంగా వ్యాఖ్యానించింది.

  • <p>Amzone Prime</p>

    EntertainmentMar 3, 2021, 6:53 PM IST

    దిగివచ్చిన 'అమెజాన్‌ ప్రైమ్‌' ,క్షమాపణలతో వీడియో


    అమెజాన్ ప్రైమ్ తొలిసారి దిగివచ్చి క్షమాపణ చెప్పింది.  ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసింది. ఎంతో పెద్ద సంస్ద, నెంబర్ వన్ ఓటీటి, ప్రపంచ వ్యాప్త సబ్ స్కైబర్స్ అన్ని ప్రక్కన పెట్టి...క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. తాము ఏం చూపెట్టినా చెల్లుతుందనే సొంత వాదనకు చెక్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఓ వర్గ ప్రజాగ్రహానికి తల వొంచక తప్పలేదు. ఇండియానే కదా అని చిన్న చూపు చూడటానికి వీల్లేదని అర్దం చేసుకుంది. తాము స్ట్రీమింగ్ చేసిన వెబ్ సీరిస్ కు సంభందించి ఇదంతా చెయ్యాల్సి వచ్చింది. ఆ సీరిస్ లోని అభ్యంతరకరమైన సీన్లను ఎడిట్ చేసింది.

  • undefined

    EntertainmentJan 23, 2021, 9:04 PM IST

    వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న `తాండవ్‌` వెబ్‌ సిరీస్‌.. నాలుక కోస్తే కోటీ

    `తాండవ్` వెబ్‌ సిరీస్‌లో హిందూ దేవుళ్లని కించపరిచారని, ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్ర కర్ణి సేన చీఫ్‌ సెంగర్‌ `తాండవ్‌` వెబ్‌ సిరీస్‌ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవుళ్లని అవమానించిన వారి నాలుక కోసిన వారికి కోటీ రూపాయల రివార్డ్ ఇస్తామని ప్రకటించారు. 

  • undefined

    EntertainmentJan 18, 2021, 7:20 AM IST

    మరో వివాదంలో ప్రభాస్ విలన్ సైఫ్,పోలీస్ కాపలా

     సైఫ్‌ అలీఖాన్‌ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న ఆదిపురుష్ చిత్రంలో రావణాసురుడు పాత్ర అయిన లంకేష్ గా కనిపించబోతున్నారు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌సిరీస్ ‘తాండవ్‌’ విడుదలైంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ లో రిలీజైన ఈ వెబ్ సీరిస్ లో వివాదంలో ఇరుక్కుంది. దేవుళ్లను అవమానిస్తూ.. మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ఆ వెబ్‌ సిరీస్‌ ఉందంటూ భాజపా ఎమ్మెల్యే రామ్‌కదమ్‌ ముంబయిలోని ఘట్కోపర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

  • Minister mekapati said our responsible protecting the sugar farmer
    Video Icon

    Andhra PradeshOct 6, 2020, 7:34 PM IST

    చక్కెర రైతును కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిదీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

    లాభనష్టాలతో ప్రమేయం లేకుండా చెరకు రైతుకు అండగా ఉంది ఇప్పటికే మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలను కూడా తెరిపిస్తాం.