Asianet News TeluguAsianet News Telugu
14 results for "

Tammineni Veerabhadram

"
we will to conduct dharna at dhana chowk on sep 22 :TPCC chief Revanth Reddywe will to conduct dharna at dhana chowk on sep 22 :TPCC chief Revanth Reddy

ప్రభుత్వ విధానాలపై ఈ నెల 22న మహాధర్నా: రేవంత్ రెడ్డి


 ధరణి సమస్యలు, భూ నిర్వాసితుల , వ్యాక్సిన్ సమస్యలు, పెట్రోల్, డీజీల్ సమస్యలు,  అత్యంత ముఖ్యమైన సమస్యలపై ఈ నెల 22న ధర్నాచౌక్‌లో మహాధర్నా నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ధర్నాలో బీజేపీ, టీఆర్ఎస్‌యేతర పార్టీలన్నీ పాల్గొంటాయని ఆయన తెలిపారు. 

Telangana Sep 19, 2021, 1:56 PM IST

cpim telangana secretary tammineni veerabhadram slams etela rajender kspcpim telangana secretary tammineni veerabhadram slams etela rajender ksp

వామపక్షవాదివా.. మరి బీజేపీలో ఎందుకు చేరుతున్నట్లు: ఈటలపై తమ్మినేని వీరభద్రం ఆగ్రహం

మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. వామపక్ష భావజాలం కలిగిన వ్యక్తి అని చెప్పుకునే ఈటల రాజేందర్ బిజెపిలో చేరడం సిగ్గుమాలిన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు

Telangana Jun 5, 2021, 10:19 PM IST

tammineni veerabhadram arrested at tank bundtammineni veerabhadram arrested at tank bund
Video Icon

Chalo Tank Bund : తమ్మినేని వీరభద్రం అరెస్ట్

ట్యాంక్ బండ్ దగ్గర నిరసనకారుల అరెస్టులు కొనసాగుతున్నాయి. ఛలో ట్యాంక్ బండ్ పిలుపుమేరకు ట్యాంక్ బండ్ మీదికి వస్తున్న cpm నేత తమ్మినేని వీరభద్రంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

Telangana Nov 9, 2019, 5:12 PM IST

tdp president L. Ramana meets cpm secretary tammineni veerabhadramtdp president L. Ramana meets cpm secretary tammineni veerabhadram

హుజూర్‌నగర్ పోరు: సీపీఎం మద్దతు కోరిన టీడీపీ

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 21న జరుగుతున్న ఉప ఎన్నికల్లో  తమ పార్టీ అభ్యర్ధికి మద్దతు ఇవ్వాలని సీపీఎం ను కోరింది టీడీపీ.
 

Telangana Oct 2, 2019, 11:54 AM IST

karat explains cpm style of functioningkarat explains cpm style of functioning

సిపిఎం స్టయిల్ ఇదేనంటున్న ప్రకాష్ కారత్

దేశంలో అనేక రాజకీయ పార్టీలున్నాయి. అందులో ఏ పార్టీ స్టయిల్ ఆ పార్టీదే. ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఎవరి స్టయిల్ లో వారు నడుచుకుంటారు. అయితే వామపక్ష పార్టీలు కూడా దేశంలో చాలానే ఉన్నాయి. వాటిలోనూ ఎవరి స్టయిల్ వారిదే. ఇక సిపిఎం స్టయిల్ ఎలా ఉంటుందో ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ హైదరాబాద్ లో మీడియాతో వివరించారు. ఆయన ఏమన్నారో చదవండి.

Apr 20, 2018, 4:14 PM IST

cpm raghavulu met kcr at pragathi bhavancpm raghavulu met kcr at pragathi bhavan

కేసిఆర్ తో సిపిఎం రాఘవులు భేటీ

తెలంగాణ సిఎం కేసిఆర్ తో సిపిఎం నేతలు రాఘవులు, తమ్మినేని కలవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నది.

Apr 7, 2018, 9:04 PM IST

Tammineni warns KCR that Telangana people wont allow his arroganceTammineni warns KCR that Telangana people wont allow his arrogance
Video Icon

తెలంగాణలో కేసిఆర్ దొరతనం నడవదు (వీడియో)

తెలంగాణలో కేసిఆర్ దొరతనం నడవదు (వీడియో)

Mar 24, 2018, 8:30 AM IST