Tamilnadu Elections

(Search results - 25)

Kamal Haasan in Tamil Nadu, Kamal Haasan, Kamal in Tamil Nadu

NATIONALMay 7, 2021, 8:22 AM IST

రాజీనామాలతో కుదేలు: ద్రోహి.. నెంబర్ టూపై కమల్ హాసన్ సీరియస్..!

కమల్ హాసన్ ఓటమి తర్వాత సమీక్ష చేసి రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని నేతలకు నూరిపోసినా ప్రయోజనం లేకుండా పోయింది. వరసపెట్టి రాజీనామాలు చేస్తుండటంతో మక్కల్ నీది మయ్యమ్ పార్టీ మనుగడపై సందేహాలు నెలకొన్నాయి.

• undefined

NATIONALMay 4, 2021, 4:17 PM IST

వైరల్ : కమల్ హాసన్ ఓటమి.. శృతి హాసన్ కామెంట్స్...!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు ప్రముఖ హీరో కమల్ హాసన్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. గెలుపుకోసం తీవ్రంగా శ్రమించినా చివరకు ఆయనకు ఓటమి తప్పలేదు. కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సమీప ప్రత్యర్థి వాసతి శ్రీనివాసన్ (బీజేపీ) మీద 1300 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో ఓడిపోయారు.

• undefined

NATIONALMay 2, 2021, 6:19 PM IST

స్టాలిన్ విజయం: చంద్రబాబు, కేసీఆర్ చేయాల్సింది అదే...

తమిళనాడు ఎన్నికల్లో స్టాలిన్ విజయం సాధించాడు. స్టాలిన్ విజయం... ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా వ్యవహరించే కుటుంబ పార్టీలన్నిటి ఒక మంచి పాఠం నేర్పుతుంది.

ys jagan

Andhra PradeshMay 2, 2021, 6:12 PM IST

విజయం దిశగా డీఎంకే... స్టాలిన్ కు సీఎం జగన్ అభినందనలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే ఘనవిజయం దిశగా దూసుకుపోతున్న నేసథ్యంలో ఆ పార్టీ అధినేత స్టాలిన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

• ప్రస్తుతం విజయశాంతి పెట్టిన ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. ఇలాంటి ఘటన జరిగిందా అంటూ కొందరు, ఆ ఘటనని గుర్తుచేసుకుంటూ మరికొందరు పోస్ట్ లు పెడుతూ, వైరల్‌ చేస్తున్నారు.

Tamil Nadu Elections 2021May 2, 2021, 12:44 PM IST

వారసత్వం: జయలలిత కంచుకోటలో విజయం ఆయనదే..

తమిళనాడు రాజకీయాల్లో జయలలిత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె రాజకీయప్రస్థానం, ప్రత్యర్థుల్ని ఓడించే తీరు అంతా అద్భుతంగా ఉంటుంది. అలాగే
తమిళనాడులోని డాక్టర్ రాధాకృష్ణ నగర్ కు చాలా ప్రాధాన్యం ఉంది. మాజీ ముఖ్యమంత్రి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఇక్కడి నుంచి రెండు సార్లు గెలిచారు. ఆమె మరణానంతరం ఈ నియోజకవర్గం నుంచి ప్రముఖ నేత  టీటీవీ దినకరన్ విజయం సాధించారు.

• 5 states election

NATIONALMay 2, 2021, 12:44 PM IST

ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్.. ఆధిక్యం ఎవరిది..?

మధ్యాహ్నం 12గంటల సమయానికి పశ్చిమ బెంగాల్ లో అధికార టీఎంసీ 209, స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 80 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వామపక్ష కూటమి కేవలం 3 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉండటం గమనార్హం.

stalin vote1

Tamil Nadu Elections 2021May 2, 2021, 12:08 PM IST

తమిళనాడు: పదేళ్ల తర్వాత అధికారంలోకి డిఎంకె

గతంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టుండేది కానీ ఆ తర్వాత ద్రవిడ పార్టీల ఆధిపత్యంలోకి ఈ రాష్ట్రం వెళ్లింది.డిఎంకె లేదా అన్నాడిఎంకె పార్టీలతోనే జాతీయ పార్టీలు కూడ పొత్తులు పెట్టుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

mk stalin

NATIONALMay 2, 2021, 11:18 AM IST

అన్నఅండ లేదు, తండ్రి మరణం: డిఎంకెను విజయతీరాలకు చేర్చిన స్టాలిన్

తమ కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఉండేలా డిఎంకె చివరివరకు ప్రయత్నించింది. కాంగ్రెస్ పార్టీ కోరిన సీట్లు ఇవ్వనప్పటికీ రెండు పార్టీలకు ప్రయోజనం కలిగేలా కూటమిలో సీట్ల సర్ధుబాటు జరిగేలా స్టాలిన్ కీలకంగా వ్యవహరించారు.

mk stalin

NATIONALMay 2, 2021, 10:47 AM IST

తమిళనాడు.. మ్యాజిక్ ఫిగర్ దాటేసిన డీఎంకే..!

మొత్తం 234 స్థానాలు కలిగిన తమిళనాడులో అధికారం చేపట్టాడనికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 స్థానాలను డీఎంకే దాటేసింది.

kamalhasan

Tamil Nadu Elections 2021May 2, 2021, 10:01 AM IST

తమిళనాడు: కోయంబత్తూరులో కమల్‌హాసన్ లీడ్

ఈ ఎన్నికల్లో అనేక పార్టీలు బరిలో ఉన్నప్పటికీ... ప్రధానంగా పోరు మాత్రం డీఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్యనే సాగింది.
డీఎంకే, కాంగ్రెస్ తో జతకట్టి బరిలో దిగగా, అన్నా డీఎంకే బీజేపీతో జతకట్టి బరిలోకి దిగింది

• udayanidhi stalin critisie rajinakanth

Tamil Nadu Elections 2021May 2, 2021, 9:52 AM IST

తమిళనాడు: ఆధిక్యంలోకి స్టాలిన్ తనయుడు ఉదయ నిధి స్టాలిన్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చెపక్  నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఉదయ నిధి స్టాలిన్ వెనుకంజలో ఉన్నారు. కాగా కొలత్తూరులో ఎంకే స్టాలిన్ ఆధిక్యంలో ఉన్నారు.

kamalhasan

NATIONALMay 2, 2021, 9:23 AM IST

తమిళనాడు ఎలక్షన్స్ 2021 : కమల్ మానియా పనిచేస్తోందా? ఆ సీటులో గెలుపెవరిది?...

దేశంలో ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఇవ్వాళ ప్రారంభమయ్యింది. అయితే తమిళనాడులో ఓ సీటు మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదే తమిళనాడులోని కోయంబత్తూరు సౌత్ సీటు. ఈ నియోజక వర్గం నుంచి సినీ నటుడు మక్కల్ నిధి మయం అధినేత కమల్ హాసన్ బరిలో నిలబడే ఇందుకు కారణం.

• undefined

Tamil Nadu Elections 2021Apr 29, 2021, 8:33 PM IST

Tamilnadu exit polls ఇండియా టుడే సర్వే: డీఎంకేదే పవర్.. రెండు సీట్లకి పరిమితమైన కమల్

ఇప్పుడే ప్రకటించిన ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్‌లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చింది. ప్రస్తుత పళనిస్వామి ప్రభుత్వానికి ఓటమి ఖాయమని బల్ల గుద్ది ప్రకటించింది.

• MK Stalin

Tamil Nadu Elections 2021Apr 29, 2021, 8:28 PM IST

Tamilnadu exit polls న్యూస్ 18 సర్వే: స్టాలిన్‌కే పట్టం కట్టిన తమిళ ప్రజలు

ఇప్పుడే ప్రకటించిన న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్‌లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చింది. ప్రస్తుత పళనిస్వామి ప్రభుత్వానికి ఓటమి ఖాయమని బల్ల గుద్ది ప్రకటించింది.

• undefined

Tamil Nadu Elections 2021Apr 29, 2021, 8:17 PM IST

Tamilnadu exit polls ఏబీపీ న్యూస్ సర్వే: డీఎంకేకు తిరుగులేని ఆధిక్యం

ఇప్పుడే ప్రకటించిన ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్‌లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చింది. ప్రస్తుత పళనిస్వామి ప్రభుత్వానికి ఓటమి ఖాయమని బల్ల గుద్ది ప్రకటించింది