Asianet News TeluguAsianet News Telugu
34 results for "

Tamilnadu Assembly Elections

"
Kamal Haasans Party Loses Another Leader kspKamal Haasans Party Loses Another Leader ksp

ఎంఎన్ఎం చరిత్ర సృష్టించేది.. కానీ, అంతా ఆయన వల్లే: కమల్ పార్టీకి మరో నేత గుడ్‌బై

కమల్ హాసన్ ఏకపక్ష ధోరణి, నియంతృత్వ ప్రవర్తన కారణంగానే ఎంఎన్‌ఎం పార్టీ ఓటమి పాలైందని ఆ పార్టీకి దూరమైన నేతలు విమర్శలు చేస్తున్నారు.

NATIONAL May 20, 2021, 3:10 PM IST

EC officials should probably be booked for murder: Madras high court on poll rallies amid Covid-19 lnsEC officials should probably be booked for murder: Madras high court on poll rallies amid Covid-19 lns

ఓట్ల లెక్కింపు నిలిపివేస్తాం:ఈసీపై మద్రాస్ హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు


ఎన్నికల అధికారులపై హత్య కేసులు నమోదు చేయాలంటూ చీఫ్ జస్టిస్  తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఓట్ల లెక్కింపు రోజైనా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.

NATIONAL Apr 26, 2021, 3:01 PM IST

Tamil Nadu Congress Candidate Madhava Rao Dies Of Covid, By-Election If He Wins lnsTamil Nadu Congress Candidate Madhava Rao Dies Of Covid, By-Election If He Wins lns

కరోనాతో తమిళనాడులో కాంగ్రెస్ అభ్యర్ధి మృతి: గెలిస్తే ఉప ఎన్నికే

గత మాసంలో మాధవరావుకు కరోనా సోకింది. దీంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మరణించారు.
 

NATIONAL Apr 11, 2021, 12:00 PM IST

Actors Vijay Ajith Rajinikanth Kerala CM Pinarayi Vijayan DMKs MK Stalin cast their votes lnsActors Vijay Ajith Rajinikanth Kerala CM Pinarayi Vijayan DMKs MK Stalin cast their votes lns

ఐదు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్: ఓటేసిన ప్రముఖులు, సైకిల్ పై విజయ్...


చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలోని స్టెల్లా మేరీస్ కాలేజీలో  సూపర్‌స్టార్ రజనీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకొన్నారు.

NATIONAL Apr 6, 2021, 11:58 AM IST

DMK worker cut off finger to ensure victory to DMK in Tamilnadu lnsDMK worker cut off finger to ensure victory to DMK in Tamilnadu lns

స్టాలిన్ సీఎం కావాలని: చేతి వేళ్లు కోసుకొన్న డీఎంకె కార్యకర్త గుర్వయ్య


విరుధ్‌నగర్ కు చెందిన డీఎంకె కార్యకర్త గురవయ్య స్టాలిన్ సీఎం కావాలని కోరుకొంటూ మరియమ్మన్ ఆలయానికి వెళ్లి తన ఎడమ చేయి వేలును కోసుకొన్నాడు. అతని వయస్సు 66 ఏళ్లు.

Tamil Nadu Elections 2021 Apr 4, 2021, 5:30 PM IST

dmk chief stalin letter to his followers over it raids kspdmk chief stalin letter to his followers over it raids ksp

దమ్ముంటే నా ఇంటిపై ఐటీ దాడులు చేయండి: కేంద్రంపై స్టాలిన్ ఫైర్

ఎన్నికలకు ముందు తన అల్లుడి ఇంట్లో ఐటీ దాడుల నేపథ్యంలో డీఎంకే చీఫ్ స్టాలిన్ పార్టీ శ్రేణులకు లేఖ రాశారు. ఐటీ దాడులతో పార్టీ శ్రేణులు మనోధైర్యాన్ని కోల్పోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎలాంటి పరిస్ధితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా వున్నట్లు చెప్పారు

Tamil Nadu Elections 2021 Apr 2, 2021, 8:03 PM IST

it raids on dmk chief stalins son in law house and 4 places in chennai kspit raids on dmk chief stalins son in law house and 4 places in chennai ksp

అమిత్ షా కుమారుడి ఆస్తులపై ఉదయనిధి వ్యాఖ్యలు: స్టాలిన్ అల్లుడి ఇంట్లో ఐటీ దాడులు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ అల్లుడు శబరీశన్‌ నివాసంలో ఆదాయ పన్నుశాఖ శుక్రవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తోంది. 

Tamil Nadu Elections 2021 Apr 2, 2021, 3:25 PM IST

dmk chief mk stalin sensational comments on pm narendra modi kspdmk chief mk stalin sensational comments on pm narendra modi ksp

ఈసీ, సీబీఐ, ఐటీ, సుప్రీంకోర్టు‌లతో భయపెట్టి గెలుస్తున్నారు: బీజేపీపై స్టాలిన్ వ్యాఖ్యలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాల సందర్భంగా నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా  ప్రధాని నరేంద్రమోడీపై డీఎంకే అధినేత స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా బీజేపీ ఎన్నికల్లో గెలవడం లేదని ఆయన ఆరోపించారు. 

Tamil Nadu Elections 2021 Mar 27, 2021, 5:26 PM IST

Pre poll survey gives DMK led front a clear lead kspPre poll survey gives DMK led front a clear lead ksp

తమిళనాడు ఎన్నికలు: పారుతున్న పీకే వ్యూహాలు, డీఎంకేదే విజయమన్న సర్వేలు

తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే అధికారాన్ని కైవసం చేసుకుంటుందని దాదాపుగా అన్ని సర్వేలు చెబుతున్నాయి. 

Tamil Nadu Elections 2021 Mar 26, 2021, 3:44 PM IST

rose garland : new trend in tamil nadu political campaign - bsbrose garland : new trend in tamil nadu political campaign - bsb

గులాబీ దండ వేస్తే.. వెయ్యి.. ఇప్పుడిదే ట్రెండ్ గురూ.. !!

ఎన్నికలు ఎన్నో గిమ్మిక్కులు చేయిస్తాయి. నాయకులతో నానా నాటకాలు ఆడిస్తాయి. అలాగో ఓటర్లను డబ్బాశతో కొత్త కొత్త ట్రిక్కులు చేసేలా చేస్తాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఇలాంటి చిత్రవిచిత్రాలే చోటుచేసుకుంటున్నాయి. 

NATIONAL Mar 26, 2021, 3:31 PM IST

aiadmk mp mohammed john dies of sudden heart attack at election campaign kspaiadmk mp mohammed john dies of sudden heart attack at election campaign ksp

తమిళనాడు: ప్రచారంలో గుండెపోటు.. అన్నాడీఎంకే ఎంపీ మృతి

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విషాదం చోటు చేసుకుంది. ప్రచారానికి సిద్ధమవుతుండగా అధికార పార్టీకి చెందిన ఎంపీ గుండెపోటుతో మరణించారు. 

Tamil Nadu Elections 2021 Mar 23, 2021, 9:28 PM IST

aiadmk complaint on dmk chief stalin and udayanidhi to ec kspaiadmk complaint on dmk chief stalin and udayanidhi to ec ksp

‘అమ్మ’పై స్టాలిన్, ఉదయనిధి వ్యాఖ్యలు: ఈసీకి అన్నాడీఎంకే ఫిర్యాదు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు

Tamil Nadu Elections 2021 Mar 21, 2021, 5:16 PM IST

it raids on makkal needhi maiam treasurer chandrasekhar house kspit raids on makkal needhi maiam treasurer chandrasekhar house ksp

తమిళ రాజకీయాల్లో కలకలం: కమల్ హాసన్ పార్టీ ట్రెజరర్ ఇంటిపై ఐటీ దాడులు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ సారథ్యంలోని మక్కల్ నీది మయ్యం పార్టీ ట్రెజరర్ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.

NATIONAL Mar 17, 2021, 7:55 PM IST

says all can take bullock carts to river if Stalin wins dmk candidate comments kspsays all can take bullock carts to river if Stalin wins dmk candidate comments ksp

స్టాలిన్‌ను గెలిపించండి.. ఎడ్ల బండితో ఇసుక తెచ్చుకోండి: డీఎంకే నేత వ్యాఖ్యలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గాను ఆకర్షణీయ హామీలు ఇస్తున్నాయి. అయితే పక్క పార్టీ కంటే ఏందులోనూ తగ్గకూడదనే ఉద్దేశ్యంతో నేతలు ఇస్తున్న హామీలు కోటలు దాటుతున్నాయి. 

Tamil Nadu Elections 2021 Mar 17, 2021, 3:53 PM IST

DMK announces list of 173 candidates Udhayanidhi to contest from Chepauk kspDMK announces list of 173 candidates Udhayanidhi to contest from Chepauk ksp

తమిళనాడు ఎన్నికలు: డీఎంకే తొలి జాబితా విడుదల.. బరిలోకి ఉదయనిధి స్టాలిన్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్ష డీఎంకే శుక్రవారం తమ తొలి జాబితాను విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ కొలతూర్యోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు.

Tamil Nadu Elections 2021 Mar 12, 2021, 2:39 PM IST