Search results - 217 Results
 • NATIONAL20, Feb 2019, 6:52 PM IST

  తమిళనాడు విధ్వంసం... పోలీసులపై రాళ్లదాడికి దిగిన గ్రామస్తులు

  తమిళనాడు హోసూరు సమీపంలోని మదకొండపల్లి గ్రామంలో విధ్వంసం చెలరేగింది. నిబంధనలను పాటించకుండా నిర్వహిస్తున్న జల్లికట్టును అడ్డుకోడానికి ప్రయత్నించిన పోలీసులు స్థానికులు దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలో విద్వంసం చెలరేగింది. 

 • bjp

  NATIONAL19, Feb 2019, 6:33 PM IST

  తమిళనాడులో బిజెపి, అన్నాడిఎంకె మధ్య పొత్తు పొడిచింది

  లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది తమిళనాడు రాజకీయాలు మరోసారి రక్తి కడుతున్నాయి. ఇప్పటికే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే యూపీఏ(కాంగ్రెస్ కూటమి)తో చేతులు కలిపింది. ఈ నేపథ్యంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలోకి అన్నాడీఎంకే చేరడం ఖాయమైపోయింది. అయితే ఇరు పార్టీల మధ్య గత కొద్ది రోజులుగా సీట్లు సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నా ఓ కొలిక్కి రావడంలేదు.  తాజాగా ఇవాళ ఇరుపార్టీలకు చెందిన అగ్ర నాయకులు మరోసారి సమావేశమై సీట్ల సర్దుబాటుపై ఓ నిర్ణయానికి రావడంతో తమిళనాడులో మరో పొత్తు పొడించింది. 

 • Husband killed by his wife

  NATIONAL19, Feb 2019, 2:44 PM IST

  భర్తను వదిలి మరోకరితో సహజీవనం: అడ్డుగా ఉందని చిన్నారి హత్య

  మరో యువకుడితో వివాహం చేసుకొనేందుకు తనకు అడ్డుగా ఉందని స్వంత కూతురునే  తల్లి హత్య చేసిన ఘటన చోటు చేసుకొంది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది.
   

 • police romance

  NATIONAL18, Feb 2019, 4:17 PM IST

  ప్రియురాలితో రాసలీలలు: భార్యను చంపే ప్రయత్నంలో చివరికిలా....

  ప్రియురాలితో సహాజీవనం చేస్తూ తనపై హత్యాప్రయత్నానికి పాల్పడిన భర్తను  ఓ భార్య కొట్టి చంపింది.  ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.
   

 • Boy rape by a lady

  NATIONAL13, Feb 2019, 1:58 PM IST

  మైనర్ బాలికపై 76ఏళ్ల వృద్ద వ్యాపారి అత్యాచారం...

  తమిళనాడు ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ వృద్ద వ్యాపారి తన మనవరాలి వయసున్న ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి వికృత చేష్టలతో బాలిక తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిపాలవడంతో ఈ అఘాయిత్యం గురించి వెలుగులోకి వచ్చింది. 

 • Women

  NATIONAL5, Feb 2019, 10:32 AM IST

  టాయ్ లెట్ కోసం.. బస్సులో నుంచి దూకేసిన మహిళ

  టాయ్ లెట్ కోసం.. ఓ మహిళ ఏకంగా బస్సులో నుంచి కిందకు దూకేసింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం  విరుదునగర్ జిల్లా ఇడయాన్ కుళం ప్రాంతంలో చోటుచేసుకుంది. 

 • accident

  NATIONAL2, Feb 2019, 8:54 AM IST

  ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

  రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. 

 • it raids

  NATIONAL29, Jan 2019, 9:01 AM IST

  తమిళనాడులో జ్యూవెలరీ షాపులపై ఐటీ దాడులు

  తమిళనాడులో మరోసారి ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. రాష్ట్రంలోని ప్రముఖ బంగారు ఆభరణాల షాపులే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 75 ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. 

 • police romance

  NATIONAL27, Jan 2019, 10:57 AM IST

  ప్రియుడితో రాసలీలలు: చూసిన కూతురుకు షాకిచ్చిన తల్లి

  వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే  నెపంతో  కన్నకూతురును బావిలో తోసి చంపింది ఓ తల్లి.  ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.ఈ విషయమై తనపై అనుమానం రాకుండా ఉండేందుకు ఆ తల్లి చేసిన ప్రయత్నాలను పోలీసులు గుర్తించారు.

   

 • girlfriend

  NATIONAL26, Jan 2019, 2:51 PM IST

  ప్రియురాలికి ట్విస్టిచ్చిన లవర్: షాకిచ్చిన యువతి

  ఇద్దరు ప్రేమించుకొన్నారు, పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే  ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని యువతి కోరింది. దీంతో ఆ యువతి ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.

   

 • NATIONAL26, Jan 2019, 2:09 PM IST

  యువకుడి కోసం..కొట్టుకున్న ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు

  ఒక్క యువకుడి కోసం.. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఒకరిని మరొకరు విపరీతంగా కొట్టుకున్నారు. 

 • Biryani

  NATIONAL20, Jan 2019, 12:51 PM IST

  మటన్ బిర్యానీయే శివుడికి నైవేద్యం

   తమిళనాడులోని మునీశ్వరుడి ఆలయంలో భక్తులు వేడి వేడి మటన్ బిర్యానీని ప్రసాదంగా ఇస్తారు. చాలా కాలం నుండి ఈ ఆలయంలో  ఇదే తరహాలో  బిర్యానీని ప్రసాదంగా ఇస్తున్నారు.

   

 • suicide

  NATIONAL20, Jan 2019, 10:53 AM IST

  తాను పోతే దిక్కులేనివాళ్లు అవుతారని....కుటుంబం మొత్తాన్ని

  ఒక ఇంటిపెద్దకు సోకిన అనారోగ్యం కుటుంబం మొత్తాన్ని బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు కోయంబత్తూరు జిల్లా అమలినగర్‌లో ఆరోగ్యరాజ్ అనే వ్యక్తి తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు.  ఈ క్రమంలో వారి ఇంటి తలుపులు శనివారం సాయంత్రం వరకు తెరచుకోలేదు. 

 • heart

  NATIONAL17, Jan 2019, 3:05 PM IST

  ఆంధ్రుడికి గుండె దానం చేసిన తమిళనాడు యువకుడు

  బ్రెయిన్ డెడ్‌కు గురైన ఓ యువకుడు తన అవయవాలను మరొకరికి దానం చేసి వారి ప్రాణాలను కాపాడాడు. వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లాకు చెందిన 30 ఏళ్ల యువకుడు బెంగళైరులోని ఓ ఆన్‌లైన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 

 • baby

  NATIONAL7, Jan 2019, 11:17 AM IST

  మూడు నెలల చిన్నారిని ముక్కలుగా నరికిన తండ్రి

  ముక్కు పచ్చలారని కన్న బిడ్డ పట్ల ఓ కసాయి తండ్రి దారుణంగా ప్రవర్తించాడు.  మూడు నెలల చిన్నారిని ముక్కలుగా నరికేశాడు.