Asianet News TeluguAsianet News Telugu
100 results for "

Tamilisai Soundararajan

"
Trs Elected representatives meeting with Governor Tamilisai soundararajanTrs Elected representatives meeting with Governor Tamilisai soundararajan

వరిపై కేసీఆర్ పోరు: గవర్నర్‌‌తో టీఆర్ఎస్‌ ప్రజా ప్రతినిధుల భేటీ

తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన paddy ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం నుండి  స్పష్టమైన వైఖరిని తెలపాలని trs సర్కార్ డిమాండ్ చేస్తోంది. ఇదే డిమాండ్‌తో గురువారం నాడు  ఉదయం హైద్రాబాద్  ఇందిరాపార్క్  వద్ద టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు మహా ధర్నా నిర్వహించారు. 

Telangana Nov 18, 2021, 2:44 PM IST

Telangana BJP Leaders Meet Governor Tamilisai Soundararajan Complained about Attack on bandi sanjay convoyTelangana BJP Leaders Meet Governor Tamilisai Soundararajan Complained about Attack on bandi sanjay convoy

గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కలిసిన బీజేపీ నేతలు.. బండి సంజయ్‌ కాన్వాయ్‌పై జరిగిన దాడి గురించి ఫిర్యాదు

బీజీపీ (bjp) తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ (bandi sanjay) నల్గొండ జిల్లా పర్యటన సందర్భంగా జరిగిన దాడులకు సంబంధించి ఆ పార్టీ నేతలు మంగళవారం గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను (Tamilisai Soundararajan) కలిసి ఫిర్యాదు చేశారు.

Telangana Nov 16, 2021, 12:48 PM IST

Governor Dr Tamilisai Soundararajan serious view on small boy death at Niloufer HospitalGovernor Dr Tamilisai Soundararajan serious view on small boy death at Niloufer Hospital

నిలోఫర్ ఆస్పత్రి ఘటనపై గవర్నర్ తమిళిసై సీరియస్.. విచారణ జరిపించాలి..

హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో (Niloufer Hospital) వార్డు  బాయ్ నిర్లక్ష్యం  కారణంగా మూడున్నరేళ్ల బాలుడు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundarajan) సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. 
 

Telangana Nov 2, 2021, 9:35 AM IST

Justice Satish Chandra Sharma takes over as Telangana HC CJJustice Satish Chandra Sharma takes over as Telangana HC CJ

తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ ప్రమాణస్వీకారం

telangana highcourt న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్‌ హిమా కోహ్లీ ఆగస్టు 31న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆ స్థానంలో జస్టిస్‌ ఎం.ఎస్‌.ఆర్‌.రామచంద్రరావు తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆయన పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న Justice Satish Chandra Sharma తెలంగాణ హైకోర్టు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

Telangana Oct 11, 2021, 1:12 PM IST

mlc kalvakuntla kavitha, Tamilisai Soundararajan participating in telugu university bathukamma celebrationsmlc kalvakuntla kavitha, Tamilisai Soundararajan participating in telugu university bathukamma celebrations

Bathukamma Celebrations : తెలుగు యూనివర్సిటీ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత, గవర్నర్ తమిళి సై..

బతుకమ్మ పండుగ మీద అనేక మంది పరిశోధనలు చేస్తున్నారు. గవర్నర్ Tamilisai Soundararajan  ప్రతి రోజు రాజ్ భవన్ లో బతుకమ్మ పండుగ జరుపుకోవడం సంతోషకరం. ఇది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రభుత్వం తరుపున ఇస్తున్న గౌరవంగా భావిస్తున్నానని కవిత సంతోషం వ్యక్తం చేశారు.

Telangana Oct 8, 2021, 1:19 PM IST

Governor Tamilisai Greets People On Telangana Liberation DayGovernor Tamilisai Greets People On Telangana Liberation Day

తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు.. గవర్నర్ తమిళిసై సంచలన ట్వీట్...

‘సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినం జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు గవర్నర్ తమిళిసై. 

Telangana Sep 17, 2021, 2:27 PM IST

Telangana governor offer special prayers to khairatabad ganesh idolTelangana governor offer special prayers to khairatabad ganesh idol

ఖైరతాబాద్ గణేషుడు: తెలంగాణ, హర్యానా గవర్నర్ల తొలి పూజలు


ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద 40 అడుగులతో పంచముఖ రుద్ర మహాగణపతిని ప్రతిష్టించారు.ఈ విగ్రహం వద్ద ప్రముఖులు పూజలు నిర్వహించారు. తెలంగాణ, హర్యానా గవర్నర్లను నిర్వాహకులు సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై భక్తులనుద్దేశించి ప్రసంగించారు.

Telangana Sep 10, 2021, 12:48 PM IST

Telangana Governor Tamilisai soundararajan interesting comments on kaushik reddy noimination for councilTelangana Governor Tamilisai soundararajan interesting comments on kaushik reddy noimination for council

కౌశిక్‌రెడ్డి ఫైల్ నా వద్దే ఉంది, సామాజిక సేవ చేసేవారికే ఎమ్మెల్సీ: ట్విస్టిచ్చిన తమిళిసై


సామాజిక సేవ చేసిన వారికే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ఆమె అభిప్రాయపడ్డారు. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం పంపిన సిఫారసు ఫైల్ తన వద్దే ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు.

Telangana Sep 8, 2021, 1:42 PM IST

Telangana Governor Tamilisai soundararajan visits Raj bhavan schoolTelangana Governor Tamilisai soundararajan visits Raj bhavan school

చిన్నారులకు వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేయాలి: రాజ్‌భవన్ స్కూల్‌ను సందర్శించిన గవర్నర్


 విద్యార్థులకు మాస్క్ ధరించడంపై అవగాహన ఉందన్నారు. చిన్న పిల్లలు మాత్రమే మాస్క్ సరిగా పెట్టుకోవడం లేదన్నారు. విద్యార్థులతో మాట్లాడడం సంతోషంగా ఉందని గవర్నర్ తమిళిసై చెప్పారు.

Telangana Sep 1, 2021, 10:33 AM IST

Telangana Congress leaders meeting with Governor Tamilisai Soundararajan lnsTelangana Congress leaders meeting with Governor Tamilisai Soundararajan lns

కరోనా మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు: గవర్నర్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆసుపత్రుల్లో కరోనా మెడిసిన్స్ ఇంకా లేవన్నారు. కరోనా వ్యాక్సిన్ అందిరికీ ఇవ్వాలని ఆయన కోరారు. వ్యాక్సినేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. 

Telangana Jun 4, 2021, 2:57 PM IST

Telangan CM KCR greets Governor Tamilisai soundararajan birth day lnsTelangan CM KCR greets Governor Tamilisai soundararajan birth day lns

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై బర్త్‌డే: గ్రీటింగ్స్ చెప్పిన కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం నాడు రాజ్‌భవన్ లో గవర్నర్  తమిళిపైతో భేటీ అయ్యారు.ఇవాళ  పుట్టిన రోజుల జరుపుకొంటున్న గవర్నర్ ను కలిసి ఆయన గ్రీటింగ్స్ తెలిపారు. 

Telangana Jun 2, 2021, 12:06 PM IST

telangana governor tamilisai soundararajan approved appointment of 10 vice chancellors ksptelangana governor tamilisai soundararajan approved appointment of 10 vice chancellors ksp

తెలంగాణలో వైస్ ఛాన్సలర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్.. కొత్తగా 10 మంది వీసీలు

తెలంగాణలో 10 మంది కొత్త వైస్ ఛాన్సెలర్ల నియామకానికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనిపై కాసేపట్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. రాష్ట్రంలో వైస్ ఛాన్సెలర్ పోస్టులు ఖాళీగా వున్నాయి. 

Telangana May 21, 2021, 8:28 PM IST

etela rajender reaction on portfolio transfer kspetela rajender reaction on portfolio transfer ksp

ఎట్టి స్థితిలోనూ కేసీఆర్ కలువను, ప్లాన్ ప్రకారమే జరుగుతోంది: ఈటెల రాజేందర్

వైద్య ఆరోగ్య శాఖ నుంచి తనను తొలగించడంపై మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. శాఖ తొలగించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈటల ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే నియోజకవర్గ ప్రజలతో సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తానని రాజేందర్ వెల్లడించారు. 

Telangana May 1, 2021, 3:01 PM IST

telangana governor tamilisai soundararajan shock to etela rajendertelangana governor tamilisai soundararajan shock to etela rajender

ఈటెల రాజేందర్ కు షాక్: కేసీఆర్ చేతికి వైద్య, ఆరోగ్య శాఖ, గవర్నర్ నిర్ణయం

తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించిన మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈటల నిర్వర్తిస్తున్న వైద్య ఆరోగ్య శాఖను సీఎం కేసీఆర్‌కు కేటాయిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాలు జారీ చేశారు. 

Telangana May 1, 2021, 2:14 PM IST

ys sharmila team letter telangana governor tamilisai soundararajan for corona treatment kspys sharmila team letter telangana governor tamilisai soundararajan for corona treatment ksp

ఆరోగ్యశ్రీలోకి కరోనా చికిత్స: గవర్నర్ తమిళిసైకి షర్మిల బృందం లేఖ

తెలంగాణ గ‌వ‌ర్నర్‌ తమిళసైకు వైఎస్ ష‌ర్మిల బృందం లేఖ‌ రాసింది. క‌రోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చేలా చూడాలని వారు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా షర్మిల అనుచరురాలు ఇందిరా శోభన్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రుల్లో బెడ్లు దొర‌క‌ని ప‌రిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 

Telangana Apr 30, 2021, 4:51 PM IST