Asianet News TeluguAsianet News Telugu
9 results for "

Tamil Nadu News

"
15 years Girl raped by her brother in tamil nadu15 years Girl raped by her brother in tamil nadu

షాకింగ్.. చెల్లిపై అత్యాచారం చేసిన అన్న.. స్కూల్‌కు తీసుకెళ్తానని చెప్పి..

బాలికను స్కూల్‌లో దింపడానికి అని తీసుకెళ్లిన సోదరుడు.. ఆమెపైనే అత్యాచారానికి పాల్పడ్డాడ్డు. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

NATIONAL Dec 1, 2021, 4:23 PM IST

Thoothukudi Doctor arrested for threatening PHC employee after intimate video clip with stop goes viralThoothukudi Doctor arrested for threatening PHC employee after intimate video clip with stop goes viral

ఆసుపత్రిలోనే డాక్టర్ బాబు రాసలీలలు.. సిబ్బందితో రొమాన్స్ చేస్తున్న వీడియో వైరల్.. చివరకు..

ప్రజలకు వైద్యం అందించాల్సిన డాక్టర్.. ఆస్పత్రిలోనే రాసలీలు కొనసాగించాడు. మహిళా సిబ్బందితో హాస్పిటల్‌లో రొమాన్స్ చేసేవాడు. పని సమయంలోనే అతడు మహిళా సిబ్బందితో చనువుగా ఉండేవాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. 
 

NATIONAL Oct 29, 2021, 4:46 PM IST

Chennai Class Ix boy battles for life after gang assaults him for resisting advancesChennai Class Ix boy battles for life after gang assaults him for resisting advances

మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులు.. ఎదురించినందుకు దాడి చేసి..!

బాలుడు ఉదయం స్కూల్ కి వెళ్లేవాడు.. సాయంత్రం స్నాక్స్ అమ్ముకొని కుటుంబానికి అండగా ఉండేవాడు. కాగా.. బాలుడు ఇటీవల సాయంత్రం.. థియేటర్ సమీపంలోని ఓ దుకాణానికి స్నాక్స్ అమ్ముకోవడానికి వెళ్లాడు.

NATIONAL Sep 20, 2021, 11:21 AM IST

Revenge of a different kind: Lover Steals laptops of 500 medicos after girl friend cyber bullied by fraternityRevenge of a different kind: Lover Steals laptops of 500 medicos after girl friend cyber bullied by fraternity

ప్రేయసికి అవమానం.. ఐదేళ్ల తర్వాత రివేంజ్ తీర్చుకొని..

సరిగ్గా ఐదేళ్ల క్రితం అతని ప్రేయసిని కొందరు వ్యక్తులు అసభ్యకరంగా చిత్రీకరించారు. అనందరం సైబర్ వేధింపులకు గురిచేశారు. కాగా.. తన ప్రేయసిని వేధించిన వారిని ఐదేళ్ల తర్వాత సెల్వన్ పగ తీర్చుకోవడం విశేషం.

NATIONAL Jan 15, 2021, 9:21 AM IST

TN govt to give 2GB data per day to college students for online classesTN govt to give 2GB data per day to college students for online classes

విద్యార్థులకు ఉచితంగా 2జీబీ డేటా..!

ప్రభుత్వం తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 16 వర్సిటీల కళాశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు టైంటేబుల్‌ విడుదలైంది. దీంతో చెన్నై వర్సిటీ పదిరోజులుగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

NATIONAL Jan 11, 2021, 12:03 PM IST

Nursing student commits suicide leave noteNursing student commits suicide leave note

నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య: దెయ్యమే కారణమని సూసైడ్ నోట్

విచిత్రమైన కారణం చెప్పి తమిళనాడులో ఓ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తనను దెయ్యం రారమ్మని పిలుస్తోందని, చనిపోవడానికి తన వద్దకు రావాలని అడుగుతోందని ఆమె ఆ లేఖలో రాసింది.

NATIONAL Jul 19, 2020, 8:59 AM IST

Youth killed at lover's house in Tamil NaduYouth killed at lover's house in Tamil Nadu

ప్రేయసి ఇంట్లో ప్రియుడి దారుణ హత్య: లేఖ రాసిపెట్టి పరారీ

తమిళనాడులోని కడలూరులో దారుణమైన హత్య జరిగింది. ప్రేయసి ఇంట్లో ఓ ప్రియుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. అతన్ని చంపేసి అమ్మాయి కుటుంబ సభ్యులు పరారయ్యారు.

NATIONAL Jun 7, 2020, 7:19 AM IST

Groom went missing hours after tying the knot on his wedding day in chennaiGroom went missing hours after tying the knot on his wedding day in chennai

గంటలో పెళ్లి.. వరుడు అదృశ్యం కావడంతో...

బంధువులంతా అప్పటికే మండపానికి చేరుకున్నారు. అంతా సందడిగా ఉంది. మరి కాసేపట్లో పెళ్లి అనగా.. వరుడు కనిపించకుండా పోయాడు. ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కలంతా గాలించారు. కానీ ఆచూకీ మాత్రం లభించలేదు. 

NATIONAL Nov 13, 2019, 11:56 AM IST

Rape on four orphan girls in maduraiRape on four orphan girls in madurai

ఏ దిక్కూ లేక అనాథాశ్రమంలో చేరితే.. నలుగురు బాలికలపై అత్యాచారం

తమిళనాడు రాష్ట్రం మధురై జిల్లా సమయనల్లూరులోని మాసా ట్రస్టు తరపున అనాథ బాలల సంరక్షణ కేంద్రం నడుస్తోంది. ఇందులో సుమారు 25 మంది వరకు అనాథ బాలబాలికలు ఆశ్రయం పొందుతున్నారు. ఏ దిక్కు లేక అనాథాశ్రమంలో చేరిన వారిని.. కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కాటేశాడు. నలుగురు అనాథ బాలికలపై అత్యాచారం చేశాడు

NATIONAL Aug 13, 2019, 7:39 AM IST