Tamil Nadu  

(Search results - 130)
 • NATIONAL16, Oct 2019, 1:25 PM IST

  తాగొచ్చి వేధిస్తున్నాడని: దోసెపిండిలో నిద్రమాత్రలు కలిపి.. భర్తను చంపిన భార్య

  రోజూ తాగొచ్చి చిత్రహింసలకు గురిచేస్తున్న భర్త వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత సంచలన నిర్ణయం తీసుకుంది. దోసె పిండిలో నిద్రమాత్రలు కలిపి భర్తను హత్యచేసింది. ముందుగా దోసె పిండిలో నిద్రమాత్రలు కలిపి ఇవ్వడంతో అతను స్పృహ తప్పిన తర్వాత గొంతును దుప్పట్టాతో నులిమి హతమార్చినట్లు తెలిపింది.

 • NATIONAL10, Oct 2019, 8:25 AM IST

  ప్రేమ జంట.. కారులో శవాలుగా మారి..

  గుహై ప్రాంతంలోని తిరుచ్చి రోడ్డులో గోపికి ఓ కారు షెడ్డు ఉంది. ఈ షెడ్డు వద్ద మంగళవారం రాత్రి సురేష్‌ బైకు కనిపించింది. చాలాసేపు ఆ బైకు బయటే ఉండడంతో సందేహించిన స్థానికులు షెడ్‌లోపలికి వెళ్లి చూడగా అక్కడ ఉన్న కారులో సురేష్, ఒక యువతి మృతదేహాలుగా కనిపించారు.

 • NATIONAL4, Oct 2019, 7:52 AM IST

  ముగ్గురు పిల్లలను కాలువలో పడేసి చంపేసిన తల్లి

  భర్తతో గొడవ పడి ఓ మహిళ దారుణానికి పాల్పడింది. తన ముగ్గురు కూతుళ్లను కాలువలో పడేసి చంపేసింది. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయింది. ఈ సంఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలో జరిగింది.

 • black magic

  NATIONAL27, Sep 2019, 8:38 AM IST

  క్షుద్రపూజల్లో భారీ పేలుడు.. స్వామిజీ సజీవదహనం

  నిత్యం పూజలు నిర్వహించే గోవిందరాజ్, బుధవారం రాత్రి 9 గంటలకు పూజలకు ఉపక్రమించిన సమయంలో, పది గంటల ప్రాంతంలో భారీ శబ్ధ్దంతో పేలుడు సంభవించింది. ఈఘటనలో స్వామిజీ సజీవదహనమయ్యాడు. కాగా... అతని ఇంట్లో ఉన్న వివాహిత లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 • Chiranjeevi and Rajinikanth

  NATIONAL27, Sep 2019, 7:13 AM IST

  రాజకీయాలపై రజినీ, కమల్ హాసన్ లకు చిరంజీవి సలహా ఇదీ

  తమిళ సూపర్ స్టార్స్ రజినీకాంత్, కమల్ హాసన్ లకు మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలపై సలహాలు ఇచ్చారు. తన తమ్ముడు పవన్ కల్యాణ్ కు ఇటీవలి ఎన్నికల్లో ఎదురైన అనుభవాన్ని గుర్తు చేశారు.

 • NATIONAL21, Sep 2019, 12:25 PM IST

  అందమైన అమ్మాయి కావాలా అంటూ పోలీసులకు ఎర.. చివరకు

  మధురైలో కిడ్నాప్ ల నిరోదక విభాగం పోలీస్ కానిస్టేబుల్ గా తిరుపతి అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. కాగా... అతనికి గురువారం సెల్ ఫోన్ లో ఓ మెసేజ్ వచ్చింది. అందమైన అమ్మాయితో జల్సాగా గడపాలని అనుకుంటున్నారా..? ఈ నెంబర్ కి ఫోన్ చేయండి అనేది ఆ మెసేజ్ సారాంశం. తిరుపతి ఆ మెసేజ్ కి ఆకర్షితుడయ్యాడు. వెంటనే ఆ నెంబర్ కి ఫోన్ చేశాడు.

 • ENTERTAINMENT21, Sep 2019, 11:20 AM IST

  నటి భానుప్రియపై కేసు.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ తప్పదు!

  తన ఇంట్లో పని చేసే పిల్ల దొంగతనానికి పాల్పడిందంటూ గత జనవరి 19న స్థానిక పాండిబజార్ పోలీస్ స్టేషన్ లో నటి భానుప్రియ, ఆమె సోదరుడు గోపాలకృష్ణన్ ఫిర్యాదు చేశారు.

 • business12, Sep 2019, 9:38 AM IST

  రూపాయికే ఇడ్లీ అందిస్తున్న బామ్మ... గ్యాస్ ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా

  తన హోటల్ కి వచ్చిన వారికి కేవలం ఒక్క రూపాయికే ఇడ్లీ అందిస్తోంది. కాగా... ఆ బామ్మ చేస్తున్న పని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా కంట పడింది. ఆమె చేస్తున్న పనికి ఫిదా అయిన ఆయన... బామ్మ వివరాలు చెబితే... ఆమెకు ఉచితంగా గ్యాస్ సరఫరా చేస్తానని చెబుతున్నాడు.

 • వీటి వల్ల గుండెకి కూడా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నట్స్ లో ప్రోటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే అంగస్తంభన సమస్యలు కూడా తగ్గిపోతాయని చెబుతున్నారు.

  NATIONAL11, Sep 2019, 12:30 PM IST

  స్కూల్ టాయ్ లెట్స్ లో ఉపాధ్యాయుని రాసలీలు..

  నామక్కల్‌ జిల్లా బుధన్‌ సంత సమీపంలో వున్న ఉడుపత్తి పంచాయతీ ప్రాథమిక పాఠశాలలో శరవణ్ అనే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. అతనికి కొంత కాలం క్రితం పాఠశాల ప్రాంగణంలోని అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న ఆర్గనైజర్ జయంతికి, టీచర్ శరవణన్ కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.

 • Tamilisai

  NATIONAL1, Sep 2019, 2:36 PM IST

  ప్రత్యక్ష ఎన్నికల్లో కలిసిరాని విజయం... వరించిన గవర్నర్ గిరి

  తమిళనాడుకు చెందిన బీజేపీ సీనియర్ నేత డాక్టర్ తమిళసై సౌందరరాజన్‌ తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్‌గా నియమితులయ్యారు. ప్రత్యక్ష ఎన్నికల్లో నాలుగు సార్లు పోటీపడినప్పటికీ.. ఆమెను దురదృష్టం వెంటాడింది. 

 • couple dies under mysterious circumstances

  NATIONAL30, Aug 2019, 11:11 AM IST

  దళితుడని అంత్యక్రియలకు నిరాకరణ... పెట్రోల్ పోసి..

  మదురైలోని సులాపురానికి చెందిన ఓ వ్యక్తి అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. దీంతో అతని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు స్థానిక స్మశాన వాటికకు తరలించారు. కాగా... అక్కడే ఉన్న అగ్రవర్ణాల కు చెందిన కొందరు వ్యక్తులు అందుకు నిరాకరించారు.

 • saaho

  ENTERTAINMENT28, Aug 2019, 4:55 PM IST

  'సాహో' రిలీజ్ కి ముందే రికార్డులు.. 'బాహుబలి'కి మించి!

  ప్ర‌భాస్ హీరోగా సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సాహో’. 

 • The Islamic terrorists caught in Assam,had planned to bomb blast in country on August 15

  NATIONAL23, Aug 2019, 10:19 AM IST

  రూటు మార్చిన ఉగ్రవాదులు: శ్రీలంక గుండా భారత్‌లోకి, విధ్వంసానికి కుట్ర

  భారత్ విధ్వంసం సృష్టించేందుకు కొందరు ఉగ్రవాదులు కుట్రపన్నినట్లుగా తెలుస్తోంది. పలువురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు.. శ్రీలంక గుండా భారత్‌లోకి ప్రవేశించినట్లుగా ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఆరుగురు ఉగ్రవాదులు చొరబడినట్లు నిఘా వర్గాలు తెలిపాయి

 • Dalit crematorium hanging body bridge in Vellore Tamil Nadu

  NATIONAL22, Aug 2019, 5:41 PM IST

  దళితుడి మృతదేహన్ని ఇలా తరలించారు

  తమిళనాడులో దారుణం చోటు చేసుకొంది.ఓ దళితుడి మృతదేహన్ని 20 అడుగుల ఎత్తున్న బ్రిడ్జి పై నుండి తాళ్లకు కట్టి దించారు. అగ్రవర్ణాలకు చెందిన పొలాల మీదుగా శవాన్ని తీసుకెళ్లకుండా అంగీకరించకపోవడంతో ఇలా చేశారు.

 • divorce

  NATIONAL22, Aug 2019, 10:48 AM IST

  భర్త మీద పగ.. కూతురిని పావుగా వాడుకొని...

  చెన్నైకి చెందిన 11ఏళ్ల బాలికపై కన్నతండ్రే అత్యాచారానికి పాల్పడ్డాడని..దీంతో బాలిక గర్భం దాల్చిందని  చెన్నైలోని ఓ పోలీస్ స్టేషన్ లో బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమె భర్తపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకి పంపించారు.