Tamil Hero
(Search results - 19)EntertainmentSep 4, 2020, 5:43 PM IST
పవన్ రియాక్షన్‌కి ఆ హీరో షాక్.. ఆశ్చర్యంలో అభిమానులు
పవన్ పుట్టిన రోజుని పురస్కరించుకుని అనేక మంది ఆయనకు బర్త్ డే విశెష్ తెలిపారు. అయితే ప్రధానంగా కొంత మంది ప్రముఖులకు రీప్లై ఇవ్వడం కామన్. కానీ పవన్ చిన్న స్థాయి నటుల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికి రీప్లై ఇచ్చారు.
EntertainmentAug 13, 2020, 8:31 AM IST
రొమాంటిక్ హీరోతో శృతి రొమాన్స్ !
రొమాంటిక్ హీరో శింబు నెక్ట్స్ మిస్కిన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో హీరోయిన్గా శృతి హాసన్‌ని తీసుకోవాలని నిర్ణయించారట. అందుకు శృతి కూడా ప్రాథమికంగా ఓకే చెప్పిందని కోలీవుడ్ టాక్.
EntertainmentJun 6, 2020, 11:13 AM IST
వైరల్: షాక్ ఇస్తున్న సీనియర్ నటి లుక్.. మూడు నెలల్లో!
యంగ్ హీరోయిన్ల నుంచి సీనియర్ నటీమణుల వరకు తమ వర్క్ అవుట్ వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ సీనియర్ నటి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
EntertainmentMay 27, 2020, 11:16 AM IST
హీరో సూర్యకు గాయాలు.. అభిమానుల్లో ఆందోళన
ప్రస్తుతం ఇంటికే పరిమితమైన సూర్య వర్క్ అవుట్ చేస్తుండగా గాయపడ్డాడట. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావటంతో అభిమానుల్లో ఆదోళన చెందుతున్నారు. తమ అభిమాన నటుడికి ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఆరాలు తీయటం మొదలు పెట్టారు.
NewsFeb 26, 2020, 4:46 PM IST
చీరకట్టులో సెక్సీ ఫోజులు.. మైమరపించేలా హీరోయిన్ గ్లామర్ షో!
యంగ్ బ్యూటీ మాళవిక మోహన్ సౌత్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. మాళవిక సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ తాను గ్లామర్ రోల్స్ కు సిద్ధమే అనే సంకేతాలు దర్శక నిర్మాతలకు ఇస్తోంది. ప్రస్తుతం మాళవిక మోహన్ ఇళయదళపతి విజయ్ సరసన మాస్టర్ చిత్రంలో నటిస్తోంది.
NATIONALFeb 23, 2020, 3:03 PM IST
తమిళ్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ.... ఈ పార్టీ పగ్గాలను చేపట్టనున్నారు?
అటు జయలలిత, ఇటు కరుణానిధిలు ఇద్దరు కూడా కాలం చేయడంతో అక్కడ ఏర్పడ్డ రాజకీయ శూన్యతను ఉపయోగించుకొని రాజకీయ ఆరంగేట్రం చేసేందుకు తమిళ హీరోలు పోటీ పడుతున్నారు.
NewsJan 31, 2020, 10:14 AM IST
రామ్ తో తమిళ క్యూట్ హీరోయిన్ రొమాన్స్!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం రెడ్. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. తమిళంలో ఘనవిజయం సాధించిన తడం చిత్రానికి ఇది రీమేక్. హీరో రామ్ ఈ చిత్రంలో విభిన్నమైన లుక్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.
NewsJan 22, 2020, 3:02 PM IST
సాంబార్ vs బిర్యానీ.. తెలుగు, తమిళ హీరోల ఫ్యాన్ వార్!
ఒకప్పుడు ఎన్టీఆర్, మహేష్ బాబు అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద వార్ జరిగింది. అది సద్దుమణిగేలోగా.. అల్లు అర్జున్, మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్య యుద్ధం మొదలైంది. సంక్రాంతి కానుకగా ఈ ఇద్దరు హీరోలు నటించిన 'అల.. వైకుంఠపురములో', 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ENTERTAINMENTOct 31, 2019, 10:28 AM IST
బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్నకోలీవుడ్ హీరోస్.. 200కోట్లకు పైనే
తమిళ్ హీరోలు ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ కి షాక్ ఇస్తూనే ఉన్నారు. మినిమమ్ 200కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోవడంలో ఇప్పుడు ప్రతి ఒక్క స్టార్ హీరో ముందుంటున్నాడు. అలాంటి హీరోల సినిమాల కలెక్షన్స్ పై ఓ లుక్కేద్దాం.
NewsOct 29, 2019, 3:17 PM IST
అడవుల్లో అల్లు అర్జున్ అవతారం ఇలా.. క్రేజీ హీరో విలన్ గా!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో 'అల వైకుంఠపురములో' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతికి సందడి చేయనుంది. త్వరలో అల్లు అర్జున్ మరో చిత్రాన్ని కూడా ప్రారంభించబోతున్నాడు.
NewsOct 18, 2019, 2:57 PM IST
విజయ్ 180కోట్ల సినిమాకు 11కోట్ల టార్గెట్.. కష్టమే?
రి - మెర్సల్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద బిగిల్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని అంతా భావిస్తున్నారు. అయితే ఈ సినిమా తెలుగులో విజిల్ పేరుతో విడుదల కాబోతోంది. 180కోట్లతో నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గట్టిగానే ఉంది.
ENTERTAINMENTFeb 13, 2019, 3:55 PM IST
యంగ్ హీరోని చంపబోయిన ఇండియన్ ఆర్మీ!
తమిళంలో 'అట్టకత్తి' సినిమాలో హీరోగా నటించి అప్పటినుండి అట్టకత్తిని ఇంటి పేరుగా మార్చుకున్న అట్టకత్తి దినేష్ ప్రస్తుతం 'ఇరందం ఉలగపోరిన్ కడైసి గుండు' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు అథియాన్ అతిరాయ్ డైరెక్ట్ చేస్తున్నాడు.
ENTERTAINMENTJan 25, 2019, 4:23 PM IST
కటౌట్స్ కు పాలాభిషేకమా? హీరోపై పోలీస్ కేసు!
తమిళనాడు మిల్క్ డీలర్స్ అశోషియేషన్ వాళ్లు చెన్నై పోలీస్ స్టేషన్ లో తమిళ హీరో శింబు పై కేసు పెట్టారు. నిన్నటి రోజు శింబు తనని కామెంట్ చేసిన వారికి కౌంటర్ గా ...తన కటౌట్స్ కు పాలాభిషేకం చేయమని పిలుపు ఇచ్చారు. ఆ విషయం ప్యాన్స్ వైరల్ చేసారు.
ENTERTAINMENTJan 5, 2019, 1:47 PM IST
భార్య పిల్లల్ని వదిలేసి.. యువతితో హీరో జంప్!
సినిమాల్లో హీరోగా చేసిన యువ నటుడు నిజ జీవితంలో మాత్రం సొంత భార్యకు విలన్ గా మారాడు. పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఆమెకు విడాకులు ఇచ్చినట్లు అబద్దాలు చెప్పి మరో యువతిని మోసం చేశాడు.
ENTERTAINMENTNov 27, 2018, 9:45 AM IST
నన్నొక పబ్లిక్ టాయిలెట్ లా వాడారు.. శ్రీరెడ్డి కామెంట్స్!
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని దానిపై పోరాటం చేస్తున్నానని చెప్పుకునే శ్రీరెడ్డి ఇప్పటికే చాలా మంది హీరోలు, దర్శకనిర్మాతలపై ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు కొందరు ఖండించగా మరికొందరు మాత్రం మనకెందుకులే అని గమ్మునుండిపోయారు.