Tamil Cinema  

(Search results - 13)
 • undefined

  Entertainment12, May 2020, 3:22 PM

  క్లీవేజ్‌ షోతో కాక రేపుతున్న హాట్‌ బ్యూటీ సంజన

  రేణిగుంట అనే చిన్న సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ సంజన సింగ్‌. తరువాత పలు తమిళ చిత్రాలో గెస్ట్ రోల్స్‌లో కనిపించిన ఈ బ్యూటీ, 2013లో లీడ్‌ యాక్టర్‌గా మారింది. అయితే సినిమాల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలోనే పాపులర్‌ అయ్యింది సంజన. తన సినిమాల అప్‌డేట్స్‌తో పాటు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు అభిమానులను అలరిస్తుంటుంది. పలు టీవీ సీరియల్స్‌లో నటిస్తోంది సంజన.

 • undefined

  News27, Mar 2020, 2:17 PM

  గుండె పోటుతో యువ నటుడు మృతి.. షాక్‌లో సినీ రంగం

  కోలీవుడ్‌ యువ నటుడు, డాక్టర్ సేతురామన్‌ గుండెపోటుతో మృతి చెందాడు. సంతానం సహకారంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సేతురామన్‌, ఇప్పుడిప్పుడే నటుడిగా ఎదుగుతున్నారు. ఈ సమయంలో ఆయన అర్థాంతరంగా మృతిచెందడంతో ఇండస్ట్రీ షాక్ కు గురైంది.

 • actor anandraj

  News9, Mar 2020, 8:14 AM

  సీనియర్ యాక్టర్ సోదరుడి ఆత్మహత్య.. కేసులో న్యూ ట్విస్ట్!

  యాక్టర్ ఆనంద్ రాజ్ ఇంట విషాదం చోటుచేసుకుంది . ఆయన సోదరుడు కనకసబై ఆత్మహత్య చేసుకోవడం సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సూర్యవంశం - పెద రాయుడు వంటి సినిమాల్లో విలన్ గా నటించి 90లలో స్టార్ యాక్టర్ గా కొనసాగిన ఆనంద్ రాజ్ అందరికి సుపరిచితమే.

 • INDIAN 2

  News20, Feb 2020, 12:13 AM

  బ్రేకింగ్: 'ఇండియన్ 2' సెట్స్ లో ఘోర ప్రమాదం.. 3 మృతి, శంకర్ కు తీవ్ర గాయాలు

  దిగ్గజ నటుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారతీయుడు 2 చిత్ర షూటింగ్ లో ఘోరం ప్రమాదం జరిగింది. తమిళనాడులోని పూనమల్లి ప్రాంతంలో భారతీయుడు 2 చిత్రానికి సంబంధించిన భారీ యాక్షన్ సీన్స్ ని దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. 

 • suriya

  News5, Feb 2020, 2:59 PM

  బాలా మల్టీస్టారర్ లో సూర్య గెస్ట్ రోల్?

  వినూత్న సినిమాలతో దర్శకుడిగా సౌత్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ అందుకున్న బాలా ఈ మధ్య సినిమాలు చేయడం తగ్గించేశాడు. ఓ విధంగా బాలా తో వర్క్ చేయడానికి ఎవరు ఇష్టపడటం లేదనే చెప్పాలి. ఆర్య - విశాల్ తో వాడు వీడు సినిమా తరువాత బాలా పెద్దగా విజయాల్ని అందుకోలేదు.

 • టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. 2007లో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మి కళ్యాణం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లయినా ఇంకా అదే స్థాయిలో బిజీ అవుతోంది.

  News14, Jan 2020, 5:46 PM

  మరో యువ హీరోతో కాజల్ రొమాన్స్..!

  గత కొన్నేళ్లుగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న చందమామ కాజల్ అగర్వాల్. మెయిన్ గా తెలుగులో ఈ బ్యూటీ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటీవల సీత - రణరంగం వంటి సినిమాలు డిజాస్టర్ అయినప్పటికీ అవకాశాలు ఏ మాత్రం తగ్గలేదు.

 • Bhagya raj

  ENTERTAINMENT26, Nov 2019, 7:46 PM

  నోటికొచ్చినట్లు స్త్రీల పై భాగ్యరాజా కామెంట్స్.. ఇరుక్కుపోయాడు

  స్టేజీ మీద..మైక్ చేతిలో ఉన్నప్పుడు  చాలా జాగ్రత్తగా, ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడకపోతే చాలా సమస్యలు వస్తూంటాయి. ముఖ్యంగా నలుగురుకి తెలిసిన పాపులర్ సెలబ్రెటీలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారి మాటలు ఇప్పుడున్న సోషల్ మీడియా రోజుల్లో వైరల్ అయ్యి, లేని పోని సమస్యలు తెచ్చిపెడతాయి. 

 • నవీన్ పోలిశెట్టి - 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ నటుడు భవిష్యత్తులో మరిన్ని కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తాడనే నమ్మకం ఉంది.

  News12, Nov 2019, 8:30 AM

  ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ.. తమిళ్ లో స్టార్ కమెడియన్

  డిఫరెంట్ డ్రామా థ్రిల్లర్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక న్యూ కామెడీ జానర్ ని టచ్ చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఆ ఒక్క సినిమాతో మనోడి క్రేజ్ బాలీవుడ్ కి కూడా తాకింది. పదేళ్ల అనంతరం కెరీర్ ని ఒక ట్రాక్ లో సెట్ చేసుకున్న నవీన్ మంచి కథలను సెలెక్ట్ చేసుకుంటూ వెళుతున్నాడు.

 • whistle

  Opinion28, Oct 2019, 11:39 AM

  తెలుగులో తమిళ తంబీల తడాఖా: తమిళంలో మన సినిమాల బోల్తా

  తమిళ చిత్రాలు తెలుగులో డీసెంట్ గా ఆడుతున్నాయి. ఓపెనింగ్ షేర్స్ రాబడుతున్నాయి. కానీ మన సినిమాలు ఎందుకు అక్కడ అంతలా ఆడలేకపోతున్నాయి? దానికి కారణాలేంటో చూద్దాం... 

 • sai pallavi

  ENTERTAINMENT30, Dec 2018, 11:00 AM

  సహజీవనంపై ఫిదా బ్యూటీ కామెంట్!

  సహజీవనంపై ఫిదా బ్యూటీ కామెంట్!

   

 • రోబో మూవీ లేటేస్ట్ స్టిల్స్

  ENTERTAINMENT17, Nov 2018, 11:05 AM

  రోబో మూవీ లేటేస్ట్ స్టిల్స్

  రోబో మూవీ లేటేస్ట్ స్టిల్స్

 • Sarkar

  ENTERTAINMENT29, Oct 2018, 2:36 PM

  విజయ్ సర్కార్: 80 దేశాల్లో బిగ్గెస్ట్ రిలీజ్.. న్యూ రికార్డ్!

  విజయ్ సర్కార్: 80 దేశాల్లో బిగ్గెస్ట్ రిలీజ్.. న్యూ రికార్డ్!