Asianet News TeluguAsianet News Telugu
24 results for "

Tamannah Bhatia

"
Tamannah Taking Legal Action Against ProducerTamannah Taking Legal Action Against Producer

Tamannah: తగ్గేదేలే అంటున్న తమన్నా, నిర్మాతపై కోర్టుకు వెళ్తోంది

 తనపై ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసి, తన ఇమేజ్ ని దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తున్నారని తమన్నా చాలా కోపంగా ఉంది. ఈ విషయమై ఆమె లీగల్ గా ముందుకు వెళ్లనుంది. తమన్నాకు ఎగ్రిమెంట్ ప్రకారం ఇంకా పేమెంట్ పెండింగ్ ఉందని, ఆ విషయమై కమ్యూనికేషన్ కూడా కట్ చేసారని, తప్పించుకునేందుకు కథలు అల్లుతున్నారని లీగల్ టీమ్ తన వాదనలో కోర్టుకు విన్నవించుకోబోతున్నట్లు సమాచారం. 

Entertainment Nov 17, 2021, 7:58 AM IST

heroin tamannah grabs one more crazy project pairing up wiht chiranjeevi in bhola shankarheroin tamannah grabs one more crazy project pairing up wiht chiranjeevi in bhola shankar

Tamannah bhatia: చిరు జంటగా తమన్నా... మరో భారీ ఆఫర్ పట్టేసిన మిల్కీ బ్యూటీ

ఎప్పటికప్పుడు క్రేజీ ఆఫర్స్ పట్టేస్తూ ఎవర్ గ్రీన్ హీరోయిన్ అనిపించుకుంటుంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఏకంగా చిరంజీవితో ప్రాజెక్ట్ ప్రకటించి, తన స్టార్డం ఏమిటో నిరూపించుకుంది. 
 

Entertainment Nov 9, 2021, 3:30 PM IST

tamannah sizzles in hot trendy wear latest photo shoot shakes internettamannah sizzles in hot trendy wear latest photo shoot shakes internet

ఇంటర్నెట్ లో ప్రకంపనలు..  పైన క్లీవేజ్, క్రింద హాట్ థైస్... గ్లామర్ షోలో హద్దులు చెరిపేసి మిల్కీ బ్యూటీ తమన్నా

 
ఏ హీరోయిన్ కైనా పట్టుమని పదేళ్లు ఇండస్ట్రీలో కొనసాగడం చాలా కష్టం. అలనాటి స్టార్ హీరోయిన్స్ విజయశాంతి, సౌందర్య, రమ్యకృష్ణ లాంటి వారిని మినహాయిస్తే, ఏళ్ల తరబడి పరిశ్రమలో తిరుగులేకుండా ప్రస్థానం సాగించిన భామలు చాలా తక్కువ మంది ఉన్నారు. 
 

Entertainment Oct 13, 2021, 8:05 AM IST

heroin tamannah turns lady boss her latest look in body con dress goes viralheroin tamannah turns lady boss her latest look in body con dress goes viral

మేడమ్ సార్ మేడం అంతే... కార్పొరేట్ లుక్  కిల్లింగ్ ఐస్, టెంప్ట్ చేస్తున్న తమన్నా బేబీ!


థర్టీ ప్లస్ లో టీనేజ్ బేబీలా మెస్మరైజ్ చేస్తుంది మిల్కీ బ్యూటీ తమన్నా. కందిపోయే అందాలు కనిపించేలా ఫోటో షూట్స్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది. 

Entertainment Sep 21, 2021, 3:01 PM IST

tamannah turns so hot in her sleeve less blouse her latest photos sets fire to internettamannah turns so hot in her sleeve less blouse her latest photos sets fire to internet

కోక కట్టిన కోహినూర్ వజ్రం... జబ్బల జాకెట్ లో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా!


సుదీర్ఘకాలం నుండి టాప్ హీరోయిన్ గా టాలీవుడ్ ని ఏలుతుంది తమన్నా. తెలుగు తెరకు పరిచయమై 15ఏళ్ళు దాటిపోగా ఆమె క్రేజ్, మేనియా తగ్గలేదు. స్టార్ హీరోయిన్ గా టాప్ స్టార్స్ తో నటించిన తమన్నా వన్నె తరగని గ్లామర్ తో కుర్ర హీరోయిన్స్ కి పోటీ ఇస్తున్నారు.
 

Entertainment Sep 17, 2021, 3:24 PM IST

tamannah top show her trendy wear photo shoot pics trend on social mediatamannah top show her trendy wear photo shoot pics trend on social media

చిలకపచ్చ పాపలా మెరిసిపోతున్న తమన్నా.. జాకెట్‌ తీసేసి టాప్‌ షోతో పిచ్చెక్కిస్తుందిగా!

మిల్కీ బ్యూటీ తమన్నా చిలక పచ్చ పాపలా మారిపోయింది. ట్రెండీ వేర్‌లోని సరికొత్త ప్యాషన్‌కి తెరలేపింది. గ్రీన్‌ డ్రెస్‌లో తమన్నా గ్లామర్‌ ఫోటోలు నెట్టింట హీటు పెంచుతున్నాయి. సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. 
 

Entertainment Sep 4, 2021, 7:03 PM IST

milky beaut tamannah rises heat in purple color designer wearmilky beaut tamannah rises heat in purple color designer wear

పర్ఫుఫుల్ కలర్ డిజైనర్ వేర్ లో తమన్నా పచ్చిపాల పరువాల విందు... స్లీవ్ లెస్ టాప్ లో ఎద అందాల హోరు


తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 15ఏళ్ళు దాటిపోతుంది. 2005లో విడుదలైన చాంద్ సా రోషన్ చెహ్రా అనే హిందీ చిత్రంతో తమన్నా వెండితెరకు పరిచయం అయ్యారు. ఇక 2006లో మంచు మనోజ్ హీరోగా విడుదలైన శ్రీ తెలుగులో తమన్నా మొదటి చిత్రం. 

Entertainment Aug 25, 2021, 7:19 PM IST

Nithiin Tamannah Bhatia Maestro Official TrailerNithiin Tamannah Bhatia Maestro Official Trailer

కిక్కిచ్చే క్రైమ్ థ్రిల్లర్: నితిన్‌ ‘మాస్ట్రో’ ట్రైలర్‌ ఇదిగో

‘సినిమాల్లోనే మర్డర్ చూసి భయపడే నేను.. ఇప్పుడు నిజంగా మర్డర్ చేయాల్సి వచ్చింది’ అంటూ తమన్నా చెప్పిన డైలాగ్ వీక్షకులను ఆకట్టుకుంది. 

Entertainment Aug 23, 2021, 5:52 PM IST

tamannah sizzles in tight body con dress her latest glamours photos goes viraltamannah sizzles in tight body con dress her latest glamours photos goes viral

తమన్నా మిల్కీ బాడీకి టైట్ హగ్ ఇచ్చిన హాట్ డ్రెస్... బాడీ కర్వ్స్, థైస్ చూపిస్తూ చంపేస్తున్న సీనియర్ హీరోయిన్

కొందరికి ఏజ్ జస్ట్ నంబర్ మాత్రమే.... ఆ కోవకే చెందుతుంది మిల్కీ బ్యూటీ తమన్నా. థర్టీ ప్లస్ లో ఈ సీనియర్ హీరోయిన్ ఇంకా టీనేజ్ బేబీ మాదిరే కనిపిస్తున్నారు. 
 

Entertainment Aug 7, 2021, 11:38 AM IST

tamannah shake social media with her kirrak dance video viral arjtamannah shake social media with her kirrak dance video viral arj

కిర్రాక్‌ డాన్సులతో మతిపోగొడుతున్న తమన్నా.. చూపుతిప్పుకోనివ్వడం లేదుగా!

తన డాన్స్ స్కిల్స్ ని పీక్‌లో చూపించింది తమన్నా. ఓ పాప్‌ సాంగ్‌కి అదిరిపోయే డాన్స్ లు చేసి వాహ్‌ అనిపించింది. అంతేకాదు ఆ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. 

Entertainment Jul 9, 2021, 5:36 PM IST

tamannah shared pre look of her master chef tv show confirm title  arjtamannah shared pre look of her master chef tv show confirm title  arj

టీవీ షో ప్రీ లుక్‌తో దుమ్మురేపుతున్న తమన్నా.. వంటల ప్రోగ్రామ్‌ టైటిల్‌ కూడా రివీల్‌..

తమన్నా ఫస్ట్ టైమ్‌ తన కెరీర్‌లో ఓ టీవీ షో చేయబోతుందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దాన్ని కన్ఫమ్‌ చేసింది తమన్నా. అంతేకాదు ప్రీ లుక్‌ కూడా విడుదల చేసింది. కమ్మింగ్‌ సూన్‌ అని పేర్కొంది. 

Entertainment Jun 25, 2021, 4:56 PM IST

Tamannaah Bhatia Photos goes viral after spotting Virat Kohli CRATamannaah Bhatia Photos goes viral after spotting Virat Kohli CRA

ప్రైవేట్ జెట్‌లో తమన్నాతో విరాట్ కోహ్లీ... ఫోటో చూసి షాకైన అభిమానులు...

భారత సారథి విరాట్ కోహ్లీ... ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్నాడు. మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగబోయే మ్యాచ్ కోసం సన్నద్దమవుతోంది. అయితే ఈలోగా హీరోయిన్ తమన్నా భాటియా పోస్టు చేసిన ఓ ఫోటోలో విరాట్ కోహ్లీ ప్రత్యేక్షం కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది...

Cricket Apr 14, 2021, 4:20 PM IST

tamannah looks so slims and she gets back fat to fit ksrtamannah looks so slims and she gets back fat to fit ksr

తమన్నా ఎంత మారిపోయింది... విమర్శించిన వాళ్లకు చేతలతో సమాధానం చెప్పింది!

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా విమర్శకుల నోటికి తాళం వేసింది.  చేతలతోనే వారికి బుద్ది చెప్పింది. ముద్దగుమ్మగా తయారై అందరికీ ఛాలెంజ్ విసిరింది. తమన్నాలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న మార్పు ఆమె అందాన్ని, ఆనందాన్ని రెట్టింపు చేసింది.

Entertainment Mar 6, 2021, 6:07 PM IST

tamannah sets internet on fire with her latest workouttamannah sets internet on fire with her latest workout
Video Icon

మిల్కీ బ్యూటీ తమన్నా హాట్ వర్కౌట్...చూసేవారికి చమటలు పట్టాల్సిందే!

మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల వరుసగా వర్కౌట్‌ వీడియోస్‌ పంచుకుని అభిమానుల్లో అలజడి రేపుతుంది. 

Entertainment News Feb 9, 2021, 5:04 PM IST

tamannah gets trolled for wearing short frock ksrtamannah gets trolled for wearing short frock ksr

గట్టిగా గాలికొడితే పరువు గోవిందా...తమన్నా పొట్టి గౌనుపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్

కరోనా గుప్పిట్లో ప్రపంచం నెలల తరబడి వణికిపోగా, ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక సెలెబ్రిటీలు సైతం కుటుంబ సభ్యులతో, మితృలతో సరదాగా గడపడానికి, అలాగే తమ పనులు పూర్తి చేసుకోవడానికి బయట తిరుగుతున్నారు. కాగా హీరోయిన్ తమన్నా ఈ మధ్య ముంబైలో లంచ్ కి వెళుతూ కెమెరా కంటికి దొరికారు. చాలా కురచగా ఉన్న ఎల్లో ఫ్రాక్ ధరించిన తమన్నా చాలా ఇబ్బందిగా ఫీలయ్యారు. గట్టిగా గాలికొడితే ఎక్కడ పరువు పోతుందా అన్నట్లు ఆమె తన డ్రెస్ ని ఒకచేత్తో కాపాడుకోవాల్సిన పరిస్థితి కనిపించింది. ఆఫ్ స్క్రీన్ పై గ్లామర్ షోతో రెచ్చిపోయిన తమన్నా డ్రెస్ పై నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేశారు.

Entertainment Dec 1, 2020, 8:49 PM IST