Search results - 50 Results
 • tamannah

  ENTERTAINMENT12, Mar 2019, 2:00 PM IST

  అందం తిన్నానండీ.. అందుకే ఇట్టా ఉన్నానండీ..!

  రెడ్ డ్రెస్ లో తమన్నా హాట్ హాట్ గా..

 • tamannah

  ENTERTAINMENT7, Mar 2019, 12:17 PM IST

  తమన్నా డిమాండ్ మాములుగా లేదుగా..!

  టాలీవుడ్ లో 'రాజు గారి గది' చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు ఓంకార్. ఈ సినిమా సక్సెస్ కావడంతో 'రాజు గారి గది 2' తెరకెక్కించాడు. 

 • raghavendra rao

  ENTERTAINMENT5, Mar 2019, 10:22 AM IST

  తమన్నా, మెహ్రీన్ బికినీపై దర్శకేంద్రుడి కామెంట్స్ విన్నారా..?

  ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన 'ఎఫ్ 2' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల ఈ సినిమా యాభై రోజుల ఫంక్షన్ జరుపుకొంది. 

 • tamannah

  ENTERTAINMENT2, Mar 2019, 10:44 AM IST

  లిప్ లాక్ అంటే ఆ హీరోతోనే చేస్తా.. తమన్నా!

  టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా వెండితెరపై ముద్దు సీన్లలో మాత్రం నటించనని చెబుతోంది. ఇప్పటివరకు తాను పని చేసిన సినిమాలకు ఇదే షరతులు విధించినట్లుగా చెప్పింది.

 • ENTERTAINMENT1, Mar 2019, 2:13 PM IST

  విరాట్ కొహ్లీతో డేటింగ్ పై తమన్నా కామెంట్స్!

  టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి తమన్నా తమిళంలో కూడా చాలా సినిమాల్లో నటించింది. సినిమాలతో పాటు ప్రైవేట్ ఆల్బమ్స్, యాడ్స్ లలో కూడా కనిపిస్తుంటుంది. 

 • kajal

  ENTERTAINMENT12, Feb 2019, 11:51 AM IST

  ఆ హీరోయిన్ సపోర్ట్ తో కాజల్ షాకింగ్ డెసిషన్!

  టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న నటి కాజల్ అగర్వాల్ ఇప్పుడు నిర్మాతగా మారబోతుందని సమాచారం. కేఏ మూవీస్ అనే బ్యానర్ ని స్థాపించి సొంతగా సినిమాలను నిర్మించాలని భావిస్తోంది. 

 • tamannah

  ENTERTAINMENT4, Feb 2019, 10:13 AM IST

  తమన్నా సినిమాకీ గొడవ తప్పేటట్లు లేదు..

  కంగనా ప్రధాన పాత్రలో నటించిన హిందీ చిత్రం 'మణికర్ణిక' డైరెక్టర్ ఎవరనే విషయంలో ఇప్పటికీ వివాదం కొనసాగుతోంది. సినిమాను తాను తెరకెక్కిస్తే కంగనా ఆ క్రెడిట్ ను తీసుకుంటుందని క్రిష్ ఆరోపిస్తున్నాడు. 

 • tamannah

  ENTERTAINMENT30, Jan 2019, 4:55 PM IST

  'ఎఫ్ 2' ఎఫెక్ట్.. పెళ్లి ఆలోచన మానుకుందట!

  ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల హవా పెరగడం, స్టార్ హీరోయిన్లు కాస్త సీనియర్ హీరోయిన్లుగా మారడంతో కాజల్, తమన్నా, రకుల్ వంటి హీరోయిన్లకు అవకాశాలు తగ్గాయి.

 • tamannah

  ENTERTAINMENT14, Jan 2019, 3:25 PM IST

  తమన్నాకి ఆరోగ్య సమస్యలు..?

  మిల్కీ బ్యూటీ తమన్నాకి టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయని అనుకునేలోపు మళ్లీ వరుస అవకాశాలు అందుకొని ఆశ్చర్యపరిచింది. ఇటీవల 'ఎఫ్ 2' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం 'సై రా నరసింహారెడ్డి' సినిమాలో నటిస్తోంది. 

 • THAMANNAH

  ENTERTAINMENT11, Jan 2019, 4:53 PM IST

  తమన్నాకు F3 కావాలట!

  టాలీవుడ్ మిల్కి బ్యూటీ తమన్నా ఎన్ని అవకాశాలను అందుకుంటున్న కూడా గతంలో లాగా హిట్స్ అందుకోలేకపోతోంది. కుర్ర హీరోల నుంచి అప్పటి సీనియర్ హీరోలతో బాగానే నటిస్తోంది అయినా కూడా అమ్మడికి క్రేజ్ పెద్దగా రావడం లేదు. ఇక ఇప్పుడు F2 సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది

 • tamannah

  ENTERTAINMENT9, Jan 2019, 4:27 PM IST

  తమన్నాకి అమెరికాలో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు.. హీరో కామెంట్స్!

  తమన్నాకి అమెరికాలో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు తెలుసా..? అని కామెంట్ చేస్తున్నాడు తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్. అయితే ఆయన ఏ సందర్భంలో కామెంట్ చేయాల్సి వచ్చిందంటే..? ప్రస్తుతం తమన్నా ఇతగాడితో కలిసి 'కన్నే కలైమానే' అనే సినిమాలో నటిస్తోంది. 

 • tamannah

  ENTERTAINMENT21, Dec 2018, 2:44 PM IST

  'సై రా'లో తమన్నా గెటప్ ఇదే!

  మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి 'సై రా నరసింహారెడ్డి' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలై రికార్డులు సృష్టించింది. 

 • tamannah

  ENTERTAINMENT17, Dec 2018, 10:22 AM IST

  కోట్లతో వ్యవహారం.. వేధింపులకు టైమ్ ఎక్కడ..?: తమన్నా!

  టాలీవుడ్ లో అసలు కాస్టింగ్ కౌచ్ లేదని హీరోయిన్లను సెక్సువల్ ఫేవర్స్ గురించి అడగరని అంటోంది స్టార్ హీరోయిన్ తమన్నా. 

 • tamannah

  ENTERTAINMENT10, Dec 2018, 10:20 AM IST

  సెక్స్ గురించి మాట్లాడితే తప్పేంటి..? తమన్నా కామెంట్స్

  ప్రస్తుతం అన్ని చోట్ల మహిళలపై లైంగిక దాడులు జరగడం ఎక్కువయ్యాయి. కనీసం లైంగిక వేధింపులపై అవగాహన లేని చిన్నారులపై కూడా ఇటువంటి దాడులు ఎక్కువవుతున్నాయి. 

 • sundeep

  ENTERTAINMENT7, Dec 2018, 11:04 AM IST

  కండోమ్ పై సందీప్ కామెంట్ కి నవదీప్ పంచ్!

  సందీప్ కిషన్, నవదీప్ హీరోలుగా తమన్నా హీరోయిన్ గా 'నెక్స్ట్ ఏంటి' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.