Tamannaah Bhatia  

(Search results - 11)
 • undefined

  Entertainment26, Aug 2020, 3:04 PM

  షాక్‌: స్టార్ హీరోయిన్‌ తమన్నా తల్లి దండ్రులకు కరోనా పాజిటివ్‌

  తాజాగా మరో షాకింగ్ న్యూస్‌ బయటకు వచ్చింది. స్టార్ హీరోయిన్ తమన్నా ఇంట్లోనూ కరోనా కలవరం సృష్టించింది. ఆమె తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని తమన్నా తన సోషల్ మీడియా పేజ్‌ ద్వారా ప్రకటించింది.

 • <p>Tamannaah Bhatia</p>

  Entertainment24, Jul 2020, 10:32 AM

  వైరల్ ఫొటోలు: తమన్నా యోగాసనాలు

  మంచు మనోజ్ ... శ్రీ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన మిల్కీ బ్యూటీ తమన్నా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ తమన్నాకి మంచి క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. ఆ తరువాత వచ్చిన సినిమాలు తమన్నాని స్టార్ హీరోయిన్‌ను చేశాయి. తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో ఐటెం సాంగ్స్ లో కనిపిస్తోంది. 

 • undefined

  Entertainment5, Jun 2020, 6:00 PM

  మనుషులుగా జీవించటం మళ్లీ నేర్చుకోవాలి: తమన్నా

  అమెరికాలో నల్లజాతీయుడు హత్య, కేరళలో గర్బంతో ఉన్న ఏనుగు హత్య లాంటి అంశాలపై సెలబ్రిటీలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై మిల్కీ బ్యూటీ తమన్నా కూడా స్పందించింది.

 • undefined

  Entertainment News25, Apr 2020, 10:47 AM

  అతన్ని చాలా మిస్ అవుతున్నా.. తమన్నా భావోద్వేగం

  ప్రస్తుతం యూఎస్‌ఏలో ఉన్న తన తమ్ముడు ఆనంద్‌ను ఎంతగానో మిస్ అవుతున్నా అంటూ కామెంట్ చేసింది తమన్నా. చిన్నతనంలో తమ్ముడితో కలిసి దిగిన ఫోటోలతో పాటు తమ అనుబంధాన్ని షేర్ చేసుకున్న ఈ భామ భావోద్వేగానికి లోనైంది.

 • thamannah bhatia

  News18, Mar 2020, 11:33 AM

  మిల్కి బ్యూటీ హాట్ ఫొటోస్ వైరల్

  అందం, అభినయం అన్నీ కలబోసిన నటి తమన్నా. అభిమానులు తమన్నాని మద్దుగా మిల్కీ బ్యూటీ అని పిలుచుకుంటారు. ఓ వైపు తమన్నా గ్లామర్ రోల్స్ తో అదరగొడుతోనే వైవిధ్య భరితమైన పాత్రలు ఎంచుకుంటోంది. 

 • తమన్నా: ఈ వైట్ మిల్కి బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చి 14 సంవత్సరాలు గడిచింది. మొదటి సినిమాలో చాలా సింపుల్ గా కనిపించిన అమ్మడు ఆ తరువాత చూస్తుండగానే హాట్ గర్ల్ లా మారిపోయింది. ఇంకో నాలుగు నెలలు గడిస్తే ఈ బేబీ కూడా 30లోకి అడుగుపెడుతుంది.

  News29, Nov 2019, 11:40 AM

  వెబ్ సిరీస్ లో తమన్నా.. క్రిమినల్ కూతురిగా..

  స్టార్ హోదాతో సంబంధం లేకుండా చాలా మంది డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లోకి అడుగుపెడుతున్నారు. యువత వెబ్ సిరీస్ లకు ఈజీగా కనెక్ట్ అవుతోందని  నేటితరం తారాగణం కూడా వెబ్ సిరీస్ లో నటిస్తూ హడావుడి చేస్తున్నారు

 • tamannah

  ENTERTAINMENT25, Jun 2019, 4:08 PM

  కాస్ట్లీ ఇల్లు కొన్న తమన్నా.. రేట్ ఎంతంటే..?

  మిల్కీ బ్యూటీ తమన్నా ముంబైలోని వెర్సోవా ప్రాంతంలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

 • abhinetri 2

  ENTERTAINMENT1, Jun 2019, 5:35 PM

  ‘అభినేత్రి 2’ రివ్యూ

  తెలుగు సినిమాని పట్టిన దెయ్యాలు వదిలాయి కానీ తమిళ సినిమాని మాత్రం ఇప్పుడిప్పుడే వదిలేటట్లు కనపడటం లేదు. కాంచన హిట్ ప్రభావమో లేక వేరకొటో కానీ దెయ్యం సినిమాల్లో పేరున్న స్టార్స్ సైతం రెచ్చిపోయి నటిస్తున్నారు. అయితే ఆ దెయ్యాలు ఫెరఫార్మెన్స్ బాగుంటే ఏ ఇబ్బందీ లేదు. పాత కాలం రొటీన్ దెయ్యాలు..తమ పాచిపట్టిన ఫ్లాష్ బ్యాక్ లతో ప్రేక్షకులను పరవసింప చేయాలని ప్రయత్నిస్తున్నాయి. ప్రతీవారం దెయ్యాలతో ధియోటర్స్ నిండుతున్నాయి. కానీ ఆ దెయ్యాలు ఉన్న ధియోటర్స్ వైపు జనమే భయపడి పోవటం లేదు. ఇదిగో ఈ వారం కూడా అభినేత్రి 2 అంటూ ఓ దెయ్యాల చిత్రం వచ్చింది.  ప్రభుదేవా, తమన్నా వంటి స్టార్స్ నటించిన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంది. ఇది రొటీన్ దెయ్యాల చిత్రమా లేక ఏదన్నా వెరైటీ పాయింట్ ఉందా..అనేది చూద్దాం.
   

 • (Courtesy Instagram) తమన్నా లేటెస్ట్ ఫోటోలు

  ENTERTAINMENT28, Mar 2019, 10:36 AM

  ఆ హీరోతో డేటింగ్ చేయాలనుంది.. తమన్నా కామెంట్స్!

  ముంబై భామ తమన్నా తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. ఇప్పటికీ కూడా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా కాలం గడుపుతోంది.

 • shruthi

  ENTERTAINMENT15, Mar 2019, 10:25 AM

  తమన్నాని పెళ్లి చేసుకుంటా.. శ్రుతిహాసన్ కామెంట్స్!

  దక్షిణాది అగ్ర హీరో కమల్ హాసన్ కూతురిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రుతిహాసన్ నటిగా తన టాలెంట్ నిరూపించుకుంది. 

 • next enti

  ENTERTAINMENT14, Nov 2018, 8:31 PM

  నెక్స్ట్ ఏంటి? టీజర్: 24X7 అబ్బాయిలు దాని గురించే ఆలోచిస్తారా?

  నెక్స్ట్ ఏంటి? టీజర్: 24X7 అబ్బాయిలు దాని గురించే ఆలోచిస్తారా?