Tamannaah

(Search results - 140)
• undefined

CricketApr 14, 2021, 4:20 PM IST

ప్రైవేట్ జెట్‌లో తమన్నాతో విరాట్ కోహ్లీ... ఫోటో చూసి షాకైన అభిమానులు...

భారత సారథి విరాట్ కోహ్లీ... ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్నాడు. మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగబోయే మ్యాచ్ కోసం సన్నద్దమవుతోంది. అయితే ఈలోగా హీరోయిన్ తమన్నా భాటియా పోస్టు చేసిన ఓ ఫోటోలో విరాట్ కోహ్లీ ప్రత్యేక్షం కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది...

• tamannah sets internet on fire with her latest workout
Video Icon

Entertainment NewsFeb 9, 2021, 5:04 PM IST

మిల్కీ బ్యూటీ తమన్నా హాట్ వర్కౌట్...చూసేవారికి చమటలు పట్టాల్సిందే!

మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల వరుసగా వర్కౌట్‌ వీడియోస్‌ పంచుకుని అభిమానుల్లో అలజడి రేపుతుంది.

The actress is popular both in the Tamil and Telugu industry. The actress is better known for her role in Baahubali and its sequel.

EntertainmentOct 6, 2020, 8:05 AM IST

తమన్నా హెల్త్ కండీషన్ పై అఫీషియల్ ప్రకటన

సెట్‌లో తమ బృందం జాగ్రత్తలు పాటిస్తూ, నిబద్ధతతోనే ఉన్నామని తమన్నా తెలిపారు. అయినప్పటికీ గత వారం తనకు స్వల్పంగా జ్వరం వచ్చిందని, దీంతో పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు.

మాస్‌ సాంగ్‌ల్లో తమన్నా పాటలకు మంచి ఆదరణ ఉంటుంది. ఆమె నడుము వంపులు చాలా ఫేమస్‌.

EntertainmentOct 4, 2020, 1:27 PM IST

తమన్నాకు కరోనా.. హైఫీవర్‌తో హాస్పటిల్ లో

ఆ సమయంలో నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్లు తేలింది. అయితే ఇన్‌ఫెక్షన్ ఎంత ఉందన్న విషయం ఇవాళ తెలియనున్నట్లు సమాచారం.కాగా ఆ మధ్యన తమన్నా తల్లిదండ్రులకు కరోనా సోకగా.. వారిద్దరు కోలుకున్నారు.

• undefined
Video Icon

EntertainmentSep 28, 2020, 11:57 PM IST

ఈ బుట్టబొమ్మల బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లుగా సత్తా చాటుతున్న ముద్దుగుమ్మల బ్యాక్ గ్రౌండ్ ఏంటో మీకు తెలుసా?

Tamannaah Bhatia

EntertainmentSep 21, 2020, 8:02 AM IST

నితిన్ తెలివైనోడు...తమన్నా వీక్ పాయింట్ పై కొట్టాడు?

మిల్కీబ్యూటీ తమన్నా అక్రమ సంభందం పెట్టుకునే నెగిటివ్  పాత్రకు   ఓకే చెప్పటం ఆమె అబిమానులకు షాక్ ఇచ్చింది. టబు పాత్రలో తమన్నా, రాధికా ఆప్టే పాత్రలో నభా నటేశ్‌ కనిపించనున్నారని చెప్పింది. నవంబర్‌ నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది.

• undefined

EntertainmentAug 28, 2020, 4:18 PM IST

మేకప్ లేకుండా సమంత సహా టాలీవుడ్ భామలు.. వైరల్‌ అవుతున్న ఫోటోలు

సినిమా హీరోయిన్ల తెర మీద చూసి అభిమానులు మురిసి పోతుంటారు. తెర మీద అందాల రాశుల్లా కనిపించే ముద్దుగుమ్మలు తెర వెనుక ఎలా ఉంటారు. మేకప్‌ లేకుండా మన ఫేవరెట్ హీరోయిన్స్‌ ఎలా ఉంటారో తెలుసుకోవాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అలాంటి అరుదైన మేకప్‌ లేని హీరోయిన్స్‌ ఫోటోస్‌ మీకోసం.

• undefined

EntertainmentAug 28, 2020, 3:22 PM IST

సత్యదేవ్‌, తమన్నాల గుర్తుందా శీతాకాలం మూవీ లాంచ్‌ (వీడియో)

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు నాగ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం లో నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్ పై నాగ‌శేఖ‌ర్‌, భావ‌న ర‌వి లు సంయుక్తంగా నిర్మిస్తున్న గుర్తుందా శీతాకాలం సినిమా షూటింగ్ నేడు పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ఈ సినిమాలో సత్యదేవ్‌, తమన్నాలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

• undefined

EntertainmentAug 26, 2020, 3:04 PM IST

షాక్‌: స్టార్ హీరోయిన్‌ తమన్నా తల్లి దండ్రులకు కరోనా పాజిటివ్‌

తాజాగా మరో షాకింగ్ న్యూస్‌ బయటకు వచ్చింది. స్టార్ హీరోయిన్ తమన్నా ఇంట్లోనూ కరోనా కలవరం సృష్టించింది. ఆమె తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని తమన్నా తన సోషల్ మీడియా పేజ్‌ ద్వారా ప్రకటించింది.

Tamannaah Bhatia

EntertainmentJul 24, 2020, 10:32 AM IST

వైరల్ ఫొటోలు: తమన్నా యోగాసనాలు

మంచు మనోజ్ ... శ్రీ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన మిల్కీ బ్యూటీ తమన్నా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ తమన్నాకి మంచి క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. ఆ తరువాత వచ్చిన సినిమాలు తమన్నాని స్టార్ హీరోయిన్‌ను చేశాయి. తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో ఐటెం సాంగ్స్ లో కనిపిస్తోంది.

• undefined

EntertainmentJul 23, 2020, 2:47 PM IST

వైరల్‌: రెడ్‌ బికినీలో మిల్కీ బ్యూటీ

టాలీవుడ్‌ లో స్టార్ హీరోయిన్‌ ట్యాగ్ అందుకున్నా సక్సెస్‌ల విషయంలో మాత్రం చాలా వెనుకబడింది హాట్‌ బ్యూటీ తమన్నా. బాహుబలి లాంటి భారీ చిత్రంలో నటించినా తమన్న కెరీర్ మాత్రం ఊపందుకోలేదు. గ్లామర్ షో విషయంలోనూ ఏ మాత్రం వెనకాడని ఈ బ్యూటీ బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Raashi Khanna accepted green india challenge and plant saplings

Video Icon

EntertainmentJul 20, 2020, 4:28 PM IST

రష్మిక ఛాలెంజ్ కు కౌంటర్ ఇచ్చిన రాశీఖన్నా..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హీరోయిన్ రష్మిక మంథన ఇచ్చిన ఛాలెంజ్ ను రాశీఖన్నా స్వీకరించింది.

• undefined

EntertainmentJul 14, 2020, 3:38 PM IST

సత్యదేవ్‌తో మిల్కీ బ్యూటీ.. క్రేజీ రీమేక్‌

కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్‌ అయిన లవ్ మాక్‌టైల్ సినిమాను తెలుగు లో రీమేక్ చేయడానికి రంగం సిద్ధం అయ్యింది. నాగ శేఖర్ మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా  భావన రవి నిర్మాతగా నాగ శేఖర్ స్వీయ నిర్మాణ దర్సకత్వంలో ఈ బ్లాక్ బస్టర్ రీమేక్ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నారు.

• undefined

EntertainmentJun 5, 2020, 6:00 PM IST

మనుషులుగా జీవించటం మళ్లీ నేర్చుకోవాలి: తమన్నా

అమెరికాలో నల్లజాతీయుడు హత్య, కేరళలో గర్బంతో ఉన్న ఏనుగు హత్య లాంటి అంశాలపై సెలబ్రిటీలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై మిల్కీ బ్యూటీ తమన్నా కూడా స్పందించింది.

• undefined

Entertainment NewsMay 15, 2020, 2:47 PM IST

రవితేజకు షాక్.. తమన్నా బాంబు పేల్చిందే..

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. నేలటికెట్టు, డిస్కోరాజా, అమర్ అక్బర్ ఆంటోని లాంటి ఫ్లాపులు రవితేజ మార్కెట్ ని దెబ్బతీశాయి. ఒక మంచి విజయంతో తిరిగి పుంజుకోవాలని రవితేజ ప్రయత్నిస్తున్నాడు.