Talk Show
(Search results - 24)EntertainmentJan 5, 2021, 2:58 PM IST
ఎపిసోడ్ కి లక్షల్లో, సీజన్ కి కోట్లలో... సమంత సామ్ జామ్ పారితోషికం తెలిస్తే మైండ్ బ్లాకే!
స్టార్ హీరోయిన్ సమంత జోరు మాములుగా లేదు. పెళ్ళై నాలుగేళ్లు అవుతున్నా ఆమె క్రేజ్ యూత్ లో ఇంచు కూడా తగ్గలేదు. అందుకే ఆమె క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ, ఎవరికీ అందని రేంజ్ చేరుకుంటున్నారు.EntertainmentDec 23, 2020, 7:39 PM IST
విజయ్ దేవరకొండ నా వాడు.. సమంతతో ఛాన్స్ కొట్టేసిన అభిజిత్
బిగ్‌బాస్ 4 విన్నర్ అభిజిత్ షో పూర్తయిన తర్వాత వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. అందులో భాగంగా పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నాడు. విజయ్ గురించి తనకు వచ్చిన ఆఫర్ల గురించి చెప్పుకొచ్చాడు.
Entertainment NewsDec 23, 2020, 10:26 AM IST
అభిజిత్ ప్రైజ్ మనీ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!
అభిజిత్ బిగ్‌బాస్ నాల్గో సీజన్ విన్నర్‌గా నిలిచారు.
Entertainment NewsDec 22, 2020, 5:10 PM IST
క్యూ కట్టిన అవకాశాలు, తేల్చుకోలేకపోతున్న బిగ్ బాస్ విన్నర్ అభిజిత్
బిగ్గెస్ టెలివిజన్ రియాల్టీ షో బిగ్ బాస్ విజయవంతంగా నాలుగు సీజన్స్ పూర్తి చేసుకుంది.
EntertainmentDec 20, 2020, 2:01 PM IST
చిరంజీవి ఫ్రిజ్‌లో రెగ్యులర్‌గా ఉండేదేంటి?.. బాగా కవర్ చేసుకుంటున్నాడుగా?
సమంత నిర్వహించే `సామ్‌జామ్` టాక్ షోలో చిరంజీవి పాల్గొన్నారు. ఇలాంటి షోలో పాల్గొనడం చిరంజీవికి మొదటిసారి కావడం విశేషం. అయితే ఇందులో చిరు ఏం చెప్పబోతున్నాడనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా చిరంజీవికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు ఆహా` నిర్వహకులు.
EntertainmentDec 13, 2020, 8:35 PM IST
ఫస్ట్ టైమ్ మెగాస్టార్ చిరంజీవి అలా.. ఫ్యాన్స్ కి పండగే..
మెగాస్టార్ చిరంజీవి టీవీ షోస్‌లో పాల్గొన్నాడు. కానీ ఇలా మాత్రం ఎప్పుడూ కనిపించలేదు. కానీ ఫస్ట్ టైమ్ తన అభిమానులను సందడి చేయబోతున్నారు. వారిని మరోలా ఖుషీ చేయబోతున్నాడు. అందుకు క్రిస్మస్ని వేదికగా చేసుకున్నారు. మరి చిరు ఇచ్చే ట్రీట్ ఏంటీ? అనేది చూస్తే..
EntertainmentDec 12, 2020, 11:15 AM IST
ఇక బన్నీ వంతు... సమంత ఏమి అడగనుందో?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సామ్ జామ్ షోకి గెస్ట్ గా వచ్చారు. దానికి సంబంధించిన ఫోటోలు బయటికి రావడం జరిగింది. అల్లు అర్జున్ ని తన క్రేజీ ప్రశ్నలతో సమంత ఇరుకునపెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. తన షోలో పాల్గొన్న తమన్నాను సమంత తెరపై లిప్ కిస్ ఇవ్వాలంటే ఈ హీరోకి ఇస్తారని అడుగగా, ఆమె విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. ఈ తరహా బోల్డ్ క్వశ్చన్స్ మనం ఈ షోలో ఎక్సపెక్ట్ చేయవచ్చు.
EntertainmentDec 10, 2020, 10:52 AM IST
తమన్నా పెళ్లెప్పుడు.. తన క్రష్ ఎవరితో.. సమంత ఏం రాబట్టబోతుంది?
తన తోటి నటీమణులంతా మ్యారేజ్ చేసుకోబోతున్నారు. తన సమకాలికుల్లో అనుష్కతోపాటు తానే మిగిలి ఉంది. ఇక మ్యారేజ్‌కి సిద్ధమవుతుందా? సమంతతో మిల్కీ బ్యూటీ ఏం పంచుకోబోతుంది. తన క్రష్, కరోనా టైమ్, పర్సనల్ లైఫ్.. ఇలా అనేక విషయాలు పంచుకోబోతుంది మిల్కీ బ్యూటీ.
EntertainmentNov 22, 2020, 6:13 PM IST
సామ్జామ్ః ఫస్ట్‌దే నెగటివ్ టాక్.. ఇక రెండోదాని పరిస్థితేంటో?
సమంత హోస్ట్ గా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ `ఆహా`లో `సామ్‌జామ్` పేరుతో ఓ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ టైమ్ సమంత హోస్ట్ గా మారి ఈ షోని నడిపిస్తున్నారు. గత వారం తొలి ఎపిసోడ్ ప్రసారమైంది. ఇప్పుడు మరో ఎపిసోడ్ రాబోతోంది. దీనికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు.
EntertainmentNov 10, 2020, 11:49 AM IST
వైరల్ అవుతున్న సమంత సెక్సీ వర్క్ అవుట్ వీడియో
సమంత ప్లాంట్ బేస్డ్ డైట్, వ్యాయామం మొదలుపెట్టినట్లు ఉన్నారు. ఈ విభాగంలో ఎక్స్పర్ట్ అయిన కృష్ణ వికాస్ పర్యవేక్షణలో కఠిన వ్యాయామం చేస్తున్న వీడియోని సమంత ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. వర్క్ అవుట్ వేర్ లో సమంత స్లో స్లిమ్ అండ్ సెక్సీగా ఉన్నారు.
EntertainmentNov 6, 2020, 8:54 PM IST
సమంత టాక్‌షో కోసం చిరు, బన్నీ, రౌడీ, మిల్కీ బ్యూటీ, రష్మిక
ఈ టాక్ షో విశేషాలను పంచుకున్నారు సమంత. మరోవైపు `ఆహా` నిర్వహకుల్లో ఒకరైన అల్లు అరవింద్ సైతం పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. అయితే ఇందులో టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు పాల్గొనబోతుండటం ఆసక్తిని రేకెత్తిస్తుంది.
EntertainmentNov 6, 2020, 8:07 PM IST
నాతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు.. సామ్‌జామ్ అంటోన్న సమంత
సమంత.. తాజాగా ఓ టాక్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దాన్ని అధికారికంగా ప్రకటించారు. `సామ్‌జామ్` పేరుతో ఈ టాక్ షో సాగనుందట. ఈ విషయాన్ని సమంత పేర్కొంటూ ఓ వీడియోని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
EntertainmentNov 6, 2020, 1:04 PM IST
టాక్ షోకి హోస్ట్ గా సమంత.. ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పినట్టేనా?
ఓ టాక్ షోకి హోస్ట్ గా సమంత వ్యవహరించబోతున్నట్టు తెలుస్తుంది. `ఆహా` ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానున్న టాక్ షోకి సమంత వ్యాఖ్యాతగా వ్యవహరించనుందట.
EntertainmentOct 9, 2020, 7:24 PM IST
క్లోజ్ అప్ షూట్ లో కవ్విస్తున్న శ్రీముఖి అందాలు...కిక్కెక్కిస్తున్న లేటెస్ట్ ఫోటోలు
తాజా ఫోటో షూట్ కోసం శ్రీముఖి స్టైలిష్ గా తయారైంది. టు కలర్ ట్రెండీ అవుట్ ఫిట్ లో శ్రీముఖి అందాలు పిచ్చి ఎక్కించేలా ఉన్నాయి. క్లోజ్ అప్ షూట్స్ లో శ్రీముఖి ఫ్యాన్స్ మతిపోగొడుతున్నారు.
EntertainmentAug 28, 2020, 8:06 AM IST
అదిరిపోయే టాక్ షో తో తరుణ్ భాస్కర్,డిటేల్స్
కరోనా ప్రభావంతో కొద్ది కాలంగా షూటింగ్ లకు దూరంగా ఉన్న తరుణ్ ..టాక్ షోల వైపు తన దృష్టిని పెట్టారు. తాజాగా ఆయన అల్లు అరవింద్ కు చెందిన ఆహా యాప్ కు ఓ టాక్ షో చేయటానికి ఎగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం.