Search results - 72 Results
  • talasani

    Andhra Pradesh21, Jan 2019, 3:16 PM IST

    ఏపీకి వచ్చి రాజకీయాలా: తలసానిపై భగ్గుమన్న చంద్రబాబు

     తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  కొత్త నాటకాలు ఆడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు.ఇందులో భాగంగానే  తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్  ఏపీలో రాజకీయాలు చేస్తున్నారని బాబు అభిప్రాయపడ్డారు.

     

  • Talasani Srinivas Yadav

    Andhra Pradesh18, Jan 2019, 9:59 AM IST

    ఏపీలో తలసాని పర్యటన ఎఫెక్ట్.. దుర్గ గుడిలో ఆంక్షలు

    ఇటీవల తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్..ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. 

  • talasani

    Andhra Pradesh17, Jan 2019, 4:26 PM IST

    తలసాని పర్యటన ఎఫెక్ట్: బెజవాడ దుర్గ గుడిలో కొత్త రూల్స్

    బెజవాడ ఇంద్రకీలాద్రిపై ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. అమ్మవారికి దర్శనానికి వచ్చిన తెలంగాణ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజకీయ ప్రకటన చేయడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. 

  • Telangana17, Jan 2019, 3:27 PM IST

    నేనొస్తేనే బెదురుతున్నారు, కేసీఆర్ వస్తున్నాడు: బాబుపై తలసాని

    బంధాలు, బంధుత్వాలు చంద్రబాబునాయుడుకు ఏం తెలుసునని టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఏపీ రాష్ట్రంలో తాను చాలా జిల్లాల్లో పర్యటించనున్నట్టు  చెప్పారు. చంద్రబాబునాయుడు హెచ్చరిస్తే ఆ పార్టీలో బీసీలు ఎవరూ కూడ ఉండరని చెప్పారు. 

     

  • రామాయపట్నం పోర్ట్, పేపర్ పరిశ్రమకు చంద్రబాబు శంకుస్థాపన

    Andhra Pradesh17, Jan 2019, 3:04 PM IST

    టీఆర్ఎస్ నేతల ఏపీ టూర్లపై టీడీపీ నేతలకు బాబు అల్టిమేటం

    ఏపీ పర్యటనలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్  చేసిన రాజకయీ వ్యాఖ్యలపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు ఏపీలో పర్యటించే సమయంలో టీడీపీ నేతలు ఎవరూ కూడ పాల్గొనకూడదని బాబు ఆదేశించారు

  • Anuradha

    Andhra Pradesh17, Jan 2019, 2:18 PM IST

    అందుకే షర్మిల బాణం: పంచుమర్తి అనురాధ, తలసానిపైనా...

    కేసీఆర్, జగన్ వదిలిన బాణం తలసాని శ్రీనివాస్ యాదవ్ అని, అందుకే ఏపీకి వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అనురాధ అన్నారు. 

  • chandrababu naidu

    Andhra Pradesh17, Jan 2019, 11:05 AM IST

    ఏపీలో తలసాని పర్యటన.. చంద్రబాబు సీరియస్

    ఏపీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. 

  • Andhra Pradesh15, Jan 2019, 5:52 PM IST

    చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ రెడీ, 3 నెలలే: తలసాని

    ఈ ప్రాంతానికి వచ్చి రాజకీయాలు మాట్లాడవద్దని కొందరు టీడీపీ నాయకులు అన్నారని, కానీ తాను రాజకీయాలే మాట్లాడుతానని తలసాని అన్నారు. చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ రెడీగా ఉందని, 3 నెలలే సమయమని ఆయన అన్నారు

  • Andhra Pradesh14, Jan 2019, 3:57 PM IST

    పవన్ వ్యాఖ్యలపై తలసాని స్పందన ఇదీ

    ఏపీ సీఎం చంద్రబాబుకు  రిటర్న్ గిఫ్ట్ కచ్చితంగా ఇస్తామని మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తలసాని శ్రీనివాస్ యాదవ్  స్పందించారు.

  • Andhra Pradesh14, Jan 2019, 2:53 PM IST

    ఏపిలో కూడా నాయకత్వం వహించడాని సిద్దమే: తలసాని

    తెలంగాణ ప్రాంతంలోని బిసిల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న తాను ఏపిలో కూడా ఈ సామాజిక వర్గాలకు నాయకత్వం వహించడానికి సిద్దంగా వున్నట్లు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ లో సరైన నాయకత్వం లేకే బిసిలు మరీ ముఖ్యంగా యాదవ సామాజిక వర్గం రాజకీయంగా వెనుకబడుతోందని తలసాని పేర్కొన్నారు. ఏపీలోనూ యాదవ నేతలు రాజకీయాల్లో ఎదగాలని తాను కోరుకుంటున్నానని...అలా ఎదగాలనుకునే వారికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని తలసాని స్పష్టం చేశారు. 

  • Andhra Pradesh7, Jan 2019, 10:33 AM IST

    ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ కీలకపాత్ర పోషించనున్నారు: తలసాని

    ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కీలకపాత్ర పోషిస్తారన్నారు ఆ రాష్ట్ర మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇవాళ తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 4 నెలలలో దేశ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని జోస్యం చెప్పారు. 

  • సనత్ నగర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్

    Telangana2, Jan 2019, 9:12 PM IST

    2019 లో టీఆర్ఎస్ లక్ష్యం అదే...సనత్ నగర్ సభలో కేటీఆర్

    త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం అయ్యేలా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ లోక్ సభను మినహాయించి మిగతా 16 పార్లమెంటు సీట్లు టీఆర్ఎస్ ఖాతాలోకే రావాలని అన్నారు. కేసిఆర్ కు 16 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు సాధిస్తారని కేటీఆర్ అన్నారు.  కాబట్టి 2019 లో టీఆర్ెస్ లక్ష్యం ఆ 16 స్థానాల్లో గెలుపే కావాలని కేటీఆర్ స్పష్టం చేశారు. 

  • ktr

    Telangana2, Jan 2019, 8:00 PM IST

    సనత్ నగర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ (ఫోటోలు)

    సనత్ నగర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ (ఫోటోలు)

  • talasani

    Telangana30, Dec 2018, 3:40 PM IST

    కొమరవెల్లి మల్లన్న స్వాగత తోరణాన్ని ప్రారంభించిన తలసాని

    ప్రముఖ పుణ్యక్షేత్రం కొమరవెల్లిలో మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా మల్లన్న దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన స్వాగత తోరణాన్ని తలసాని ప్రారంభించారు.

  • Telangana28, Dec 2018, 5:15 PM IST

    బాబు దమ్ముంటే ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు , లగడపాటిని తన్నుతారు: తలసాని

    పీ సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్ లో మాట్లాడిన తలసాని శ్రీనివాస్ యాదవ్ చంద్రబాబువి చిల్లర రాజకీయాలు అని విమర్శించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడిపోవడం ఖాయమన్నారు.