Asianet News TeluguAsianet News Telugu
24 results for "

Taiwan

"
america china president met and discussed on taiwanamerica china president met and discussed on taiwan

నిప్పుతో చెలగాటం వద్దు.. బైడెన్‌కు చైనా అధ్యక్షుడు వార్నింగ్.. తైవాన్‌పై ఇరువురి ఘాటు వ్యాఖ్యలు

తైవాన్ దేశంపై అమెరికా, చైనాల మధ్య కొద్ది రోజులుగా ఘర్షణాపూరిత వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. తైవాన్ చైనా అంతర్భాగమని డ్రాగన్ కంట్రీ నేతలు స్పష్టం చేశారు. కానీ, తైవాన్‌పై దాడికి వస్తే దాని స్వీయరక్షణకు ఆయుధాలు అందించి మద్దతిస్తామని అమెరికా వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే అమెరికా, చైనా దేశాల అధ్యక్షులు సోమవారం రాత్రి సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో తైవాన్‌ను పేర్కొంటూ నిప్పుతో చెలగాటమాడొద్దని, అలా ఆడితే వారికే గాయాలవుతాయని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు.
 

INTERNATIONAL Nov 16, 2021, 1:55 PM IST

Dalai Lama Says He Prefers To Stay In India. Here s WhyDalai Lama Says He Prefers To Stay In India. Here s Why

Dalai Lama : భారత్ లోనే ఉండాలని ఉంది.. ఆధ్యాత్మిక గురువు దలైలామా

చైనా అధినేత జీ జిన్‌పింగ్‌ను కలిసే ప్రసక్తే లేదని దలైలామా తెలిపారు.

INTERNATIONAL Nov 10, 2021, 12:33 PM IST

This teacher uses Pornhub to give Maths lessons, earns around Rs 2 crore per yearThis teacher uses Pornhub to give Maths lessons, earns around Rs 2 crore per year

పోర్న్‌సైట్ లో మ్యాథ్స్ టీచర్.. ప్రతి సంవత్సరం 2 కోట్లు..

మీరు పోర్న్‌హబ్ అనే పేరు విన్నప్పుడల్లా లేదా చదివినప్పుడల్లా మీ మనసులో అశ్లీలత అనే వస్తుంది. పోర్న్‌హబ్ అనే పదం వినగానే సాధారణంగా గుర్తుకు వచ్చేది పోర్నోగ్రఫీ. అయితే గణిత(maths)పాఠాలు చెప్పడానికి పోర్న్‌హబ్ లాంటి ప్లాట్‌ఫారమ్ ఉపయోగపడుతుందని మీరు ఎప్పుడైనా ఊహించారా ?  లేదా పోర్న్‌హబ్‌లో మ్యాత్స్ వీడియోలను కూడా చూస్తారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా.. 

business Oct 26, 2021, 10:25 PM IST

taiwan teacher earns money with maths lesson videos on porn sitetaiwan teacher earns money with maths lesson videos on porn site

పోర్న్ సైట్‌లో మ్యాథ్స్ క్లాస్‌లు.. ఏడాదికి రూ. 2 కోట్లు సంపాదిస్తున్న టీచర్

ఆ లెక్కల ఉపాధ్యాయుడు తన మ్యాథ్స్ లెస్సన్స్ వీడియోలను సామాజిక మాధ్యమాలతోపాటు నీలి చిత్రాల సైట్‌లలోనూ అప్‌లోడ్ చేశాడు. ఓ సైట్‌లో విపరీతమైన ఆదరణ లభిస్తున్నది. దీంతో ఏడాదికి సుమారు రూ. 2 కోట్ల చొప్పున సంపాదిస్తున్నాడు. తైవాన్‌కు చెందిన మ్యాథ్స్ టీచర్ చాంగ్షు ఈ వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారు. ఆయన వీడియోలు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలోనూ అప్‌లోడ్ చేస్తున్నారు.
 

INTERNATIONAL Oct 26, 2021, 1:38 PM IST

6.5 magnitude earth quake hits taiwan6.5 magnitude earth quake hits taiwan

తైవాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.5గా నమోదు

తైవాన్ దేశంలో మరో భూకంపం సంభవించింది. యిలాన్ నగరంలో ఈ రోజు మధ్యాహ్నం 1.11 గంటల ప్రాంతంలో 6.5 తీవ్రతతో భూమి కంపించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ భూకంపంతో నష్ట వివరాలేవీ ఇంకా తెలియరాలేదు. 
 

INTERNATIONAL Oct 24, 2021, 2:03 PM IST

will come support of taiwan against china says america president joe bidenwill come support of taiwan against china says america president joe biden

చైనా దాడిచేస్తే తైవాన్‌కు అండగా నిలుస్తాం.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు

స్వయంపాలిత తైవాన్‌పై చైనా దాడిచేస్తే అమెరికా వైఖరి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. చైనా దాడి చేస్తే తాము తప్పకుండా తైవాన్‌కు అండగా నిలుస్తామని పరోక్షంగా డ్రాగన్  కంట్రీకి వార్నింగ్ ఇచ్చారు. కాగా, ఈ వ్యాఖ్యలపై చైనా తీవ్రంగా స్పందించింది. ఇలాంటి వ్యాఖ్యలతో చైనా-అమెరికాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరించింది.

INTERNATIONAL Oct 22, 2021, 5:09 PM IST

Fire in southern Taiwan leaves 46 people dead, dozens injuredFire in southern Taiwan leaves 46 people dead, dozens injured

తైవాన్‌లో విషాదం: 13 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం, 46 మంది సజీవ దహనం

అగ్నిమాపకసిబ్బంది ఇవాళ మధ్యాహ్నం వరకు సహాయక చర్యలు చేపట్టారు.అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇవాళ తెల్లవారుజామున మూడు గంటల సమయంలో భారీ శబ్దం విన్పించిందని ప్రత్యక్ష సాక్షులు మీడియాకు తెలిపారు.

INTERNATIONAL Oct 14, 2021, 4:19 PM IST

expecting more investments from taiwan says minister KTRexpecting more investments from taiwan says minister KTR

తైవాన్ పెట్టుబడులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తాం.. ఇన్వెస్ట్ ఇండియా సమావేశంలో మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో తైవాన్ నుంచి వచ్చే పెట్టుబడులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. తైవాన్, తెలంగాణల మధ్య అద్భుతమైన భాగస్వామ్యం నెలకొని ఉన్నదని అన్నారు. తమ రాష్ట్రం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు పరిశోధన అభివృద్ధి రంగాల్లో మరిన్ని పెట్టుబడులను ఆశిస్తున్నదని, అందులో తైవాన్ దిగ్గజాలు పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానిస్తున్నామని చెప్పారు.

Telangana Sep 30, 2021, 6:03 PM IST

asus expertbook b9 2021 launched in india with 11th gen intel core processors and with military standardasus expertbook b9 2021 launched in india with 11th gen intel core processors and with military standard

మిలిటరీ స్టాండర్డ్ తో బిజినెస్ కోసం ఆసుస్ కొత్త ల్యాప్‌టాప్.. దీని ధర, ఫీచర్స్ గురించి తెలుసుకోండి..

 ల్యాప్‌టాప్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ తైవాన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఆసుస్ ఎక్స్‌పర్ట్బుక్ బి9(2021)ల్యాప్‌టాప్ ను ఇండియాలో లాంచ్ చేసింది. ఆసుస్ ఎక్స్‌పర్ట్‌బుక్ బి9 ప్రత్యేకంగా బిజినెస్ కోసం రూపొందించారు. 

Technology Apr 24, 2021, 5:26 PM IST

Taiwan man marries four times, divorces three times to get extra paid leavesTaiwan man marries four times, divorces three times to get extra paid leaves

ఒకే మహిళతో నాలుగుసార్లు పెళ్లి.. మూడుసార్లు విడాకులు ఇచ్చి..

పెళ్లికి  సెలవలు తీసుకునే అవకాశం ఉండటంతో.. దానిని ఓ బ్యాంక్ ఉద్యోగి ఇలా వినియోగించుకున్నాడు. 

INTERNATIONAL Apr 16, 2021, 8:37 AM IST

Train derails in Taiwan, with at least 36 dead and many injured - bsbTrain derails in Taiwan, with at least 36 dead and many injured - bsb

తైవాన్ రైలు ప్రమాదం : సొరంగంలో పట్టాలు తప్పి.. 36మంది మృతి..

తూర్పు తైవాన్‌లోని ఒక సొరంగంలో 350 మందితో వెల్తున్న రైలు పట్టాలు తప్పింది. దీంతో కనీసం 36 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

INTERNATIONAL Apr 2, 2021, 12:48 PM IST

venom production system in humans found researchers - bsbvenom production system in humans found researchers - bsb

మనుషులూ విషం కక్కుతారు.. ! మనలోనూ విషం తయారీ వ్యవస్థ !!

మనిషికి నిలువెల్లా విషమే అని నానుడి.. అదే నిజం కాబోతోంది అంటున్నాయి తాజా పరిశోధనలు. సమీప భవిష్యత్తులో పాముల్లో మాదిరిగానే మన లాలాజంలోనూ విషం ఊరే అవకాశాలు ఉన్నాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. 

INTERNATIONAL Mar 31, 2021, 9:35 AM IST

Asus ROG Phone 5 launched, 18 GB RAM with 144hz refresh rate with dual batteryAsus ROG Phone 5 launched, 18 GB RAM with 144hz refresh rate with dual battery

18జి‌బి ర్యామ్, హై ఎండ్ ఫీచర్స్ తో ఆసుస్ రోగ్ ఫోన్ 5 లాంచ్.. డ్యూయల్ బ్యాటరీతో కొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్..

తైవాన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఆసుస్  కొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్ ఆసుస్ రోగ్ ఫోన్ 5ను భారత మార్కెట్లో విడుదల చేసింది. సంస్థ ఏకకాలంలో రోగ్ ఫోన్ 5, రోగ్ ఫోన్ 5 ప్రో, రోగ్ ఫోన్ 5 అల్టిమేట్ (లిమిటెడ్) తో సహా  మొత్తం మూడు ఫోన్‌లను విడుదల చేసింది.

Technology Mar 11, 2021, 1:50 PM IST

workers vandalise taiwanese firm that makes iphone manufacturing plant kolar kspworkers vandalise taiwanese firm that makes iphone manufacturing plant kolar ksp

కర్ణాటక: జీతాల్లో కోత.. ఉద్యోగుల ఆగ్రహం, ‘ యాపిల్ ’ యూనిట్ ధ్వంసం

కర్నాటకలోని కోలార్‌లో ఉన్న విస్ట్రాన్ కంపెనీ వద్ద విధ్వంసం కొనసాగుతోంది. జీతాలు సక్రమంగా చెల్లించట్లేదంటూ ఉద్యోగులు శనివారం ఆందోళనకు దిగారు. 7 వందలకు పైగా కంప్యూటర్లను, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు

NATIONAL Dec 12, 2020, 9:51 PM IST

Taiwan boy wakes up from 62 day comaTaiwan boy wakes up from 62 day coma

చికెన్ వైద్యం... కోమాలోంచి బయటికి వచ్చిన యువకుడు

రోడ్డు ప్రమాదానికి గురయి కోమాలోకి వెళ్లిన ఓ యువకుడు చికెన్ పేరు వినగానే టక్కున లేచాడు. 

INTERNATIONAL Nov 11, 2020, 9:16 AM IST