Asianet News TeluguAsianet News Telugu
80 results for "

Tahsildar

"
peddapalli Police File fir against tahsildar ri and others over land issuepeddapalli Police File fir against tahsildar ri and others over land issue

Peddapalli: పెద్దపల్లి తహశీల్దార్, ఆర్‌ఐ‌తో 9 మందిపై కేసు.. బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో..

పెద్దపల్లి (peddapalli) జిల్లాలో తహశీల్దార్, ఆర్‌ఐ‌తో పాటు 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు వారిపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. 

Telangana Nov 17, 2021, 12:25 PM IST

Tension prevails at Bathalapalli Mro office after Laxmi devi death in AnantapurTension prevails at Bathalapalli Mro office after Laxmi devi death in Anantapur

అనంతపురంలో ఉద్రిక్తత: తహసీల్దార్ కార్యాలయంలో డెడ్‌బాడీతో ఆందోళన


దీంతో మనోవేదనకు గురైన లక్ష్మిదేవి మరణించిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. లక్ష్మీదేవి డెడ్‌బాడీని బత్తలపల్లి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చి ఆందోళన చేశారు. తహసీల్దార్ టేబుల్‌పై లక్ష్మీదేవి డెడ్‌బాడీని ఉంచి నిరసన వ్యక్తం చేశారు.

Andhra Pradesh Oct 26, 2021, 2:53 PM IST

mulugu MLA Seethakka admitted in hospital in eturnagarammulugu MLA Seethakka admitted in hospital in eturnagaram

అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే సీతక్క: ఏటూరు నాగారం ఆసుపత్రిలో చేరిక

తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వోకి వినతిపత్రం అందించి అక్కడే కూర్చొన్న సమయంలో సీతక్క సొమ్మసిల్లిపడిపోయారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సీతక్కను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.సీతక్కకు  వైద్యులు పరీక్షించారు.
 

Telangana Sep 21, 2021, 4:30 PM IST

acb arrests kataram tahsildar sunita while taking bribe kspacb arrests kataram tahsildar sunita while taking bribe ksp

జయశంకర్ భూపాలపల్లి: ఏసీబీ వలలో కాటారం తహసీల్దార్ సునీత

జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లాలోని కాటారం తహసీల్దార్ సునీత రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు

Telangana Jul 22, 2021, 8:13 PM IST

RDO found key information in rudrangi tahsildar office  protest issue lnsRDO found key information in rudrangi tahsildar office  protest issue lns

రుద్రంగి తహసీల్దార్ కార్యాలయంలో తాళికట్టి మహిళ నిరసన: ఆర్టీఓ విచారణలో కీలక విషయాలు

ఈ ఘటనపై మీడియాలో వార్తలు రావడంతో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్  సీరియస్ అయ్యారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సిరిసిల్ల ఆర్డీఓ శ్రీనివాస్ ను ఆదేశించారు. 2011లోనే బాధితురాలి భూమి చేతులు మారిందని గుర్తించామని ఆర్డీఓ తెలిపారు. అయితే దీనికి సంబంధించిన రికార్డులు అందుబాటులో లేవని ఆర్డీఓ గుర్తించారు. 

Telangana Jul 1, 2021, 4:13 PM IST

Farmer Try to kill Tahsildar in MedakFarmer Try to kill Tahsildar in Medak

తహసీల్దార్ పై డీజిల్ పోసిన రైతు.. ఉలిక్కిపడ్డ రెవెన్యూ అధికారులు

తహసీల్దార్‌ పట్టించుకోకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఓ రైతు తహసీల్దార్ భానుప్రకాశ్‌పై డీజిల్‌ పోయడం కలకలం రేగింది. 

Telangana Jun 30, 2021, 8:53 AM IST

Tahsildar Conducted funeral For old woman in KurnoolTahsildar Conducted funeral For old woman in Kurnool

కరోనా బారిన కుటుంబం.. వారిని తలుచుకుంటూ వృద్ధురాలి మృతి

 కనీసం ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా కుటుంబసభ్యులకు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో.. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు తహసీల్దార్ ముందుకు వచ్చారు.

Andhra Pradesh May 26, 2021, 11:32 AM IST

vissannapeta tahsildar muralikrishna joined his daughter in government school - bsbvissannapeta tahsildar muralikrishna joined his daughter in government school - bsb

భేష్... కూతుర్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్చించిన ఎమ్మార్వో...

చెప్పడం కాదు చేసి చూపించాలి అనేదానికి నిదర్శనంగా నిలిచారు ఓ తహశీల్దార్. స్వయంగా తన కూతుర్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి సామాన్యజనానికి ప్రభుత్వ పాఠశాలలమీద నమ్మకాన్ని పెంచారు. 

Andhra Pradesh Feb 25, 2021, 1:56 PM IST

union minister kishan reddy inaugurates telangana tahsildars dairy kspunion minister kishan reddy inaugurates telangana tahsildars dairy ksp

రిజిస్ట్రేషన్‌ల మీదే ఉంటే.. విద్యార్ధుల గతేంటి : తహసీల్దార్లకు కిషన్ రెడ్డి సూచనలు

తెలంగాణలోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో పని విభజన చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరించే అధికారాలను తహసీల్దార్లకే కాకుండా ఆర్డీవోలకూ అప్పగించాలని ఆయన పేర్కొన్నారు

Telangana Jan 24, 2021, 5:38 PM IST

Attempt to occupation of tribal land in Vijayanagaram districtAttempt to occupation of tribal land in Vijayanagaram district
Video Icon

విజయనగరం జిల్లాలో గిరిజన భూమి కబ్జా యత్నం

సాలూరు నియోజకవర్గంలో  పాచిపెంట మండల తహశీల్దార్ వారు భూకబ్జా దా‌రులతో కుమ్మకయి ఈ ప్రభుత్వ భూమిని సర్వే చేసి ఇనామి దారులకు అప్పగించాలని ప్రయత్నం చేస్తున్నారు. 

Andhra Pradesh Nov 5, 2020, 10:26 AM IST

woman farmer touches tahsildar tarangini's feet in mahabubabad district lnswoman farmer touches tahsildar tarangini's feet in mahabubabad district lns

కారణమిదీ: తహసీల్దార్ కాళ్లు పట్టుకొన్న మహిళా రైతు

ఈ తండాలోని కోడి బిక్షం, సోమమ్మ దంపతులకు చెందిన వ్యవసాయ భూమిలో స్మశాన వాటిక నిర్మాణం కోసం రెవిన్యూ అధికారులు  తమపై ఒత్తిడి తెస్తున్నారని బాధిత కుటుంబం తహసీల్దార్ దృష్టికి తీసుకొచ్చారు.
 

Telangana Nov 2, 2020, 7:27 PM IST

acb court rejects medak additional collector nagesh bail in corruption case kspacb court rejects medak additional collector nagesh bail in corruption case ksp

లంచం కేసు: అడిషనల్ కలెక్టర్ నగేశ్‌కు బెయిల్ నిరాకరణ

అవినితీ కేసులో అరెస్టయి, ప్రస్తుతం జైల్లో వున్న మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేశ్‌కు ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరించింది. అయితే పలువురికి మాత్రం న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. 

Telangana Oct 27, 2020, 7:22 PM IST

ap high court dismisses former tahsildar sudheer babu petition kspap high court dismisses former tahsildar sudheer babu petition ksp

భూముల కుంభకోణం: మాజీ తహసీల్దార్ సుధీర్‌బాబుకు హైకోర్టు షాక్

ఏపీ రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణానికి సంబంధించి గుంటూరు జిల్లా తుళ్లూరు రిటైర్డ్ తహసీల్దార్ సుధీర్‌బాబు క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. 

Andhra Pradesh Oct 21, 2020, 9:00 PM IST

One More Case Against  Ex Tahsildar nagarajuOne More Case Against  Ex Tahsildar nagaraju

కోట్ల ప్రభుత్వ భూమి తీసుకెళ్లి.. వెలుగులోకి మాజీ తహసీల్దార్ అక్రమాలు

నాగరాజుపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఏసీడీ డీజీనీ ఆదేశించింది. దీంతో ఏసీబీ అధికారులు కుట్ర, అధికారదుర్వినియోగం ఆరోపణల కింద శుక్రవారం నాగరాజుతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు.
 

Telangana Sep 26, 2020, 12:15 PM IST

medak Deputy tahsildar Narayana suspension for fake certifiacte casemedak Deputy tahsildar Narayana suspension for fake certifiacte case

మెదక్‌లో నికలీ పట్టా సర్టిఫికెట్లు: డిప్యూటీ తహసీల్దార్ నారాయణ సస్పెన్షన్

జిన్నారం మండలంలో పనిచేసిన తహసీల్దార్  కొంతకాలం క్రితం మరణించాడు. చనిపోయిన తహాసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పట్టాదారు పాసుబుక్కులను సృష్టించినట్టుగా గుర్తించి ఆయనపై చర్యలు తీసుకొన్నారు.

Telangana Sep 16, 2020, 3:34 PM IST