Asianet News TeluguAsianet News Telugu
163009 results for "

Tag

"
aap chief aravind kejriwal couners congressaap chief aravind kejriwal couners congress

Goa Assembly Election 2022" బీజేపీ ఆశలన్నీ కాంగ్రెస్ పార్టీపైనే.. ఓటర్లపై కాదు: కేజ్రీవాల్ విమర్శలు

గోవాలో కాంగ్రెస్, ఆప్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది. బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చడమే ఆప్ చేస్తున్న పని అని కాంగ్రెస్ విమర్శించింది. దీనికి కౌంటర్‌గా ఆప్ అధినేత కేజ్రీవాల్ స్పందించారు. ఏడవకండి సార్.. బీజేపీ ఆశలన్నీ కాంగ్రెస్‌పైనే ఉన్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌కు వేసే ఓటు.. బీజేపీకి చేరుతున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు చెందిన 17 ఎమ్మెల్యేల్లో 15 మంది ఇప్పుడు బీజేపీలో ఉన్నారని వివరించారు.
 

NATIONAL Jan 17, 2022, 3:18 PM IST

Lok Sabha Speaker Om Birla seeks report on Bandi's arrestLok Sabha Speaker Om Birla seeks report on Bandi's arrest

Bandi Sanjay: అరెస్టు పై బండి సంజయ్‌ ఫిర్యాదు.. ఇంకా నివేదిక అందించ‌ని తెలంగాణ స‌ర్కార్

Bandi Sanjay: తెలంగాణ పోలీసుల తీరుపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న పోలీసుల‌ కస్టడీ ఉన్న‌ప్పుడే లోక్ స‌భ‌ స్పీకర్‌కు లేఖ రాశారు. తనను అక్రమంగా అరెస్టు చేశారని, పోలీసులు తన ప‌ట్ల వ్యవహరించిన తీరును వివ‌రిస్తూ ఫిర్యాదు చేశారు. అరెస్టు చేసే క్ర‌మంలో తానో ఎంపీ న‌నే కనీస మర్యాద లేకుండా వ్యవహరించారని బండి సంజయ్‌ లేఖలో ఆరోపించారు. కరీంనగర్ సీపీ సత్యనారాయణ తీరుపై లేఖలో ప్రస్తావించారు. తిడుతూ.. భయపెడుతూ తనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. సీపీపై చర్యలు తీసుకోవాలని లేఖలో బండి సంజయ్‌ పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్ర గవర్నర్ తమిళ సై‌, అమిత్‌షా, జెపీ నడ్డాకు సైతం బండి సంజయ్‌ లేఖలు పంపించారు.
 

Telangana Jan 17, 2022, 3:10 PM IST

Telangana Cabinet Begins at Pragati Bhavan in HyderabadTelangana Cabinet Begins at Pragati Bhavan in Hyderabad

' రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉంది': ప్రారంభమైన తెలంగాణ కేబినెట్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.ఆదివారం నాడు రాష్ట్రంలో  రెండువేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేబినెట్ లో చర్చించనుంది.

Telangana Jan 17, 2022, 3:09 PM IST

Naga Chaitanya Interesting comments on SamanthaNaga Chaitanya Interesting comments on Samantha

నాగ చైతన్య బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్ ఎవరంటే.. ఆమె పేరు చెప్పి ఫ్యాన్స్ కి షాకిచ్చాడుగా

2016లో విడుదలైన సోగ్గాడే చిన్నినాయనా మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్ గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు తెరకెక్కింది. 

Entertainment Jan 17, 2022, 3:09 PM IST

rashmika wants to take revenge on her gym trainer  this is whyrashmika wants to take revenge on her gym trainer  this is why

Rashmika Mandanna:ఆయన నన్ను హింసించారు... రివేంజ్ తీర్చుకునే ఛాన్స్ మిస్ అయ్యా.. రష్మిక షాకింగ్ పోస్ట్

రష్మిక నటించిన గత మూడు చిత్రాలు సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో అమ్మడు పారితోషికంగా కూడా భారీగా పెంచేశారట. ఇప్పటికే దాదాపు రూ. 3 కోట్ల వరకు తీసుకుంటున్నారని వినికిడి.

Entertainment Jan 17, 2022, 3:03 PM IST

EPFO withdraw money twiceEPFO withdraw money twice

EPFO Withdrawal: ఈపీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై రెండుసార్లు..!

ఈపీఎఫ్‌ ఖాతాదారులకు శుభవార్త. కోవిడ్-19 (Covid-19) అత్యవసర పరిస్థితుల్లో.. మీ పీఎఫ్ ఖాతా నుంచి రెట్టింపు డబ్బు విత్ డ్రా చేసుకోనే సదుపాయం కల్పించింది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO). కేవలం గంటల వ్యవధిలోనే డబ్బు బదిలీ చేయబడుతుంది.

business Jan 17, 2022, 2:57 PM IST

corona cases increase in telangana police departmentcorona cases increase in telangana police department

తెలంగాణ ఖాకీలపై కరోనా పంజా... థర్డ్ వెేవ్ లో 500పైచిలుకు పోలీసులకు పాజిటివ్

తెలంగాణ ఖాకీలపై కరోనా పంజా... థర్డ్ వెేవ్ లో 500పైచిలుకు పోలీసులకు పాజిటివ్ 

Cartoon Punch Jan 17, 2022, 2:57 PM IST

YS Jagan Decided to write letter to Centre to reduce precautionary dose time periodYS Jagan Decided to write letter to Centre to reduce precautionary dose time period

కోవిడ్‌పై అధికారులతో సీఎం జగన్ సమీక్ష.. ప్రికాషస్ డోస్‌ వ్యవధిని తగ్గించాలని కేంద్రాలని లేఖ రాయాలని నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రికాషస్ డోస్‌ వ్యవధిని తొమ్మిది నుంచి ఆరు నెలలకు తగ్గించాలని కేంద్రానికి లేఖ రాయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.

Andhra Pradesh Jan 17, 2022, 2:57 PM IST

Kamal Hassan admitted in HospitalKamal Hassan admitted in Hospital

Kamal Hassan:మళ్ళీ హాస్పటిల్ లో కమల్ హాసన్

మహమ్మారి నుంచి కోలుకున్న వెంటనే కమల్ తమిళ ‘బిగ్ బాస్’ తాజా సీజన్ ను హోస్ట్ చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు మరోసారి కమల్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు అనే విషయం ఆయన అభిమానులను ఆందోళకు గురి చేస్తోంది.

Entertainment Jan 17, 2022, 2:50 PM IST

New tentative release date for Radhe ShyamNew tentative release date for Radhe Shyam

#Radhe Shyam:'రాధేశ్యామ్' కొత్త రిలీజ్ డేట్ ఇదే, త్వరలో ప్రకటన?

ఈ ఏడాది సంక్రాంతికి పక్కా అని ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టగా అంతలోనే కరోనా మహమ్మారి విరుచుకుపడడంతో మరోసారి వాయిదా పడింది.

gossips Jan 17, 2022, 2:48 PM IST

Stairs can be very useful for heart healthStairs can be very useful for heart health

గుండె ఆరోగ్యానికి మెట్లు చేసే మేలు..

గుండె పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే ఎన్నో జాగ్రత్తలు తప్పని సరి. ఎలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకూడదంటే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. కాగా ప్రస్తుత కాలంలో చిన్న వయసు వారికి కూడా గుండెకు సంబంధించిన అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. 

Lifestyle Jan 17, 2022, 2:48 PM IST

Nara Lokesh tests corona positiveNara Lokesh tests corona positive

నారా లోకేష్‌కు కోవిడ్: హోం ఐసోలేషన్ లో టీడీపీ నేత

ప్రస్తుతం ఆయన హోంఐసోలేషన్ లో ఉన్నారు. తనకు కరోనా సోకిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా లోకేష్ వెల్లడించారు.

Andhra Pradesh Jan 17, 2022, 2:34 PM IST

I care so much about Test cricket in our country: Joe Root decides against entering IPL auction to Focus on Test CricketI care so much about Test cricket in our country: Joe Root decides against entering IPL auction to Focus on Test Cricket

IPL Auction 2022: మరోసారి ఐపీఎల్ వేలం నుంచి తప్పుకున్న ఇంగ్లాండ్ టెస్టు సారథి..? దానికోసమేనంటూ వ్యాఖ్య

Joe Root In IPL: ఇంగ్లాండ్ టెస్టు సారథి జో రూట్ కు మరోసారి నిరాశ. యాషెస్ ఓటమి అతడిని  ఐపీఎల్ కు రాకుండా బ్రేక్ వేసింది. యాషెస్ కు ముందు ఐపీఎల్ కు రావాలని ప్రణాళికలు వేసుకున్నా... 
 

Cricket Jan 17, 2022, 2:30 PM IST

Briefcase To Bahi Khata To Tablet: A Journey Of Budget Presentation from to nowBriefcase To Bahi Khata To Tablet: A Journey Of Budget Presentation from to now

Union Budget 2022: బ్రీఫ్‌కేస్ టు బహీ ఖాతా ఇప్పుడు టాబ్లెట్, మార్పులు ఇవే..

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitaraman) 2019లో తన మొదటి యూనియన్ బడ్జెట్‌ను సమర్పించారు. అయితే ఆమె బడ్జెట్ ని బ్రీఫ్‌కేస్‌(briefcase)కి బదులుగా "బహీ ఖాతా "తో భర్తీ  చేసి దేశం దృష్టిని ఆకర్షించింది. ఆ సమయంలో బహీ ఖాతా(bahi khata)తో బడ్జెట్ ప్రవేశపెట్టే నిర్ణయం బ్రీఫ్‌కేస్‌ పద్ధతిని పారద్రోలే చర్యగా కనిపించింది.

business Jan 17, 2022, 2:22 PM IST

Formula E World Championship in Hyderabad KTR Signed AgreementFormula E World Championship in Hyderabad KTR Signed Agreement

హైదరాబాద్‌లో Formula E రేసింగ్.. కీలక ఒప్పందం.. గ్రీన్ ఎనర్జీ దిశగా మరిన్ని ప్రయత్నాలు జరగాలన్న కేటీఆర్

తెలంగాణలో పచ్చదనం గణనీయంగా పెరిగిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హరితాహరం ద్వారా ఏడేళ్ల తర్వాత 2 బిలియన్స్‌ కంటే ఎక్కువ మొక్కలను నాటామని చెప్పారు. గత ఏడేళ్లలో మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో గ్రీనరీ పెరిగిందని చెప్పారు.  

Telangana Jan 17, 2022, 2:21 PM IST