Asianet News TeluguAsianet News Telugu
110 results for "

Tadipatri

"
road  accident at tadipatri... two labourers death 18 injuredroad  accident at tadipatri... two labourers death 18 injured

తాడిపత్రి: 20మంది కూలీలతో వెళుతుండగా యాక్సిడెంట్... ఒకరు మృతి, నలుగురి పరిస్థితి విషమం

20మంది కూలీలలో వెళుతున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో ఇద్దరు మృత్యువాతపడిన విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. 

Andhra Pradesh Nov 7, 2021, 10:00 AM IST

Ycp MLA Kethireddy Pedda Reddy controversial comments on CM JaganYcp MLA Kethireddy Pedda Reddy controversial comments on CM Jagan

ఏపీ సీఎం జగన్ పై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

అయితే ఎమ్మెల్యే నోరుజారి ఈ వ్యాఖ్యలు చేశారని కేతిరెడ్డి వర్గీయులు చెబుతున్నప్పటికీ అధికారపార్టీలో మాత్రం ఎమ్మెల్యే వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Andhra Pradesh Oct 18, 2021, 5:05 PM IST

Differences out in the open in Tadipatri Telugu DesamDifferences out in the open in Tadipatri Telugu Desam

అనంత టీడీపీలో' జేసీ' చిచ్చు: తాడిపత్రిలో ప్రభాకర్ చౌదరి కౌంటర్ కార్యక్రమాలు

ఇదిలా ఉంటే పెద్దవడుగూరు మండలంలోని జాతీయ ఉపాధి హామీ పథకం కింద  బిల్లుల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన నిర్వహించారు. హైకోర్టు ఆదేశించినా కూడ  బిల్లులు చెల్లించలేదని  ప్రభాకర్ రెడ్డి ఆందోళన నిర్వహించారు.

Andhra Pradesh Oct 3, 2021, 10:09 AM IST

man assassinated over extra marital affair in tadipatri, anantapurman assassinated over extra marital affair in tadipatri, anantapur

వివాహేతర సంబంధం... పొలంలో చంపి, క్రిష్ణనదిలో విసిరేసి... !

సుంకమ్మ మేనమామ ప్యాపిలి మండలం కలసట్ల గ్రామానికి చెందిన శంకరయ్యకు, పెద్దయ్య భార్య బాలక్కతో వివాహేతర సంబంధం ఉంది. బాలక్కకు, శంకరయ్యకు మధ్య వ్యవహారం ఏడాది కింద పెద్దయ్యకు తెలిసిపోయింది.  దీంతో ఏమైనా చేస్తారేమోనని భావించిన శంకరయ్య... ముందుగానే పెద్దయ్య చంపడానికి పథకం రచించాడు.

Andhra Pradesh Aug 20, 2021, 7:25 AM IST

Tadipatri municipal chairman JC Prabhakar Reddy withdrawn his protest lnsTadipatri municipal chairman JC Prabhakar Reddy withdrawn his protest lns

అందుకే అధికారులతో రాజీకొచ్చా: జేసీ ప్రభాకర్ రెడ్డి


మున్సిపల్ అధికారుల తీరును నిరసిస్తూ సోమవారంనాడు రాత్రి ఆయన మున్సిపల్ కార్యాలయంలోనే నిద్రపోయారు. మంగళవారం నాడు ఉదయం మున్సిపల్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు.తాను సమావేశం ఉందని సమాచారం పంపితే ఈ సమావేశానికి అధికారులు రాకుండా అడ్డుకొన్నారని ఆయన పరోక్షంగా ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై విమర్శలు గుప్పించారు.

Andhra Pradesh Aug 3, 2021, 12:02 PM IST

jc prabhakar reddy bathing in tadipatri municipal office akpjc prabhakar reddy bathing in tadipatri municipal office akp

స్నానం కూడా మున్సిపల్ ఆఫీస్ లోనే... జేసి ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన

తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఛైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి నిరసన కొనసాగుతోంది. నిన్నంతా కార్యాలయంలోనే వుండి రాత్రి అక్కడే పడుకున్న ఆయన ఉదయం కూడా స్నానం కార్యాలయ ప్రాంగణంలోనే చేశారు. 

Andhra Pradesh Aug 3, 2021, 11:29 AM IST

JC Prabhakar Reddy stays at Tadipatri municipal office lnsJC Prabhakar Reddy stays at Tadipatri municipal office lns

వంగి నమస్కారం:అధికారుల తీరుపై జేసీ నిరసన, కార్యాలయంలోనే బస

అంతేకాదు మధ్యాహ్నం తర్వాత మున్సిపల్ కమిషనర్ నరసింహరెడ్డి సెలవుపై వెళ్లారు. తన భాద్యతలను మరొకరికి అప్పగించారు. ఈ విషయం తెలిసిన చైర్మెన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Andhra Pradesh Aug 3, 2021, 9:37 AM IST

Tadipatri police books case against JC Prabhakar ReddyTadipatri police books case against JC Prabhakar Reddy

మీసం మెలేసి... రెచ్చగొట్టే వ్యాఖ్యలు: జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు మీసం మెలేసి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Andhra Pradesh Jul 31, 2021, 12:32 PM IST

jc prabhakar reddy sensational comments kspjc prabhakar reddy sensational comments ksp

మున్సిపల్ ఛైర్మన్‌గా నన్ను తొలగించలేరు: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మున్సిపల్ ఛైర్మన్‌గా తనను తొలగించలేరని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 27న ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ధర్నా చేస్తానని ఆయన వెల్లడించారు. పోలీసులు లా అండర్ ఆర్డర్ పాటించడం లేదని జేసీ ఆరోపించారు. 

Andhra Pradesh Jul 25, 2021, 2:26 PM IST

tension situation at tadipatritension situation at tadipatri
Video Icon

తాడిపత్రిలో టెన్షన్... టిడిపి, వైసిపి కౌన్సిలర్లకు మధ్య ఇనుప కంచె

తాడిపత్రి మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నిక నేపథ్యంలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. 

Andhra Pradesh Mar 18, 2021, 11:33 AM IST

TDP MLC Deepak reddy petition rejected by courtTDP MLC Deepak reddy petition rejected by court

జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎదురు దెబ్బ: దీపక్ రెడ్డి పిటిషన్ ను కొట్టేసిన కోర్టు

తాడిపత్రి మున్సిపాలిటీ చైర్ పర్సన్, డిప్యూటీ చైర్ పర్సన్ ఎన్నికల్లో దీపక్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. తనకు ఓటు హక్కు కల్పించాలని కోరుతూ దీపక్ రెడ్డి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది.

Andhra Pradesh Mar 17, 2021, 5:31 PM IST

police files cases against TDP and Ysrcp in Tadipatri lnspolice files cases against TDP and Ysrcp in Tadipatri lns

తాడిపత్రిలో రసవత్తరంగా రాజకీయం: టీడీపీ, వైసీపీలపై కేసులు

ఈ మున్సిపాలిటీ ఛైర్మెన్ పదవిని దక్కించుకొనేందుకు గాను టీడీపీ పావులు కదుపుతోంది. తమ పార్టీ కౌన్సిలర్లతో పాటు సీపీఐ, ఇండిపెండెంట్ కౌన్సిలర్లతో కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి క్యాంప్ వెళ్లారు.

Andhra Pradesh Mar 17, 2021, 10:43 AM IST

TDP To Take Tadipatri Ex Officio Issue To HCTDP To Take Tadipatri Ex Officio Issue To HC

తాడిపత్రిలో ఎక్స్ అఫిషయో ఓట్ల గందరగోళం... హైకోర్టును ఆశ్రయించిన టిడిపి ఎమ్మెల్సీ

తాడిపత్రి మునిసిపాలిటీ చైర్మన్ ఎన్నికలో తన ఎక్స్ అఫీషియో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వాలని దీపక్ రెడ్డి హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. 

Andhra Pradesh Mar 16, 2021, 11:38 AM IST

school boy suicide at tadipatrischool boy suicide at tadipatri

సెల్ ఫోన్ ను దూరంగాపెట్టలేక... మైనర్ బాలుడు ఆత్మహత్య

ఇటీవలే భర్తను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో వున్న మహిళ ఒక్కగానొక్క కొడుకును కూడా కోల్పోయింది.  

Andhra Pradesh Mar 16, 2021, 10:36 AM IST

AP Municipal Elections: Will DL ravinda Reddy give shock to YCP at MudukuruAP Municipal Elections: Will DL ravinda Reddy give shock to YCP at Mudukuru

మైదుకూరు ఉత్కంఠ: జగన్ కు డిఎల్ రవీంద్రారెడ్డి షాక్, ఎత్తుకు పైయెత్తులు

కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక కూడా ఉత్కంఠ కలిగిస్తోంది. వైసీపీ కౌన్సిలర్ తో టీడీపీకి ఓటు వేయిస్తానని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.

Andhra Pradesh Mar 15, 2021, 12:51 PM IST